Friendship Day: స్నేహితుల ఎంపికలో ఈ తప్పు చేయొద్దు.. చాణక్యుడు చెప్పిన అమూల్యమైన సూత్రాలు | Chanakya Niti: Stay Away from These 4 Types of Friends for a Peaceful Life
Friendship Day Special: ప్రాచీన భారతీయ తత్వవేత్త, ఆర్థికవేత్త, రాజనీతిజ్ఞుడు అయిన చాణక్యుడు (కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు) రచించిన ‘చాణక్య నీతి’ నేటికీ జీవిత నిర్వహణ, సంబంధాలు, వ్యక్తిత్వ వికాసానికి మార్గదర్శిగా నిలుస్తోంది. ముఖ్యంగా స్నేహితుల ఎంపిక విషయంలో ఆయన చెప్పిన సూచనలు ఎంతో విలువైనవి. చాణక్యుని ప్రకారం, ఈ నాలుగు రకాల స్నేహితులను దూరంగా ఉంచడం వల్ల మన జీవితంలో అనేక సమస్యలను తొలగించుకోవచ్చు. 1. స్వార్థం కోసం మాత్రమే దగ్గరయ్యే స్నేహితులు కొంతమంది తమ అవసరం…