Headlines
Guru Purnima: గురు పౌర్ణమి నాడు అరుదైన 3 మహా యోగాలు.. ఈ శుభ సమయాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు! | Guru Purnima 2026: Three Auspicious Yogas on Guru Purnima; Know Puja Timings, Date and Significance

Guru Purnima: గురు పౌర్ణమి నాడు అరుదైన 3 మహా యోగాలు.. ఈ శుభ సమయాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు! | Guru Purnima 2026: Three Auspicious Yogas on Guru Purnima; Know Puja Timings, Date and Significance

Guru Purnima Significance Telugu: హిందూ సంప్రదాయంలో గురు పౌర్ణమికి అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ఈ రోజున గురువును పూజించడం, వారి ఆశీర్వాదం పొందడం ద్వారా జ్ఞానం, విజయం, ఆధ్యాత్మిక పురోగతి కలుగుతాయని విశ్వాసం. 2026లో గురు పౌర్ణమి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. ఎందుకంటే ఈ రోజున గజకేసరి యోగం, సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం అనే మూడు శుభ యోగాలు ఒకేసారి ఏర్పడుతున్నాయి. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ యోగాల సమయంలో చేసే…

Read Full News
Tatkal Ticket : రైల్వే ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్.. ఇకపై తత్కాల్ టికెట్ల గురించి టెన్షన్ అక్కర్లేదు.. కొత్త రూల్స్.. | New Tatkal Ticket Token Rules at Railway Counters Effective August 1

Tatkal Ticket : రైల్వే ప్రయాణికులకు బిగ్‌ రిలీఫ్.. ఇకపై తత్కాల్ టికెట్ల గురించి టెన్షన్ అక్కర్లేదు.. కొత్త రూల్స్.. | New Tatkal Ticket Token Rules at Railway Counters Effective August 1

రైల్వే ప్రయాణికులకు వెస్ట్ సెంట్రల్ రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది. తత్కాల్ టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు భారీ ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించడానికి, ఏజెంట్ల దందాను అరికట్టడానికి ఆగస్టు 1 నుండి కొత్త టోకెన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా బుకింగ్ ప్రారంభ సమయానికి ముందే టోకెన్లు పంపిణీ చేయడమే కాకుండా.. ఏసీ, నాన్-ఏసీ బుకింగ్ వేళలు, టోకెన్ల…

Read Full News
‘నేను యావరేజ్‌ స్టూడెంట్‌ మాత్రమే..’ NEET రీ-టెస్ట్‌లో ఆశించిన మార్కులు రాలేదనీ విద్యార్ధిని సూసైడ్ | ‘I am an average student’: 19 Year Old NEET Re Exam Student Dies by self in Maharashtra

‘నేను యావరేజ్‌ స్టూడెంట్‌ మాత్రమే..’ NEET రీ-టెస్ట్‌లో ఆశించిన మార్కులు రాలేదనీ విద్యార్ధిని సూసైడ్ | ‘I am an average student’: 19 Year Old NEET Re Exam Student Dies by self in Maharashtra

నాసిక్, జులై 28: నీట్ (NEET) రీ-ఎగ్జామినేషన్‌లో ఆశించిన మార్కులు రాలేదని ఓ విద్యారిని తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లాలో చోటుచేసుకుంది. జలాల్‌పూర్ గ్రామానికి చెందిన అంకితా సంగ్లే (19) అనే విద్యార్థిని తన ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందింది. ఘటన జరిగిన సమయంలో అంకిత తల్లిదండ్రులు, అన్న ఆషాఢం ఏకాదశి సందర్భంగా పాంఢర్‌పూర్‌కు వెళ్లగా, ఆమె ఇంట్లో ఒంటరిగా ఉంది. శనివారం సాయంత్రం సుమారు 5.30…

Read Full News
రోహిత్, కోహ్లీ కాదు.. వన్డే వరల్డ్ కప్‌లో ఆ ఇద్దరు లేకుండా వెళ్తే.. ఒక్క మ్యాచ్‌తోనే ఇంటికి..! | Ravi shastri warns team india on odi world cup 2027 bowling squad

రోహిత్, కోహ్లీ కాదు.. వన్డే వరల్డ్ కప్‌లో ఆ ఇద్దరు లేకుండా వెళ్తే.. ఒక్క మ్యాచ్‌తోనే ఇంటికి..! | Ravi shastri warns team india on odi world cup 2027 bowling squad

Ravi Shastri Comments Team India Bowling Squad: మెగా టోర్నీకి ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉంది. అయినా సరే భారత క్రికెట్ జట్టు యాజమాన్యం సరైన బౌలింగ్ దళాన్ని సిద్ధం చేసుకోలేకపోయింది. బ్యాటింగ్ విభాగంలో పటిష్టంగానే కనిపిస్తున్నా, బౌలింగ్ యూనిట్ మాత్రం దారుణంగా తేలిపోతోంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్లు బ్యాటింగ్ భారాన్ని మోసినా, బౌలర్లు విఫలమైతే విజయం సాధించడం అసాధ్యం. సరిగ్గా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే మాజీ కోచ్ రవిశాస్త్రి…

Read Full News
Japan Earthquake: జపాన్‌‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.. | Japan Earthquake: Powerful 7.1 Magnitude Quake Hits Kumamoto, Tsunami Advisory Issued Watch

Japan Earthquake: జపాన్‌‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ.. | Japan Earthquake: Powerful 7.1 Magnitude Quake Hits Kumamoto, Tsunami Advisory Issued Watch

జపాన్‌ను భారీ భూకంపం వణికించింది. భూకంప తీవ్రత 7.1గా నమోదయ్యింది. జపాన్ దక్షిణ ప్రధాన ద్వీపమైన క్యుషులోని కుమామోటో ప్రిఫెక్చర్‌లో 7.1 తీవ్రతతో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనల కేంద్రం సముద్ర ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో ఉందని జపాన్ వాతావరణ సంస్థ (JMA) తెలిపింది. భూకంపం కారణంగా గాయాలైనట్లు, ఆ ప్రాంతంలో ఒక భవనం కూలిపోయినట్లు జపాన్ ప్రధాని సనాయ్ తకైచి తెలిపారు. భారీ భూకంపంతో దక్షిణ జపాన్‌లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు….

Read Full News
టీమ్ అంటే ఇలా ఉండాలి.. 2027 వన్డే వరల్డ్ కప్ కొట్టాలంటే సరైన జట్టు! | Wasim Jaffer Reveals His India XI for 2027 ODI World Cup, Rohit Sharma to Lead Star Studded Squad

టీమ్ అంటే ఇలా ఉండాలి.. 2027 వన్డే వరల్డ్ కప్ కొట్టాలంటే సరైన జట్టు! | Wasim Jaffer Reveals His India XI for 2027 ODI World Cup, Rohit Sharma to Lead Star Studded Squad

2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ఇంకా సమయం ఉన్నప్పటికీ, మాజీ భారత క్రికెటర్ వసీం జాఫర్ ఇప్పటికే తన డ్రీమ్ టీమ్‌ను ప్రకటించాడు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ మెగా టోర్నీ కోసం అనుభవజ్ఞులు, స్టార్ ఆటగాళ్లతో కూడిన బలమైన జట్టును ఎంపిక చేశాడు. వసీం జాఫర్ ఎంపిక చేసిన జట్టులో కెప్టెన్‌గా రోహిత్ శర్మకు చోటు దక్కగా, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ విభాగంలో స్థానం సంపాదించారు….

Read Full News
EPFO: పీఎఫ్‌ సభ్యుడు మరణిస్తే కుటుంబ సభ్యులు ఆర్థిక, పెన్షన్, బీమాను ఎలా క్లెయిమ్‌ చేయాలి? | How to claim epfo pension insurance after member death know documents required

EPFO: పీఎఫ్‌ సభ్యుడు మరణిస్తే కుటుంబ సభ్యులు ఆర్థిక, పెన్షన్, బీమాను ఎలా క్లెయిమ్‌ చేయాలి? | How to claim epfo pension insurance after member death know documents required

EPFO:  ఈపీఎఫ్‌లో ఎన్నో కీలక మార్పులు జరుగుతున్నాయి. పీఎఫ్‌ ఉద్యోగికి మెరుగైన సేవలు అందించేందుకు పీఎఫ్‌ నిబంధనలు సులభతరం చేస్తోంది కేంద్రం. ప్రావిడెంట్ ఫండ్ పథకంలోని సభ్యుడు మరణించిన సందర్భంలో అతని కుటుంబం అతనికి సంబంధించిన పొదుపు, పెన్షన్, బీమా ప్రయోజనాలను EPFO ​​పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే క్లెయిమ్ చేసుకోగలదు. ఇంతకుముందు ఈ సౌకర్యం ఉమాంగ్ యాప్‌లో అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు దీనిని EPFO ​​వెబ్‌సైట్ ద్వారా మాత్రమే పొందవచ్చని ప్రకటించింది ఈపీఎప్‌వో. ప్రావిడెంట్…

