Telangana: ఇక ఈ కోర్సు పూర్తిచేస్తేనే పర్మినెంట్ డ్రైవింగ్ లైసెన్స్! | Road safety course mandatory for driving license
డ్రైవింగ్ లైసెన్స్ పొందే విధానంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. కేవలం వాహనం నడపడం వచ్చిందనే కారణంతో లైసెన్స్ ఇచ్చే విధానానికి బదులుగా, రోడ్డు భద్రతపై పూర్తి అవగాహన ఉన్నవారికే శాశ్వత లైసెన్స్ ఇవ్వాలనే లక్ష్యంతో కొత్త నిబంధనను అమలు చేయనుంది. ఇకపై లెర్నర్ లైసెన్స్ పొందిన ప్రతి అభ్యర్థి ప్రత్యేక రోడ్డు భద్రతా శిక్షణ పూర్తి చేయడం తప్పనిసరి. ఈ శిక్షణ పూర్తిచేసిన తర్వాతే డ్రైవింగ్ టెస్ట్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది….