Headlines
వరుసగా 10 బాల్స్.. కట్‌చేస్తే.. కావ్యమారన్ టీంకు దిమ్మతిరిగే షాకిచ్చిన పాక్ ప్లేయర్..! | Mohammad amir bowling spell trent rockets vs sunrisers leeds the hundred 2026

వరుసగా 10 బాల్స్.. కట్‌చేస్తే.. కావ్యమారన్ టీంకు దిమ్మతిరిగే షాకిచ్చిన పాక్ ప్లేయర్..! | Mohammad amir bowling spell trent rockets vs sunrisers leeds the hundred 2026

‘ది హండ్రెడ్ 2026’ లీగ్‌లో ఊహించని ఉత్కంఠ పోరు అభిమానులను సీటు అంచులపై కూర్చోబెట్టింది. గెలుపుకు చేరువైన కావ్య మారన్ యాజమాన్యంలోని సన్‌రైజర్స్ లీడ్స్‌కు పాకిస్థాన్ సీనియర్ పేసర్ మహ్మద్ ఆమిర్ ఊహించని షాకిచ్చాడు. వరసగా వేసిన 10 బంతుల్లో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసి ట్రెంట్ రాకెట్స్‌కు 5 పరుగుల ఉత్కంఠ విజయాన్ని అందించాడు! ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలో సన్‌రైజర్స్ లీడ్స్‌తో జరిగిన ఈ 17వ పోరులో మొదట బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ జట్టు ఆరంభం…

Read Full News
Irumudi Movie: ఇరుముడి నుంచి మరో సాంగ్ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న మెలోడీ.. లిరిక్స్ అదిరిపోయాయి.. | Yaalalo Yaalalo Song Released From Raviteja Irumudi Movie

Irumudi Movie: ఇరుముడి నుంచి మరో సాంగ్ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న మెలోడీ.. లిరిక్స్ అదిరిపోయాయి.. | Yaalalo Yaalalo Song Released From Raviteja Irumudi Movie

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఇరుముడి. ఇప్పటివరకు మాస్ యాక్షన్ చిత్రాలతో ఆకట్టుకున్న ఈ హీరో.. ఇప్పుడు తన స్టైల్ మార్చి చేస్తున్న సినిమా కావడంతో ముందు నుంచి ఈ ప్రాజెక్ట్ మంచి ఆసక్తి నెలకొంది. ఫ్యామిలీ అడియన్స్ కనెక్ట్ అయ్యేలా మిడిల్ క్లాస్ వ్యక్తిగా.. కూతురిని అమితంగా ప్రేమించే తండ్రిగా కనిపించనున్నాడు. కొన్నాళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ఆగస్ట్ 21న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే కొద్ది…

Read Full News
ఎక్స్‌టెన్షన్ బోర్డు వాడితే కరెంట్ బిల్లు పెరుగుతుందా? అసలు నిజం ఏంటో తెలుసుకోండి.. | Does an Extension Board Increase Electricity Bill, Facts and Myths Revealed

ఎక్స్‌టెన్షన్ బోర్డు వాడితే కరెంట్ బిల్లు పెరుగుతుందా? అసలు నిజం ఏంటో తెలుసుకోండి.. | Does an Extension Board Increase Electricity Bill, Facts and Myths Revealed

ఒకేసారి ఎక్కువ ఎలక్ట్రానిక్ పరికరాలను కనెక్ట్ చేయడానికి చాలా ఇళ్లలో ఎక్స్‌టెన్షన్ బోర్డులను ఉపయోగిస్తుంటారు. అయితే ఎక్స్‌టెన్షన్ బోర్డులను వాడటం వల్ల విద్యుత్ వినియోగం పెరిగి, కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందనే డౌట్ చాలామందిలో ఉంది. అసలు ఎక్స్‌టెన్షన్ బోర్డ్ ఎంత కరెంట్‌ను వినియోగిస్తుంది? దీనివల్ల కరెంట్ బిల్లు పెరుగుతుందా? అనే విషయాలపై నిజానిజాలు తెలుసుకోవడం ముఖ్యం. ఎక్స్‌టెన్షన్ కోర్డ్ సొంతంగా విద్యుత్‌ను వినియోగించుకోదు. ఇందులో కేవలం వైర్లు మాత్రమే ఉంటాయి. ఇవి గోడపై ఉన్న మెయిన్…

