Headlines
Cinema: 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు.. 8 ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ క్రైమ్ థ్రిల్లర్.. | Know This 3 Seasons 29 Episodes Series Still Trending On OTT Last 8 Years, That is Mirzapur

Cinema: 3 సీజన్లు, 29 ఎపిసోడ్లు.. 8 ఏళ్లుగా ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న ఈ క్రైమ్ థ్రిల్లర్.. | Know This 3 Seasons 29 Episodes Series Still Trending On OTT Last 8 Years, That is Mirzapur

ప్రతి వారం ఓటీటీలో కొత్త సినిమాలు లేదా వెబ్ సిరీస్‌లు విడుదలవుతాయి. ప్రేక్షకులు ఇప్పుడు కేవలం ఒక్క క్లిక్‌తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ను వివిధ భాషల్లో , వివిధ అంశాలపై చూడవచ్చు. ఇప్పటివరకు డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఎన్నో సీరీస్‌లు అందుబాటులో , కానీ ఒక సీరీస్ మాత్రం గత 8 ఏళ్లుగా ట్రెండ్ అవుతూనే ఉంది. అధికారం, డబ్బుపై దురాశ, రక్తపు నదుల చుట్టూ తిరిగే ఈ సిరీస్ గత 8 సంవత్సరాలుగ ఓటీటీ…

Read Full News
ఆ స్కిట్ వల్ల ఓ దర్శకుడికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.. ఇప్పటికీ ఆయన్ను ఫేస్ చేయలేకపోతున్నా.. | Actor adhire abhi about jabardasth show and his skits

ఆ స్కిట్ వల్ల ఓ దర్శకుడికి క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.. ఇప్పటికీ ఆయన్ను ఫేస్ చేయలేకపోతున్నా.. | Actor adhire abhi about jabardasth show and his skits

అభి టీమ్ సభ్యుల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేదని కూడా వెల్లడించారు. “కచ్చితంగా ఈ స్కిట్ కొట్టాలి, లేకపోతే, అది మనకు ఒక లో అవుతది కదా, దానివల్ల పేరు పోతుందే, జడ్జెస్ తో పాటు జనాలు కూడా తిడతారు కదా అనేది భయం ఉంటది. సో, కచ్చితంగా ఈసారి స్కిట్ కొట్టాలి, ఒకసారి కొడితే ఈసారి, నెక్స్ట్ కూడా కంటిన్యూ కొట్టాలి, వరుసగా కొట్టాలి, ఇవన్నీ… అది కాంపిటీషన్ డెఫినేట్ గా ఉండేది” అని తెలిపారు.

Read Full News
Joe Root : జో రూట్ ఇంగ్లాండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్ అయ్యాక.. అందరూ బీసీసీఐని ఎందుకు తిడుతున్నారు? | Joe Root Back as England Test Captain Why Are Indian Fans Criticising the BCCI?

Joe Root : జో రూట్ ఇంగ్లాండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్ అయ్యాక.. అందరూ బీసీసీఐని ఎందుకు తిడుతున్నారు? | Joe Root Back as England Test Captain Why Are Indian Fans Criticising the BCCI?

Joe Root : ఇంగ్లాండ్ క్రికెట్‌లో మళ్లీ పాత రోజులు గుర్తొచ్చేలా పరిణామాలు వేగంగా మారిపోయాయి. స్టార్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఆకస్మికంగా అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ECB) నూతన కెప్టెన్ అన్వేషణలో పడింది. దాదాపు మూడు వారాల సుదీర్ఘ చర్చల అనంతరం, జట్టును మళ్లీ విజయవంతంగా నడిపించేందుకు సీనియర్ బ్యాటర్ జో రూట్ వైపే బోర్డు మొగ్గు చూపింది. గతంలో 2022 వరకు జట్టుకు…

Read Full News
Elon Musk: రాబోయే రోజుల్లో మానవాలికి డబ్బుతో పనిలేదు.. ఎలన్ మస్క్ సంచలన ప్రకటన | Will Money Become Obsolete? Elon Musk’s Bold AI Prediction for 2036

Elon Musk: రాబోయే రోజుల్లో మానవాలికి డబ్బుతో పనిలేదు.. ఎలన్ మస్క్ సంచలన ప్రకటన | Will Money Become Obsolete? Elon Musk’s Bold AI Prediction for 2036

