Savings Plan: రోజుకు రూ.20 పెట్టుబడితో రూ.3 లక్షలు మీకే.. ఇలాంటి స్కీమ్ ఎక్కడా చూసి ఉండరు.. లోన్ కూడా పొందే ఛాన్స్.. | SBI Har Ghar Lakhpati Scheme: Save Small Every Month and Build 1 Lakh with a Recurring Deposit
ప్రముఖ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదిరిపోయే సేవింగ్స్ స్కీమ్ తీసుకొచ్చింది. హర్ ఘర్ లక్షపతి పేరుతో ఒక పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. చిన్న మొత్తంలో డబ్బులు పొదుపు చేసుకోవాలనుకునేవారికి ఈ పథకం బాగా ఉపయోగపడుతుంది. రికరింగ్ డిపాజిట్ రూపంలో ప్రతీ నెలా కొంతమొత్తంలో పొదుపు చేసుకుంటే భవిష్యత్తులో మంచి ఆదాయం పొందవచ్చు. రిస్క్ లేని పెట్టుబడితో పాటు క్రమం తప్పకుండా పొదుపు చేయాలనుకునేవారి కోసం ఈ పథకం ప్రత్యేకంగా రూపొందించారు. రోజుకు…