లక్ష పెడితే 2 లక్షలు.. 5కు 10లక్షలు.. ఈ స్కీమ్ గురించి తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. పూర్తి వివరాలు ఇవే.. | Post Office Kisan Vikas Patra Scheme: Deposit Rs 1 Lakh, Get 2 Lakhs Guaranteed
ఎలాంటి రిస్క్ లేకుండా, పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం రావాలని కోరుకుంటున్నారా? మార్కెట్ అస్థిరతలతో సంబంధం లేకుండా గ్యారంటీ రిటర్న్స్ ఇచ్చే పథకం కోసం చూస్తున్నారా? అయితే పోస్టాఫీస్ అందిస్తున్న కిసాన్ వికాస్ పత్ర పథకం మీకు సరైన వేదిక. కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే ఈ స్కీమ్‌లో వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా పెట్టుబడి పెట్టవచ్చు. రూపాయి డిపాజిట్ చేసినా దానికి రెట్టింపు మొత్తం తిరిగి పొందేలా రూపుదిద్దుకున్న ఈ పథకం గురించి చాలా మందికి…