Headlines
దరిద్రపు ఘడియలు తొలిగిపోయినట్లే.. ఈ రాశుల వారికి ఇక అంతా అదృష్టమే!

దరిద్రపు ఘడియలు తొలిగిపోయినట్లే.. ఈ రాశుల వారికి ఇక అంతా అదృష్టమే!

మేష రాశి : మేష రాశి వారికి రాహువు గ్రహం నక్షత్ర సంచారం చేయడం వలన కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఖర్చులు తగ్గిపోతాయి. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. వీరికి అన్నివిధాలుగా చాలా శుభప్రదంగా ఉంటుంది. మిథున రాశి : వీరికి రాహువు గ్రహం నక్షత్ర సంచారం వలన పనుల్లో విజయం లభిస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే మంచి…

Read Full News
స్టార్ హీరోల సినిమాలు ఆలస్యం.. ట్రెండే కారణమా? ప్లానింగ్ లో లోపమా? | Why Are Tollywood’s Top Stars Taking Years Between Releases video – Entertainment Videos in Telugu

స్టార్ హీరోల సినిమాలు ఆలస్యం.. ట్రెండే కారణమా? ప్లానింగ్ లో లోపమా? | Why Are Tollywood’s Top Stars Taking Years Between Releases video – Entertainment Videos in Telugu

మన హీరోలు మరీ నల్లపూసలైపోతున్నారు. పేరుకు ప్రతీ ఒక్కరి చేతిలో రెండు మూడు ప్రాజెక్ట్స్ ఉన్నా.. అవి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆయడిన్స్‌ ముందుకు వచ్చేసరికి మాత్రం ఏళ్లకు ఏళ్లు గడిపోతున్నాయి. టాప్ హీరోలు ప్రైమ్ కెరీర్‌లో ఇలా ఆలస్యం చేస్తుండటంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అసలు ఆ డిలేకు కారణమేంటి..? పాన్ ఇండియా ట్రెండే కారణమా..? లేక మన హీరోల ప్లానింగ్ లోపమా? 2024 చివర్లో పుష్పరాజ్‌గా పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన…

Read Full News
Video: క్రికెట్ హిస్టరీలోనే అత్యంత చెత్త నిర్ణయం.. కళ్లు ఎక్కడ పెట్టుకున్నారంటూ ఫ్యాన్స్ ఫైర్.. | Aravinda de silva controversial out sharjah cup 1999 third umpire decision viral video

Video: క్రికెట్ హిస్టరీలోనే అత్యంత చెత్త నిర్ణయం.. కళ్లు ఎక్కడ పెట్టుకున్నారంటూ ఫ్యాన్స్ ఫైర్.. | Aravinda de silva controversial out sharjah cup 1999 third umpire decision viral video

1999 షార్జా కప్ ఫైనల్ పోరు.. శ్రీలంక, పాకిస్థాన్ జట్ల మధ్య మైదానంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. లంక దిగ్గజ బ్యాటర్ అరవింద డిసిల్వా క్రీజులో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో థర్డ్ అంపైర్ తీసుకున్న ఒక నిర్ణయం క్రికెట్ అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆ నిర్ణయాన్ని క్రికెట్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పద తీర్పుగా అభివర్ణిస్తూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఒక పాత వీడియో ఇప్పుడు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. మైదానంలో మ్యాచ్ మొదలైనప్పటి…

Read Full News
Rent house Rules: ఇంటి అద్దె ప్రతీ నెలా క్యాష్ రూపంలో చెల్లిస్తున్నారా..? ఇది తెలుసుకోకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు గ్యారెంటీ.. | Paying House Rent in Cash, Heres Why You Should Always Collect a Rent Receipt

నగరాలు, పట్టణాల్లో చాలామంది అద్దె ఇళ్లల్లో నివాసం ఉంటూ ఉంటారు. ఏళ్ల తరబడి అద్దె ఇంట్లో ఉంటూ ఉంటారు. అయితే ఇప్పుడు డిటిజల్ చెల్లింపుల యుగం నడుస్తుండటంతో ఎక్కువమంది తమ నెలవారీ అద్దెను ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఇప్పటికీ చాలామంది క్యాష్ రూపంలో ఇంటి అద్దెను యజమానికి అందిస్తున్నారు. ఇలా చెల్లించడం చట్ట విరుద్దం కానప్పటికీ.. కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశముంది. ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తే రికార్డులు ఉంటాయి. అదే నగదు రూపంలో చెల్లిస్తే…