Read Full News
Jupiter Blessings: దేవగురువు కటాక్షం.. వారి ఆర్థిక సమస్యలు పరిష్కారానికి బెస్ట్ టైమ్..! | Jupiter in Exaltation Until October 31: These Zodiac Signs Should Stay Cautious About Finances

Jupiter Blessings: దేవగురువు కటాక్షం.. వారి ఆర్థిక సమస్యలు పరిష్కారానికి బెస్ట్ టైమ్..! | Jupiter in Exaltation Until October 31: These Zodiac Signs Should Stay Cautious About Finances

దేవతలకు గురువైన బృహస్పతి గ్రహం ఉచ్ఛ స్థితిలో ఉన్నా, స్వక్షేత్రంలో ఉన్నా అది అనేక శుభ పరిణామాలకు దారితీస్తుందని, అనేక సమస్యలు, వివాదాల నుంచి బయటపడేస్తుంది. గురువు ఉచ్ఛ, స్వక్షేత్రాల్లో ఉన్న సమయాన్ని ఎంత వీలైతే అంత సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఆదాయాన్ని పెంచుకోవడం, ప్రయత్నాలు ముమ్మరం చేయడం, వివాదాలను పరిష్కరించుకోవడం, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం, శుభకార్యాలు నిర్వహించడం వంటివి చేపట్టాలి. అక్టోబర్ 31 వరకు గురువు ఉచ్ఛ స్థితిలో ఉంటున్నందువల్ల వృషభం, సింహం, తుల, ధనుస్సు, మకరం,…

Read Full News
IIT Madras వారం రోజుల AI బూట్‌క్యాంప్.. బెస్ట్ స్టార్టప్ ఐడియాకు రూ.4 లక్షల ఫ్రైజ్‌ మనీ | IIT Madras Launches One Week AI Startup Programme; Winning Team to Get Rs 4 Lakh

IIT Madras వారం రోజుల AI బూట్‌క్యాంప్.. బెస్ట్ స్టార్టప్ ఐడియాకు రూ.4 లక్షల ఫ్రైజ్‌ మనీ | IIT Madras Launches One Week AI Startup Programme; Winning Team to Get Rs 4 Lakh

చెన్నై, జులై 28: కృత్రిమ మేధస్సు (AI) రంగంలో వినూత్న ఆలోచనలను విజయవంతమైన స్టార్టప్‌లుగా తీర్చిదిద్దాలనుకునే విద్యార్థులు, పరిశోధకులు, యువ పారిశ్రామికవేత్తలకు ఐఐటీ మద్రాస్ (IIT Madras)లోని వాధ్వానీ స్కూల్ ఆఫ్ డేటా సైన్స్ అండ్ AI (WSAI) ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తోంది. ‘బిల్డింగ్ ఎ సక్సెస్‌ఫుల్ AI స్టార్టప్’ పేరుతో వారం రోజుల ప్రత్యక్ష (ఇన్-పర్సన్) శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ఈ కార్యక్రమం ఆగస్టు 10 నుంచి 14 వరకు ఐఐటీ మద్రాస్ క్యాంపస్‌లో జరుగుతుంది….

Read Full News
Auto News: రూ.10 లక్షల బడ్జెట్.. అత్యధిక రీసేల్ విలువ కలిగిన టాప్ 5 కార్లు ఇవే! | Top 5 Cars Under ₹10 Lakh with the Highest Resale Value

Auto News: రూ.10 లక్షల బడ్జెట్.. అత్యధిక రీసేల్ విలువ కలిగిన టాప్ 5 కార్లు ఇవే! | Top 5 Cars Under ₹10 Lakh with the Highest Resale Value

Auto News: ధనవంతులకే పరిమితం కాకుండా, మధ్యతరగతి ప్రజలలో కూడా కార్ల వాడకం బాగా పెరిగింది. అటువంటి కారును కొనుగోలు చేసేటప్పుడు, ఇంధన సామర్థ్యం, ​​భద్రతా ఫీచర్లు వంటి వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిలో కారు రీసేల్ విలువ, బ్రాండ్ ఇమేజ్‌ను కూడా పరిగణిస్తారు. ఎందుకంటే భవిష్యత్తులో కారును అమ్మాలనుకున్నప్పుడు మార్కెట్‌లో దానికి బలమైన డిమాండ్, విలువ ఉంటేనే చెప్పుకోదగ్గ మొత్తాన్ని పొందవచ్చు. ఈ నేపథ్యంలో భారత మార్కెట్లో 10 లక్షల రూపాయల లోపు అందుబాటులో…

Read Full News