భవిష్యత్తులో డబ్బుకు విలువ ఉండదా? ఏఐ (AI), హ్యూమనాయిడ్ రోబోలు మన ఉద్యోగాలను, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేయనున్నాయా? అంటే అవుననే అంటున్నారు ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్. ద ఎకనామిస్ట్ మ్యాగజైన్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన విషయాలు వెల్లడించారు. వచ్చే పదేళ్లలో, అంటే 2036 నాటికి సమాజంలో డబ్బు ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోతుందని ఆయన కచ్చితంగా జోస్యం చెప్పారు. మస్క్ చెప్పిన ఈ కొత్త ఆలోచన వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ, అందులో ఓ…

Read Full News
DMart: ఆగస్టులో డీమార్ట్‌కు ఏ రోజు వెళ్తే బెస్ట్? రెగ్యులర్‌గా వెళ్లే వారికి కూడా తెలియని ట్రిక్ | Best Day to Visit DMart in August: How to Get More Discounts and Avoid Crowds

DMart: ఆగస్టులో డీమార్ట్‌కు ఏ రోజు వెళ్తే బెస్ట్? రెగ్యులర్‌గా వెళ్లే వారికి కూడా తెలియని ట్రిక్ | Best Day to Visit DMart in August: How to Get More Discounts and Avoid Crowds

నిత్యావసర వస్తువులను తక్కువ ధరలకు కొనుగోలు చేయాలనుకునే వారి మొదటి ఎంపికల్లో డీమార్ట్ ఒకటి. అయితే వారాంతాలు, పండుగల ముందు రోజుల్లో స్టోర్లలో భారీ రద్దీ ఉండటం వల్ల షాపింగ్‌కు ఎక్కువ సమయం పడుతుంది. మరోవైపు సరైన రోజు, సరైన సమయంలో వెళితే ప్రశాంతంగా షాపింగ్ చేయడంతో పాటు కొన్ని ప్రత్యేక ఆఫర్ల ప్రయోజనం కూడా పొందే అవకాశం ఉంటుంది. ఆగస్టులో ఏ రోజు వెళ్లడం మంచిది? ఆగస్టు నెలలో సాధారణంగా మంగళవారం, బుధవారం లేదా గురువారం…

Read Full News
త్వరలో సూర్యగ్రహణం.. వీరి జీవితంలో భారీ మార్పులు చేయబోతున్న సూర్యుడు..  అన్నిశుభవార్తలే

త్వరలో సూర్యగ్రహణం.. వీరి జీవితంలో భారీ మార్పులు చేయబోతున్న సూర్యుడు.. అన్నిశుభవార్తలే

జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలు చాలా ముఖ్యమైనవి. ఇవి మనిషి జీవితాలపై, రాశి చక్రాలపైన ప్రభావం చూపుతాయి. అయితే, ఎప్పుడూ ఇవి ప్రతికూల ఫలితాలను ఇస్తాయి….

Read Full News
Indian Railways: రైల్వే ఉద్యోగులకు అన్ని రైళ్లలో పాస్‌ నడుస్తుందా..? ఏ రైళ్లలో అనుమతి ఉంటుంది..దేనిలో ఉండదు, నియమాలేంటో తెలుసుకోండి.. | Railway Employee Free Pass: Eligible Trains, Rules And Restrictions Explained

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థల్లో ఒకటి. దేశసేవలో నిరంతరం శ్రమించే రైల్వే ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు రైల్వే శాఖ పలు సంక్షేమ పథకాలను అందిస్తుంది. అందులో అత్యంత ముఖ్యమైనది ఫ్రీ ట్రావెల్ పాస్. ఈ పాస్ ఉపయోగించి రైల్వే ఉద్యోగులు ఉచితంగా లేదా రాయితీపై దేశవ్యాప్తంగా ప్రయాణించవచ్చు. అయితే, చాలామందికి రైల్వే ఉద్యోగులు ఏ రైళ్లలోనైనా ఉచితంగా ప్రయాణించవచ్చనే అభిప్రాయం ఉంటుంది. కానీ, అన్ని రైళ్లకు ఒకే రకమైన నిబంధనలు వర్తించవు. సాధారణ ఎక్స్‌ప్రెస్,…