Read Full News
Mouse: చిట్టెలుక.. తెలుసా ఈ బుజ్జి దాని ప్రత్యేకత.. మీసాలే దాని ‘రాడార్’

Mouse: చిట్టెలుక.. తెలుసా ఈ బుజ్జి దాని ప్రత్యేకత.. మీసాలే దాని ‘రాడార్’

  మన ఇళ్లలో కనిపించే చిట్టెలుకను చాలామంది సాధారణ తెగులుగా మాత్రమే భావిస్తారు. కానీ ఈ చిన్న జీవి వెనుక అద్భుతమైన జీవశాస్త్రం, అసాధారణమైన తెలివితేటలు, శరీర నిర్మాణం దాగి ఉంది. ప్రపంచంలో అత్యధికంగా అధ్యయనం చేసిన క్షీరదాల్లో చిట్టెలుక ఒకటి. 1. మనిషితో కలిసి ప్రపంచాన్ని చుట్టేసిన జీవి చిట్టెలుక అసలు ఆసియా ప్రాంతంలో పుట్టిందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వ్యవసాయం ప్రారంభమైన తర్వాత ధాన్యాలను నిల్వ చేసే గోదాముల వెంట ప్రయాణిస్తూ, నౌకలు, వ్యాపార మార్గాల…

Read Full News
Naga Chaitanya: కలెక్షన్స్ పోస్టర్స్‌ మీద నాగ చైతన్య కామెంట్‌.. స్టార్స్‌ ఓపెన్ అవుతున్నారా..? | Tollywood Stars Spark Debate Over Box Office Collection Claims video – Entertainment Videos in Telugu

Naga Chaitanya: కలెక్షన్స్ పోస్టర్స్‌ మీద నాగ చైతన్య కామెంట్‌.. స్టార్స్‌ ఓపెన్ అవుతున్నారా..? | Tollywood Stars Spark Debate Over Box Office Collection Claims video – Entertainment Videos in Telugu

రీసెంట్‌ టైమ్స్‌లో మూవీ కలెక్షన్స్‌కు సంబంధించి డిస్కషన్ గట్టిగా జరగుతోంది. కొంతమంది స్టార్స్ బాక్సాఫీస్‌ నెంబర్స్‌ విషయంలో ఓపెన్‌గా మాట్లాడుతున్నారు. సీనియర్స్‌, జూనియర్స్ అన్న తేడా లేకుండా ప్రతీ ఒక్కరు ఈ టాపిక్‌ను టచ్ చేస్తుండటంతో ఆడియన్స్‌లోనూ చర్చ మొదలైంది. మరి ఈ విషయంలో ఇండస్ట్రీ రియాక్షన్ ఎలా ఉండబోతోంది. చెన్నై లవ్‌ స్టోరి సక్సెస్‌ మీట్‌కు గెస్ట్‌గా వచ్చిన నాగచైతన్య సినిమాల కలెక్షన్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. పోస్టర్ల మీద నెంబర్‌ వేయటం కాదు….

Read Full News
మొదటిసారిగా బొబ్బట్లు చేసుకునేవారు ఇలా చేసుకోండి.. ఎంత బాగా వస్తాయో.. | Healthy Bobbatlu Recipe for Beginners: Jaggery Atta Sweet Flatbreads

మొదటిసారిగా బొబ్బట్లు చేసుకునేవారు ఇలా చేసుకోండి.. ఎంత బాగా వస్తాయో.. | Healthy Bobbatlu Recipe for Beginners: Jaggery Atta Sweet Flatbreads

ఈరోజు మనం ఎంతో సులభంగా, ఆరోగ్యకరంగా బొబ్బట్లు ఎలా తయారుచేయాలో తెలుసుకుందాం. కొత్తగా వంట నేర్చుకునేవారైనా, మొదటిసారి బొబ్బట్లు చేసేవారైనా ఈ రెసిపీని అనుసరించి ఎంతో చక్కగా, రుచికరంగా వీటిని తయారుచేసుకోవచ్చు. గోధుమపిండి, బెల్లంతో ఈ బొబ్బట్లను తయారుచేయడం వలన ఇవి కేవలం రుచికి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచివి. ప్రతి ఒక్కరూ తప్పకుండా ప్రయత్నించాల్సిన వంటకం ఇది. కావలసిన పదార్థాలు: శనగపప్పు – 1 కప్పు మైదాపిండి – 250 గ్రాములు గోధుమపిండి…