Read Full News
Bank Deposit Rules: ఆర్బీఐ బల్క్ డిపాజిట్ నిబంధనల్లో కీలక మార్పులు.. సర్క్యులర్‌ జారీ! | RBI fixed deposit rules changes: Could this impact FD interest rates for customers? We explain

Bank Deposit Rules: ఆర్బీఐ బల్క్ డిపాజిట్ నిబంధనల్లో కీలక మార్పులు.. సర్క్యులర్‌ జారీ! | RBI fixed deposit rules changes: Could this impact FD interest rates for customers? We explain

అసలు ఆర్బీఐ మార్చిన నిబంధన ఏమిటి?: గతంలో బ్యాంకులు రూ. 2 కోట్ల వరకు ఉండే డిపాజిట్లను ‘రిటైల్ డిపాజిట్లు’గాను, రూ. 2 కోట్ల కంటే ఎక్కువ ఉన్న డిపాజిట్లను ‘బల్క్ డిపాజిట్లు’గా పరిగణిస్తారు. అయితే, మారిన నిబంధనల ప్రకారం బల్క్ డిపాజిట్ల పరిమితిని రూ. 3 కోట్లకు ప్రతిపాదించడం, పెంచడం జరిగింది. దీనితో పాటు బల్క్ డిపాజిట్లకు ఇచ్చే వడ్డీ రేట్లలో వ్యత్యాసం చూపించడానికి బ్యాంకింగ్ రంగానికి స్పష్టమైన మార్గదర్శకాలను రిజర్వ్‌ బ్యాంక్‌ జారీ చేసింది….

Read Full News
Hyderabad: హైదరాబాద్.. 435 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం | Hyderabad 435 years history heritage development

Hyderabad: హైదరాబాద్.. 435 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం | Hyderabad 435 years history heritage development

భాగ్యనగరం.. హైదరాబాద్.. పేరేదైనా సరే.. భారతదేశ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నగరం. నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్రను తన గుండెల్లో దాచుకున్న హైదరాబాద్ నేడు కేవలం తెలంగాణ రాజధాని మాత్రమే కాదు.. చారిత్రక కట్టడాలు, విద్యా సంస్థలు, వైద్య సేవలు, పరిశ్రమలు, సమాచార సాంకేతిక రంగం, సంస్కృతి, భాషలు, సంప్రదాయాల కలయికగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మహానగరం. 1591లో కుతుబ్‌షాహీ సుల్తాన్ మహ్మద్ కులీ కుతుబ్ షా మూసీ నది ఒడ్డున హైదరాబాద్ నగరాన్ని…

Read Full News
Serial Actress: జాతకాల కోసమే నెలకు 10 వేలు ఖర్చు చేస్తా.. సీరియల్ హీరోయిన్.. | Brahmamudi Actress Deepika Rangaraju Reveals Rs 10,000 Monthly Spend on Astrology for Career Guidance

Serial Actress: జాతకాల కోసమే నెలకు 10 వేలు ఖర్చు చేస్తా.. సీరియల్ హీరోయిన్.. | Brahmamudi Actress Deepika Rangaraju Reveals Rs 10,000 Monthly Spend on Astrology for Career Guidance

బ్రహ్మముడి సీరియల్‌తో ప్రేక్షకుల ఆదరణ పొందిన నటి దీపిక రంగరాజు. తన నటన, చలాకీతనంతో తెలుగు ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. సంవత్సరాలుగా సాగుతున్న ఈ సీరియల్ ఇప్పటికీ అత్యధిక టీఆర్పీ రేటింగ్ అందుకుంటూ దూసుకుపోతుంది. ఇందులో అచ్చమైన తెలుగమ్మాయిల కనిపిస్తూ తన నటనతో ప్రశంసలు అందుకుంటుంది. అలాగే సీరియల్ మాత్రమే కాకుండా బుల్లితెరపై పలు షోలలో సందడి చేస్తుంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ నిర్ణయాలలో జ్యోతిష్యం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఆ…

Read Full News
Vande Bharat Sleeper: విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుందా? | South Coast Railway responds to viral Visakhapatnam Bengaluru Vande Bharat Sleeper proposal

Vande Bharat Sleeper: విశాఖ-బెంగళూరు వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుందా? | South Coast Railway responds to viral Visakhapatnam Bengaluru Vande Bharat Sleeper proposal

