‘ఎందుకు రాజీనామా చేయాలి? విద్యా వ్యవస్థ బలపడినందుకా..?’.. CM రేవంత్ భావోద్వేగ వ్యాఖ్యలు | ‘Why Should I Resign?’ Telangana CM Revanth Hits Back at BJP Chief Ram Chander Rao Over Education Criticism
హైదరాబాద్, జులై 30: రాష్ట్ర విద్యా వ్యవస్థపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్ రావు చేసిన విమర్శలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. విద్యా రంగంలో ప్రభుత్వం సాధించిన పురోగతిని వివరించిన సీఎం రేవంత్, తన రాజీనామా కోరుతున్న ప్రతిపక్ష నేతలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గతంతో పోలిస్తే గణనీయంగా బలపడిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఒకప్పుడు దేశంలో 28వ స్థానంలో ఉన్న రాష్ట్రం.. ప్రస్తుతం 18వ స్థానానికి చేరుకుందని…