పెట్రోల్ బాదుడు.. సెంచరీ కొట్టిన ఈవీ సేల్స్! | Rising Fuel Prices Drive Surge in EV and CNG Vehicle Sales Across India video tv9d – Business Videos in Telugu
భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండటంతో వాహనదారులు ఎలక్ట్రిక్, సీఎన్‌జీ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో దేశంలోని పలు నగరాల్లో లీటరు పెట్రోల్‌పై రూ. 7 నుంచి రూ. 11 వరకు ధర పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. జూన్ నెలలో దేశంలో మొత్తం ప్యాసింజర్ వాహనాల విక్రయాలలో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల వాటా ఏకంగా 40 శాతానికి పైగా నమోదు కావడం విశేషం. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ గణాంకాల ప్రకారం,…