Vande Bharat Sleeper: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా హల్ చల్ చేస్తోంది. విశాఖపట్నం నుంచి బెంగళూరు మార్గంలో త్వరలోనే నూతన వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభం కానుందని, దానికి సంబంధించిన వేళపట్టిక (టైమింగ్స్), రూట్ మ్యాప్ కూడా సిద్ధమైపోయాయని కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, ఈ వైరల్ క్లెయిమ్‌పై దక్షిణ కోస్తా రైల్వే (సౌత్ కోస్ట్ రైల్వే జోన్ – విశాఖపట్నం హెడ్‌క్వార్టర్స్) అధికారులు స్పందించారు. వైరల్…

Read Full News
Andhra Pradesh: నేషనల్ హైవేపై ఎలుగుబంటి హల్‌చల్.. బండి హారన్లు కొట్టడంతో ఏం చేసిందో వీడియోలో చూడండి.. | Bear Spotted in Nandyal District: Panic Among Pamulapadu Villagers, Watch Video

Andhra Pradesh: నేషనల్ హైవేపై ఎలుగుబంటి హల్‌చల్.. బండి హారన్లు కొట్టడంతో ఏం చేసిందో వీడియోలో చూడండి.. | Bear Spotted in Nandyal District: Panic Among Pamulapadu Villagers, Watch Video

నంద్యాల జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడూరు ప్రాంతంలో ఎలుగుబంటి సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. ఎర్రగూడూరు గ్రామ శివారులోని అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చిన ఒక ఎలుగుబంటి, సమీపంలో ఉన్న నేషనల్ హైవేని దాటేందుకు యత్నించింది. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులు ఎలుగుబంటిని చూసి ఒక్కసారిగా హారన్లు మోగిస్తూ బిగ్గరగా కేకలు వేశారు. దాంతో భయపడిన ఆ మృగం వెంటనే తిరిగి అడవిలోకి పరుగులు తీసింది. వాహనదారులు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ప్రమాదం తప్పినట్లయింది….

Read Full News
అతి త్వరలో సంపూర్ణ సూర్యగ్రహణం.. వీరికి కష్టాలు ప్రారంభం | 2026 Solar Eclipse: Astrological Impact and Hardships for Leo, Virgo, Scorpio

అతి త్వరలో సంపూర్ణ సూర్యగ్రహణం.. వీరికి కష్టాలు ప్రారంభం | 2026 Solar Eclipse: Astrological Impact and Hardships for Leo, Virgo, Scorpio

2026 సంవత్సరం ఆగస్టు 12న సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సంవత్సరంలో ఏర్పడే చివరి సూర్య గ్రహణం కూడా ఇదే. ఇక గ్రహణం అంటే చాలా మందిలో భయం మొదలవుతుంది. సూతక కాలం వర్తిస్తుందా? దీని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జ్యోతిష్య శాస్త్ర పరంగా ఎలాంటి పరిహారాలు పాటించాలని, కానీ, భారత దేశంలో ఈ గ్రహణం కనిపించదు అని చెబుతున్నారు పండితులు.

Read Full News
CWG 2026: ఘనంగా ముగిసిన కామన్‌వెల్త్ గేమ్స్.. 39 పతకాలతో భారత్ సరికొత్త చరిత్ర..! | Cwg 2026 final medal tally india finishes fourth boxing record

CWG 2026: ఘనంగా ముగిసిన కామన్‌వెల్త్ గేమ్స్.. 39 పతకాలతో భారత్ సరికొత్త చరిత్ర..! | Cwg 2026 final medal tally india finishes fourth boxing record

Commonwealth Games 2026 Final Medal Tally: గ్లాస్గో వేదికగా ముగిసిన కామన్‌వెల్త్ గేమ్స్ 2026 లో భారత అథ్లెట్లు సంచలన ప్రదర్శనతో అదరగొట్టారు. షూటింగ్, కుస్తీ వంటి మన సాంప్రదాయ పతకాల క్రీడలు ఈసారి టోర్నీలో లేకపోయినా మన బాక్సర్లు, వెయిట్‌లిఫ్టర్లు, పారా అథ్లెట్లు అద్భుతాలు సృష్టించారు. ఏకంగా 39 పతకాలు కొల్లగొట్టి పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. బాక్సింగ్ రింగ్‌లో భారత్ సరికొత్త రికార్డు..! ఈసారి కామన్‌వెల్త్ పోరులో భారత…

Read Full News