Headlines
ఆ కళ్లలోనే ఎదో మాయ ఉంది..! ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు | Film quiz: Guess this actress in this photo from only her eyes shown, she is Aarti Agarwal

ఆ కళ్లలోనే ఎదో మాయ ఉంది..! ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది పప్పులో కాలేశారు | Film quiz: Guess this actress in this photo from only her eyes shown, she is Aarti Agarwal

సినీ సెలబ్రెటీల ఫోటోలు, సినిమాలకు సంబందించిన వార్తలు నిత్యం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. సినిమా అప్డేట్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అలాగే సినీ తారలు కూడా తమ సినిమా విశేషాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు, ముఖ్యంగా హీరోయిన్స్.. చాలా మంది అందాల భామలు సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను అలరిస్తున్నారు. తమ…

Read Full News
ఎవరీ సారాంశ్ జైన్‌..? రిటైర్మెంట్ ఏజ్‌లో టీమిండియాలోకి.. ఏం చూసి ఇతన్ని ఎంపిక చేశారంటే? | Who Is Saransh Jain? Meet India’s Surprise Test Pick Replacing Washington Sundar for Sri Lanka Series

ఎవరీ సారాంశ్ జైన్‌..? రిటైర్మెంట్ ఏజ్‌లో టీమిండియాలోకి.. ఏం చూసి ఇతన్ని ఎంపిక చేశారంటే? | Who Is Saransh Jain? Meet India’s Surprise Test Pick Replacing Washington Sundar for Sri Lanka Series

శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టులో చోటు దక్కించుకున్న మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ సారాంశ్ జైన్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. గాయంతో తొలి టెస్టుకు అందుబాటులో లేని వాషింగ్టన్ సుందర్ స్థానంలో బీసీసీఐ అతడిని ఎంపిక చేసింది. దీంతో దశాబ్దానికి పైగా దేశీయ క్రికెట్‌లో కష్టపడి రాణించిన సారాంశ్‌కు తొలి అంతర్జాతీయ పిలుపు లభించింది. ఇండోర్‌కు చెందిన 33 ఏళ్ల సారాంశ్ జైన్ కుడిచేతి ఆఫ్‌స్పిన్ బౌలర్. అవసరమైన సమయంలో విలువైన పరుగులు చేసే…

Read Full News
PM-KUSUM: రైతులకు సోలార్ పంపుల వరం.. భారీ సబ్సిడీ! ఎలా దరఖాస్తు చేసుకోవాలి? | PM KUSUM Scheme: Solar pumps Complete Guide for Farmers, Subsidy and Apply

PM-KUSUM: రైతులకు సోలార్ పంపుల వరం.. భారీ సబ్సిడీ! ఎలా దరఖాస్తు చేసుకోవాలి? | PM KUSUM Scheme: Solar pumps Complete Guide for Farmers, Subsidy and Apply

వ్యవసాయ రంగంలో నీటిపారుదల అత్యంత కీలకమైన అంశం. పంటలకు సరైన సమయంలో నీరు అందించేందుకు విద్యుత్ అవసరం కాగా, తరచూ విద్యుత్ కోతలు రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు సోలార్ పంపులను ప్రోత్సహిస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ ఊర్జా సురక్షా ఏవం ఉత్థాన్ మహాభియాన్ (PM-KUSUM) పథకం ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో సౌరశక్తి ఆధారిత నీటిపారుదల సదుపాయాలను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ పథకం కింద…

Read Full News
Kitchen Tips: గ్యాస్ స్టవ్‌పై మాడిన పాల మరకలు వదలడం లేదా? ఈ సింపుల్ ట్రిక్స్ మీకోసమే! | Kitchen Tips: How to clean burnt milk and tea stains from gas stove

Kitchen Tips: గ్యాస్ స్టవ్‌పై మాడిన పాల మరకలు వదలడం లేదా? ఈ సింపుల్ ట్రిక్స్ మీకోసమే! | Kitchen Tips: How to clean burnt milk and tea stains from gas stove

Kitchen Tips: వంటగదిలో టీ లేదా పాలు తయారుచేస్తున్నప్పుడు మీరు ఒక్క క్షణం ఏకాగ్రత కోల్పోతే, పాలు పొంగి గ్యాస్ స్టవ్ మీద ఒలికిపోతాయి. ఇది దాదాపు ప్రతి ఇంట్లో జరుగుతుంది. ఒలికిపోయిన పాలు మాడిపోయి, వేడిగా ఉన్న గ్యాస్ స్టవ్ ఉపరితలానికి అంటుకుపోయినప్పుడు ఈ సమస్య మరింత పెరుగుతుంది. మొదట తెల్లగా కనిపించే పాలు, కొంత సమయం తర్వాత మొండి గోధుమ లేదా నల్లటి మరకలుగా మారవచ్చు. చాలాసార్లు, సాధారణ సబ్బు, నీటితో రుద్దిన తర్వాత…

Read Full News
టీబీ వ్యాక్సిన్‌తో అల్జీమర్స్ నయం.. పరిశోధనలో సంచలన విషయాలు..

టీబీ వ్యాక్సిన్‌తో అల్జీమర్స్ నయం.. పరిశోధనలో సంచలన విషయాలు..

