Headlines
Objection My Lord: అబ్జెక్షన్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ.. శ్రీకాంత్ కోర్ట్ రూమ్ డ్రామా ఎలా ఉంది..? | Objection My Lord Web Series Review In Telugu Starrer Srikanth

Objection My Lord: అబ్జెక్షన్ మై లార్డ్ వెబ్ సిరీస్ రివ్యూ.. శ్రీకాంత్ కోర్ట్ రూమ్ డ్రామా ఎలా ఉంది..? | Objection My Lord Web Series Review In Telugu Starrer Srikanth

వెబ్ సిరీస్ రివ్యూ: అబ్జెక్షన్ మై లార్డ్ నటీనటులు: శ్రీకాంత్, ముఖేష్ ఋషి, అనన్య శర్మ, స్నేహల్ కామత్, స‌మీర్‌, జెమిని సురేష్ తదితరులు సినిమాటోగ్రఫీ: సూర్య ఎడిటింగ్: కిషోర్ సంగీతం: అరుణ్ చిలువేరు నిర్మాత: రాజ్ కుమార్ ఆకేళ్ల‌ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంతోష్ అయ్యప్పన్ జీ5లో తాజాగా విడుదలైన వెబ్ సిరీస్ ‘అబ్జెక్షన్ మై లార్డ్’. సంతోష్ అయ్యప్పన్ రూపొందించిన ఈ సిరీస్ పూర్తిగా కోర్టు రూమ్ డ్రామా.. సస్పెన్స్ అంశాలతో వచ్చింది….

Read Full News
గుడ్లు vs చికెన్.. జిమ్‌ చేసేవారికి ఏది బెస్ట్? దీంట్లో తక్కువ కేలరీలు.. ఎక్కువ ప్రోటీన్.. | Chicken vs Eggs for Protein: Which One Offers More Protein Per Calories

గుడ్లు vs చికెన్.. జిమ్‌ చేసేవారికి ఏది బెస్ట్? దీంట్లో తక్కువ కేలరీలు.. ఎక్కువ ప్రోటీన్.. | Chicken vs Eggs for Protein: Which One Offers More Protein Per Calories

బాడీ బిల్డింగ్, వెయిట్ లాస్ లేదా శరీరానికి సరిపడా ప్రోటీన్ అందించడం అనగానే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేవి రెండే రెండు.. ఒకటి చికెన్, మరొకటి గుడ్లు . రెండూ కూడా అధిక పోషకాలు ఉన్న ఆహారాలే అయినప్పటికీ, రెండింటి మధ్య కేలరీలు, ప్రోటీన్ విషయంలో చాలా తేడా ఉంది. తక్కువ కేలరీలతో ఎక్కువ ప్రోటీన్ పొందడమే మీ లక్ష్యమైతే.. ఈ రెండింటిలో ఒకదానికి స్పష్టమైన ఆధిక్యత ఉందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. యుఎస్‌డిఏ నివేదిక ప్రకారం.. 100…

Read Full News
Surekha Vani : రెండో పెళ్లిపై కుండబద్దలు కొట్టిన సురేఖా వాణి.. ఓపెన్‌గా చెప్పేశారు

Surekha Vani : రెండో పెళ్లిపై కుండబద్దలు కొట్టిన సురేఖా వాణి.. ఓపెన్‌గా చెప్పేశారు

తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి సురేఖ వాణి, ఇటీవల తన రెండో పెళ్లి గురించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో తన పెళ్లి గురించిన ప్రశ్న ఎదురైనప్పుడు, “ఆలోచన అయితే లేదు. ఉండుంటే ఇన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతానికి అయితే ఆలోచన లేదు. ఇక మీదట కూడా ఉండదు అనే అనుకుంటున్నా. మా అమ్మాయికి పెళ్లి చేసే వయసొచ్చిందండి.. నేనేం పెళ్లి చేసుకుంటానండి?” అంటూ తన వైఖరిని…

Read Full News
Serial : హీటెక్కిస్తోన్న సీరియల్ బ్యూటీ.. ప్రియుడిని పరిచయం చేసిన మీనా.. నెట్టింట అమ్మడు అరాచకమే.. | Gunde Ninda Gudi Gantalu Serial Fame Amulya Gowda Started Youtube with Her Boy Friend Niranjan

Serial : హీటెక్కిస్తోన్న సీరియల్ బ్యూటీ.. ప్రియుడిని పరిచయం చేసిన మీనా.. నెట్టింట అమ్మడు అరాచకమే.. | Gunde Ninda Gudi Gantalu Serial Fame Amulya Gowda Started Youtube with Her Boy Friend Niranjan

బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు అమూల్య గౌడ. కన్నడలో పలు సీరియల్స్ చేసిన ఈ అమ్మడు ఇప్పుడు తెలుగులో ఈ బ్యూటీ చాలా బిజీ. విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ప్రముఖ తెలుగు సీరియల్ ‘గుండె నిండా గుడిగంటలు’లో మీనా పాత్రలో నటిస్తూ తన సహజసిద్ధమైన నటనతో తెలుగు జనాలకు ఎంతో దగ్గరయ్యారు. అంతకుముందు కన్నడలో అనేక ప్రజాదరణ పొందిన సీరియల్స్‌లో నటించిన ఈ భామ, తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని…

Read Full News
EPFO: మీ పీఎఫ్ డబ్బులు అసలు ఎక్కడికి వెళ్తాయి..? ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడుతున్నారో తెలుసా..? | Where Does Your PF Money Go, Heres How EPFO Invests Your Retirement Savings

EPFO: మీ పీఎఫ్ డబ్బులు అసలు ఎక్కడికి వెళ్తాయి..? ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడుతున్నారో తెలుసా..? | Where Does Your PF Money Go, Heres How EPFO Invests Your Retirement Savings

దేశంలోని ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగుల్లో చాలామందికి పీఎఫ్ అకౌంట్ అనేది ఉంటుంది. మన శాలరీ అకౌంట్ నుంచి కొంత మొత్తం యాజమాన్యం కట్ చేసి ఈ పీఎఫ్ అకౌంట్లో జమ చేస్తోంది. అలాగే యాజమాన్యం కూడా సరిసమానమైన వాటా అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈ ఫండ్‌ను నిర్వహిస్తూ ఉంటుంది. అయితే పీఎఫ్ అకౌంట్లలో జమ అయ్యే నగదు ఏమవుతుంది..? వీటిని ఎక్కడ పెట్టుబడి పెడతారు? అనే డౌట్ చాలామందిలో…

Read Full News
Viral Video: దొంగ ఎలుక.. రాత్రికి వచ్చి గోల్డ్‌ షాపులో ఎలా చోరీలు చేస్తుందో చూడండి! | Rat Turns Jewellery Thief in Karnataka: 10 Gold Rings Go Missing From Jewellery Shop, Rat Found With the Loot

Viral Video: దొంగ ఎలుక.. రాత్రికి వచ్చి గోల్డ్‌ షాపులో ఎలా చోరీలు చేస్తుందో చూడండి! | Rat Turns Jewellery Thief in Karnataka: 10 Gold Rings Go Missing From Jewellery Shop, Rat Found With the Loot

ఓ గోల్డ్‌ షాపులో తరచూ బంగారు ఆభరణాలు మాయం అవుతున్నాయి. అలా సుమారు 10 బంగారు ఉంగరాలు, రెండు బంగారు గొలుసులు కనిపించకుండా పోవడంతో యజమానికి పిచ్చెక్కిపోయింది. ఎంత వెతికినా దొంగిలించింది ఎవరో కనిపెట్టలేకపోయారు. దీంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే నగలు దొంగతనం చేస్తున్న ఆ రహస్య దొంగ ఎవరో కనిపెట్టేందుకు షాపు యజమాని వెంటనే సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించాడు. వీడియోలో కనిపించిన కిలాడి దొంగను చూసి అవాక్కయాడు. కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో ఓ గోల్డ్‌…

Read Full News
వరి పొలంలో ఇది చల్లితే చాలు.. దిగుబడి పెరగడంతో పాటు ఎరువుల ఖర్చు సగానికి సగం ఆదా.. | Blue Green Algae in Paddy Cultivation: Boost Rice Yields and Reduce Fertilizer Costs

వరి పొలంలో ఇది చల్లితే చాలు.. దిగుబడి పెరగడంతో పాటు ఎరువుల ఖర్చు సగానికి సగం ఆదా.. | Blue Green Algae in Paddy Cultivation: Boost Rice Yields and Reduce Fertilizer Costs

