Headlines

Janmashtami: జన్మాష్టమికి మీ చిన్నారిని బాలకృష్ణుడిగా మార్చేయండి.. ఈ AI ప్రాంప్ట్‌లతో అద్భుతమైన ఫొటోలు! | Janmashtami 2026: 10 ChatGPT, Gemini AI Prompts To Transform Your Child’s Photo Into Little Krishna

Janmashtami: జన్మాష్టమి సందర్భంగా పిల్లల ఫొటోలను AI సాయంతో బాలకృష్ణుడి అవతారంలోకి మార్చుకోవచ్చు. ChatGPT, Gemini, Grok వంటి AI టూల్స్‌లో చిన్నారి ఫొటోను అప్‌లోడ్ చేసి, ప్రత్యేకమైన ప్రాంప్ట్‌ను ఇస్తే ఫొటోరియలిస్టిక్‌, పెయింటింగ్‌, 3D యానిమేషన్‌ వంటి విభిన్న శైలుల్లో చిత్రాలను రూపొందించుకోవచ్చు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్నారులను పసుపు రంగు ధోతి, నెమలి పింఛం, కిరీటంతో అలంకరించడం మన దేశంలో చాలాకాలంగా ఉన్న సంప్రదాయం. ఇప్పుడు ఈ సంప్రదాయానికి కృత్రిమ మేధ (AI) టెక్నాలజీ…

Read Full News

శ్రీకృష్ణుడి ఫేవరెట్.. తెల్ల వెన్నతో ఇలా చేస్తే అమృతమే తిన్నంత మధురంగా..

పంచాంగం ప్రకారం, పూజ ముహూర్తం సెప్టెంబర్ 4వ తేదీ రాత్రి 11:57 గంటల నుండి మొదలయ్యి సెప్టెంబర్ 5వ తేదీ తెల్లవారుజామున 12:43 గంటల వరకు ఈ పండుగను భక్తులు చేసుకోనున్నారు. అయితే, ఈ రోజు ఉదయం అందరూ తమ ఇళ్లలో శ్రీకృష్ణుడికి ఇష్టమైన ఆహారం కూడా తయారు చేస్తారు అదే మఖన్ మిశ్రీ మఖన్ మిశ్రీకి కావలసిన పదార్థాలు: ఒక కప్పు తెల్లవెన్న , 4 టేబుల్ స్పూన్స్ ఉప్పు లేని పటిక బెల్లం పొడి…

Read Full News

Watch: 18 ఏళ్ల ప్రయాణానికి సెలవు.. బస్సు స్టీరింగ్‌కు ముద్దు పెట్టి సెల్యూట్ చేసిన డ్రైవర్! | Emotional Farewell: KSRTC Driver Viral Goodbye to Bus After 18 Years in Kerala

కేరళ: ఉద్యోగ జీవితంలో ఎన్నో వేల కిలోమీటర్లు ప్రయాణించిన ఓ బస్సు డ్రైవర్.. పదవీ విరమణకు ముందు తన చివరి ట్రిప్‌ను పూర్తి చేసి, తాను నడిపిన బస్సుకు భావోద్వేగ వీడ్కోలు పలికారు. స్టీరింగ్‌ను ముద్దాడి.. బస్సుకు సెల్యూట్ చేసి వెళ్లిపోయిన ఆయన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వృత్తి పట్ల ఆయనకున్న అంకితభావాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇడుక్కి జిల్లాలోని KSRTC కుమిలి డిపోకు చెందిన డ్రైవర్ పాల్ కురియన్ సెప్టెంబర్ 2న తన…

Read Full News

తెలంగాణ చేయూత పెన్షన్లకు బిగ్ అప్‌డేట్.. సర్టిఫికెట్లు లేకపోయినా దరఖాస్తు చేయవచ్చు! | Telangana Cheyutha Pension Big Update: Eligible Applicants Can Apply Even Without Certificates

తెలంగాణలోని అర్హులైన పేద ప్రజలు, వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, ఇతరుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేయూత పింఛన్ పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే చాలామందికి వివిధ రకాల అధికారిక పత్రాలు లేకపోవడం లేదా ఆ సర్టిఫికెట్లు రావడం ఆలస్యం కావడం వల్ల పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం చేయూత దరఖాస్తుదారులకు భారీ ఊరట నిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. తాజా…

Read Full News

సముద్రం లేని కరీంనగర్ చేపలకు తీరంలోనూ యమ గిరాకీ.. స్పెషాలిటీ ఏంటో తెలుసా? | Karimnagar Fish Demand: Why Freshwater Fish from Telangana Are Popular in Other States

కరీంనగర్ జిల్లా చేపలకు పలు రాష్ట్రాల్లో డిమాండ్ పెరిగింది. సముద్ర తీర ప్రాంత ప్రజలు కూడా ఇక్కడి చేపలను తినడానికి ఆసక్తి చూపుతుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ చేపలను ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఎగుమతి చేస్తుండటం, ధరలు కూడా ఆశాజనకంగా ఉండటంతో పలువురు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఇక్కడ పూర్తిగా మంచి నీళ్లలోనే చేపలు పెరుగుతున్నాయి.. దీంతో.. వీటి రుచి బాగుంటుంది.. సముద్ర చేపలు కాకుండా.. మంచి నీటిలో పెరిగే చేపలను చాలా మంది తింటారు….