వయసు పెరుగుతున్న కొద్దీ మెదడులో వచ్చే మార్పులు, జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేసే అల్జీమర్స్ వ్యాధికి సంబంధించి వైద్య శాస్త్రంలో ఒక కీలక ముందడుగు పడింది. క్షయ నివారణకు వాడే బీసీజీ వ్యాక్సిన్ మెదడులోని రోగనిరోధక శక్తిని ఉత్తేజపరిచి, అల్జీమర్స్‌కు వ్యతిరేకంగా పోరాడేలా చేయగలదని తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రతిష్టాత్మక నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన ప్రపంచవ్యాప్తంగా వైద్య నిపుణుల దృష్టిని ఆకర్షిస్తోంది. అధ్యయనం వెనుక అసలు విషయమేంటి? వయసు పైబడే కొద్దీ రోగనిరోధక శక్తి తగ్గిపోవడం,…

Read Full News
Tollywood : ఒళ్లు హూనం చేసుకుంటున్న స్టార్ హీరోలు.. వరుస ప్రమాదాలతో ఫ్యాన్స్‌లో కంగారు | Tollywood stars Ram Charan, Balakrishna, Jr. NTR, Pawan Kalyan got injured recently leaving fans worried

Tollywood : ఒళ్లు హూనం చేసుకుంటున్న స్టార్ హీరోలు.. వరుస ప్రమాదాలతో ఫ్యాన్స్‌లో కంగారు | Tollywood stars Ram Charan, Balakrishna, Jr. NTR, Pawan Kalyan got injured recently leaving fans worried

సినిమా ఇండస్ట్రీలో వరుస ప్రమాదాలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. తమ అభిమాన హీరోలు వరుసగా గాయాలపాలు అవుతుండటంతో ఫ్యాన్స్ కంగారుపడుతున్నారు. ప్రాణాలకు తెగించి సినిమాల కోసం కష్టపడుతున్న హీరోలు అనుకోని ప్రమాదాల బారినపడుతున్నారు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఎదో ఒక రూపంలో ప్రమాదాలు జరుగుతున్నాయి. దైవాలు గా భావించే తమ హీరోలు ఇలా ఒళ్లు హూనం చేసుకొని కట్లతో కనిపించడాన్ని అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. రీసెంట్ గా మెగా పవర్ స్టార్ రామ్…

Read Full News
Today Gold Price: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు | Great News for Women.. Gold and Silver Prices Drop Sharply

Today Gold Price: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు | Great News for Women.. Gold and Silver Prices Drop Sharply

ఇక బంగారం ధరలు తగ్గిన తర్వాత హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,44,170 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,32,150 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే 18 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,08,130 రూపాయల వద్ద కొనసాగుతోంది.

Read Full News
ICC T20 World Cup : టి20 వరల్డ్ కప్‌లో భారీ మార్పులు.. 20 నుంచి 24కు జట్ల సంఖ్యను పెంచేందుకు ఐసీసీ ప్లాన్ | ICC Plans Major T20 World Cup Expansion Teams Set to Increase from 20 to 24 by 2032

ICC T20 World Cup : టి20 వరల్డ్ కప్‌లో భారీ మార్పులు.. 20 నుంచి 24కు జట్ల సంఖ్యను పెంచేందుకు ఐసీసీ ప్లాన్ | ICC Plans Major T20 World Cup Expansion Teams Set to Increase from 20 to 24 by 2032

ICC T20 World Cup : అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మెన్స్ టీ20 వరల్డ్ కప్‌ను మరింత విస్తరించేందుకు భారీ ప్లాన్ రెడీ చేస్తోంది. ప్రస్తుతం 20 జట్లతో జరుగుతున్న ఈ మెగా టోర్నీలో జట్ల సంఖ్యను ఏకంగా 24కు పెంచే ఆలోచనలో ఐసీసీ ఉంది. క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలనే ప్రధాన లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకోబోతున్నారు. భారత్, శ్రీలంక వేదికలుగా జరిగిన 2026 ఎడిషన్ భారీ విజయాన్ని సాధించడంతో ఐసీసీ ఈ దిశగా అడుగులు…

Read Full News
మంచి మనసు చాటుకున్న కరాటే కళ్యాణి.. పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న నటి | MAA Association and Karate Kalyani take responsibility for renowned actress Pavala Shyamala funeral

మంచి మనసు చాటుకున్న కరాటే కళ్యాణి.. పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న నటి | MAA Association and Karate Kalyani take responsibility for renowned actress Pavala Shyamala funeral

హైదరాబాద్‌లోని ఉస్మానియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పావలా శ్యామల గారు తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆమె భౌతికకాయాన్ని ఆసుపత్రి సిబ్బంది మార్చురీలో భద్రపరిచారు. పావలా శ్యామల గారి కుమార్తె కూడా ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో, అంత్యక్రియల నిర్వహణకు ‘మా’ (MAA) ముందుకు వచ్చింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పూర్తి సొంత ఖర్చులతో ఈ అంత్యక్రియలను నిర్వహించనుండగా, ప్రముఖ నటి కరాటే కళ్యాణి  ఈ అంతిమ సంస్కారాల పూర్తి బాధ్యతలను దగ్గరుండి చూసుకోనున్నట్లు…

Read Full News
ఇరాన్‌కు రష్యా సాయం..! పుతిన్‌ను నిలదీస్తానంటూ ట్రంప్ కీలక కామెంట్స్..

ఇరాన్‌కు రష్యా సాయం..! పుతిన్‌ను నిలదీస్తానంటూ ట్రంప్ కీలక కామెంట్స్..

మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేసేందుకు ఇరాన్‌కు రష్యా శాటిలైట్ ఇంటిలిజెన్స్ సమాచారాన్ని అందిస్తుందంటూ వస్తున్న ఆరోపణలు ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఈ అంశంపై తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను నేరుగా అడిగి తెలుసుకుంటానని ట్రంప్ వెల్లడించారు. ‘‘నేను పుతిన్‌ను స్వయంగా దీని గురించి అడుగుతాను. అసలు ఏం జరిగిందో తెలుసుకుంటాం’’…

Read Full News