Read Full News
ఈ-కేవైసీ చేయలేదా? మీకు సిలిండర్ బంద్ గ్యాస్ కంపెనీల వార్నింగ్ | LPG e KYC Now Mandatory: Complete It to Avoid Gas Booking and Subsidy Issues video tv9d – Business Videos in Telugu

ఈ-కేవైసీ చేయలేదా? మీకు సిలిండర్ బంద్ గ్యాస్ కంపెనీల వార్నింగ్ | LPG e KYC Now Mandatory: Complete It to Avoid Gas Booking and Subsidy Issues video tv9d – Business Videos in Telugu

గ్యాస్ సిలిండర్ బుక్ చేయాలంటే ఇక కేవలం ఫోన్ చేస్తే సరిపోదు… ఈ-కేవైసీ కూడా తప్పనిసరి. లేకపోతే సిలిండర్ బుకింగ్ ఆగిపోవచ్చు… సబ్సిడీ కూడా నిలిచిపోవచ్చు. ఇప్పటికే వేలాది మంది వినియోగదారులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అసలు ఈ-కేవైసీ ఎందుకు తప్పనిసరి అయింది..? ఎవరు చేయించుకోవాలి..? ఈకేవైసీ చేయకపోతే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి..? ఇంట్లో నుంచే ఎలా పూర్తి చేసుకోవచ్చు..? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ రోజుల్లో ప్రతి దానికీ ఈ కేవైసీ కంపల్సరీ. అది…

Read Full News
Elon Musk: రాబోయే రోజుల్లో డబ్బు అవసరం మనుషులకు లేనట్లేనా..? జరగబోయేది ఇదే.. | Elon Musk Predicts Money Could Lose Its Value by 2036 as AI and Robots Transform the World

Elon Musk: రాబోయే రోజుల్లో డబ్బు అవసరం మనుషులకు లేనట్లేనా..? జరగబోయేది ఇదే.. | Elon Musk Predicts Money Could Lose Its Value by 2036 as AI and Robots Transform the World

భవిష్యత్తులో డబ్బుకు విలువ ఉండదా? ఏఐ (AI), హ్యూమనాయిడ్ రోబోలు మన ఉద్యోగాలను, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేయనున్నాయా? ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్ మస్క్ అవుననే సమాధానం ఇస్తున్నారు. ‘ద ఎకనామిస్ట్’ మ్యాగజైన్‌కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన ఈ సంచలన విషయాలు వెల్లడించారు. 2036 నాటికి సమాజంలో డబ్బు ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోతుందని ఆయన కచ్చితంగా జోస్యం చెప్పారు.  మస్క్ చెప్పిన ఈ కొత్త ఆలోచన వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. అందులో ఓ బలమైన లాజిక్…

Read Full News
Bank Loan: ఇకపై 10 రోజుల్లోనే లోన్ మంజూరు.. బ్యాంకులకు కేంద్రం కొత్త డెడ్ లైన్..

Bank Loan: ఇకపై 10 రోజుల్లోనే లోన్ మంజూరు.. బ్యాంకులకు కేంద్రం కొత్త డెడ్ లైన్..

విద్యార్థుల తమ ఉన్నత చదువుల కోసం ఎడ్యుకేషన్ లోన్ బ్యాంకుల నుంచి తీసుకుంటూ ఉంటారు. ఈ రుణానికి ఎలాంటి ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం ఉండదు. ప్రతిష్టాత్మక సంస్థల్లో చదువుకునే విద్యార్థులకు బ్యాంకులు లోన్ మంజూరు చేస్తూ ఉంటాయి. ఇక కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు ఎలాంటి గ్యారంటీ లేకుండా తక్కువ వడ్డీతో లోన్ అందిస్తోంది. అయితే తాజాగా విద్యా రుణాల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎడ్యుకేషన్ లోన్ కోసం దరఖాస్తు చేసుకున్న…

Read Full News