Read Full News
Vegetable Prices: సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గిన కూరగాయల ధరలు.. హైదరాబాద్‌ రేట్లు ఇవే! | Hyderabad Vegetable Prices Today: Cheak Latest Rate Chart in Kukatpally Rythu Bazaar

Vegetable Prices: సామాన్యులకు బిగ్‌ రిలీఫ్.. భారీగా తగ్గిన కూరగాయల ధరలు.. హైదరాబాద్‌ రేట్లు ఇవే! | Hyderabad Vegetable Prices Today: Cheak Latest Rate Chart in Kukatpally Rythu Bazaar

హైదరాబాద్‌, కూకట్‌పల్లి : ఇటీవల వర్షాలు తగ్గి సాగు లేకపోవడంతో ఒక్కసారిగా పెరిగిన కూరగాయల ధరలు మళ్లీ దిగొస్తున్నాయి. ఇటీవల స్వల్పంగా కురుస్తున్న వర్షాలతో మళ్లీ కూరగాయల మార్కెట్‌కు సరుకు రావడం స్టార్ట్ అయింది. దీంతో సరఫరా పెరిగి కూరగాయల ధరలు సాధారణ స్థితిలోకి వచ్చాయి. ప్రస్తుతం హైదరాద్‌లోని కూకట్‌పల్లిలో మోడ్రన్ అండ్ మోడల్ రైతు బజార్‌లో కూరగాయల ధరలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఎస్టేట్ ఆఫీసర్ వెల్లడించిన ధరల పట్టిక ప్రకారం.. నిత్యం ఉపయోగించే టమాటా,…

Read Full News
4 తరాలుగా వాడుతున్న ప్రొడక్ట్స్.. ఇప్పటికీ తగ్గని డిమాండ్! ఆ సీక్రెట్ ఇదే..

4 తరాలుగా వాడుతున్న ప్రొడక్ట్స్.. ఇప్పటికీ తగ్గని డిమాండ్! ఆ సీక్రెట్ ఇదే..

మార్కెట్‌లో ప్రతిరోజూ కొత్త కంపెనీలు, కొత్త ఉత్పత్తులు వస్తున్నప్పటికీ కొన్ని భారతీయ బ్రాండ్లు మాత్రం శతాబ్దానికి పైగా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. టాటా, డాబర్, ప్యారచూట్, గోద్రేజ్, వీకో, బొరోలీన్, రూహ్ అఫ్జా, మైసూర్ శాండల్, కిర్లోస్కర్ వంటి బ్రాండ్లు తరతరాలుగా భారతీయ కుటుంబాల్లో భాగంగా మారాయి. నాణ్యత, విశ్వసనీయత, వినియోగదారుల నమ్మకమే వీటి విజయానికి ప్రధాన కారణం. అయితే ఇప్పుడు ఈ కంపెనీల గురించి కాస్త వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ఏ కంపెనీ ఎప్పుడు…

Read Full News
KL Rahul  : సచిన్, ధోనీ, కోహ్లీ వల్ల కూడా కాలేదు.. అరుదైన ఘనత సాధించేందుకు సిద్ధమైన కేఎల్ రాహుల్ | 10,000 Runs Without Bowling a Single Ball KL Rahul Set to Make History in Indian Cricket

KL Rahul  : సచిన్, ధోనీ, కోహ్లీ వల్ల కూడా కాలేదు.. అరుదైన ఘనత సాధించేందుకు సిద్ధమైన కేఎల్ రాహుల్ | 10,000 Runs Without Bowling a Single Ball KL Rahul Set to Make History in Indian Cricket

KL Rahul  : భారత క్రికెట్ జట్టు శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా పాల్గొననుంది. సిరీస్‌లోని మొదటి మ్యాచ్ చారిత్రాత్మక గాళ్లే ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుండగా, రెండో టెస్టు కోలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ మైదానంలో జరగనుంది. ఈ టెస్ట్ సిరీస్ భారత స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ కేఎల్ రాహుల్‌కు చాలా ప్రత్యేకమైనదిగా మారనుంది. ఎందుకంటే భారత…

Read Full News