వరి సాగులో పెట్టుబడి ఖర్చులు పెరిగిపోతున్న ఈ రోజుల్లో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, అధిక దిగుబడులు సాధించడం రైతులకు పెద్ద సవాలుగా మారింది. అయితే ప్రకృతి ప్రసాదించిన నీలి-ఆకుపచ్చ నాచు అనే సహజ సూక్ష్మజీవ ఎరువు దీనికి చక్కటి పరిష్కారాన్ని చూపుతుంది. నేల సారాన్ని పెంచడంతో పాటు పంట దిగుబడిని పెంచడంలో ఇది అద్భుతంగా తోడ్పడుతుందని వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు. సయనోబాక్టీరియా అని పిలువబడే ఈ సూక్ష్మజీవులకు గాలిలోని నత్రజనిని గ్రహించి నేలలో స్థిరీకరించే అరుదైన…

Read Full News
LIC: ఎవరూ క్లెయిమ్ చేయని ఎల్ఐసీ సొమ్ము ఏమవుతుంది..? 10 ఏళ్ల తర్వాత అయినా తీసుకోవచ్చా..? | Unclaimed LIC Maturity Amount, Heres What Happens If You Dont Claim Your Policy Money

LIC: ఎవరూ క్లెయిమ్ చేయని ఎల్ఐసీ సొమ్ము ఏమవుతుంది..? 10 ఏళ్ల తర్వాత అయినా తీసుకోవచ్చా..? | Unclaimed LIC Maturity Amount, Heres What Happens If You Dont Claim Your Policy Money

కుటుంబం కోసం చాలామంది ఇప్పట్లో లైఫ్, టర్మ్ ఇన్యూరెన్స్ లాంటి పాలసీలు తీసుకుంటున్నారు. అనుకోని ఘటనల్లో కుటుంబ పెద్దను కోల్పోయినప్పుడు కుటుంబ ఆర్ధిక అవసరాలను ఇవి తీర్చుతాయి. ఇన్‌కమ్ రీప్లేస్‌మెంట్ కింద ఇవి ఉపయోగపడతాయి. వ్యాపారులు, ఉద్యోగులు మాత్రమే కాకుండా సామాన్యులు కూడా ఇటీవల పాలసీలను తీసుకుంటున్నారు. మార్కెట్లో అనేక బీమా కంపెనీలు కొత్తగా పుట్టుకురావడంతో పాటు అనేక కొత్త పాలసీలను ప్రారంభిస్తున్నాయి. రకరకాల ప్రయోజనాలతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పాలసీలకు ఒక కాలపరిమితి ఉంటుందనే…

Read Full News
పొట్టలోని గ్యాస్‌ను తరిమికొట్టే సూపర్ చిట్కాలు.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

పొట్టలోని గ్యాస్‌ను తరిమికొట్టే సూపర్ చిట్కాలు.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

ఈ ఆధునిక జీవనశైలిలో చాలామందిని వేధించే ప్రధాన సమస్యలలో గ్యాస్ ఒకటి. ఆహారం తిన్న తర్వాత పొట్ట ఉబ్బరంగా అనిపించడం, తేన్పులు రావడం, కడుపులో భారంగా అనిపించడం వంటివి రోజువారీ జీవితంలో సర్వసాధారణమైపోయాయి. కొంతమందికి ఇది కాసేపట్లో తగ్గిపోయినా, మరికొందరికి మాత్రం నిరంతరం నరకం చూపిస్తుంటుంది. అయితే మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే ఈ సమస్యకు ప్రధాన కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారం జీర్ణమయ్యే క్రమంలో కడుపులో గ్యాస్ ఉత్పత్తి కావడం సహజ…

Read Full News
IND vs SL: శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందే టీమిండియాకు గుడ్‌న్యూస్.. ఇక సిరీస్ పక్కా మనదే..! | India vs sri lanka test series 2026 jasprit bumrah fitness update

IND vs SL: శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందే టీమిండియాకు గుడ్‌న్యూస్.. ఇక సిరీస్ పక్కా మనదే..! | India vs sri lanka test series 2026 jasprit bumrah fitness update

India vs Sri Lanka Test Series: శ్రీలంక పర్యటనకు సిద్ధమవుతున్న టీమ్‌ఇండియాకు అతిపెద్ద ఊరట లభించింది. మోకాలి గాయంతో ఇంగ్లాండ్ పర్యటనలో ఆఖరి వన్డేకు దూరమైన భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా సంపూర్ణంగా కోలుకున్నాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్ సర్టిఫికేట్ సాధించడంతో లంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్‌లో బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాడు. ఫిట్‌నెస్ సాధించిన యార్కర్ల కింగ్.. ఇంగ్లాండ్ సిరీస్ సందర్భంగా మోకాలి గాయంతో మైదానాన్ని వీడిన జస్ప్రీత్ బుమ్రా…

Read Full News