Read Full News

ప్రతి ఏడాది కృష్ణాష్టమిని అర్ధరాత్రే ఎందుకు జరుపుకుంటారు? పురాణాలు ఏం చెబుతున్నాయంటే! | Janmashtami 2026 at Midnight Why Is Janmashtami Celebrated at Midnight The Mythological Story Explained

ఈ రోజున శ్రీకృష్ణ భగవానుడిని పూజించి రాత్రి సమయంలో ఉట్టి కొట్టడం వంటివి చేస్తారు. ఇది ముఖ్యమైన హిందూ పండుగలలో ఒకటి. ఈ ఏడాది కృష్ణాష్టమిని 2026 సెప్టెంబర్ 4, శుక్రవారం రోజు జరుపుకుంటున్నారు. సెప్టెంబర్ 4న ప్రారంభమై, సెప్టెంబర్ 5 తెల్లవారుజాము వరకు ఈ పండుగను చేసుకుంటారు

Read Full News

అమ్మా.. ఊపిరి ఆడట్లేదు!.. స్పైడర్‌మ్యాన్ స్టంట్ చేస్తూ కిందపడ్డ చిన్నారి.. భయంకర వీడియో వైరల్‌ | Mom, I Can’t Breathe!: Child Falls While Attempting Dangerous Spider Man Stunt, Terrifying Video Goes Viral

సోషల్ మీడియా రీల్స్, స్టంట్ల మోజులో చిన్నపిల్లలు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక బాలుడు స్పైడర్‌మ్యాన్ కాస్ట్యూమ్ వేసుకుని, ఇంట్లోనే స్టంట్ చేయడానికి ప్రయత్నించి కిందపడిపోయిన భయంకరమైన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఒక చిన్న బాలుడు స్పైడర్‌మ్యాన్ అవుట్‌ఫిట్ ధరించి, తానొక నిజమైన సూపర్ హీరోలా భావించాడు. ఇంట్లోని ఒక ఎత్తైన ప్రదేశం, ఫర్నిచర్ పైకి ఎక్కి, అక్కడ నుండి కిందకు దూకుతూ స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే,…

Read Full News

7 ఫోర్లు, 13 సిక్సర్లతో కాటేరమ్మ కొడుకు విధ్వంసం.. ఈ ప్రపంచ రికార్డ్‌నే అస్సాం పార్శిల్ చేశాడుగా..! | On this day, Abhishek Sharma birthday special, know about this unique record which he made

Abhishek Sharma Birthday: టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ నేడు తన 27వ పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ టీమిండియా డేంజరస్ ప్లేయర్ క్రికెట్ హిస్టరీలో ఎన్నో రికార్డులను తన పేరుతో లిఖించుకున్నాడు. 2000 సెప్టెంబర్ 4న పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో జన్మించిన అభిషేక్ ఎడమచేతి బ్యాటింగ్‌తో పరుగుల వర్షం కురిపిస్తుంటాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న అభిషేక్.. నిలకడైన ప్రదర్శనలతో భారత జట్టులో చోటు సంపాదించాడు. అంతర్జాతీయ అరంగేట్రం చేసిన కొద్దికాలానికే టీ20ల్లో…

Read Full News

ఉదయాన్నే ఖాళీ కడుపుతో గిన్నెడు తింటే చాలు.. ఏనుగు లాంటి బలం.. రోజంతా ఫుల్ ఎనర్జీ.. | Green Gram Health Benefits: Why You Should Include Moong Beans in Your Breakfast Pesalu

పెసలు శరీరానికి అవసరమైన పోషకాలతో నిండిన అద్భుతమైన పోషకాహారం.. ఉదయం పూట తీసుకునే ఆహారం రోజంతా మన శక్తి స్థాయిలను, ఉత్సాహాన్ని నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో, పెసర్లు అద్భుతమైన, బలమైన ఆహారంగా నిలుస్తాయి. మొక్కల నుంచి లభించే పెసర్లు ప్రోటీన్, ఫైబర్, ఐరన్, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. పెసలులో (Green Gram / Moong Bean) B-కాంప్లెక్స్ (బి1, బి9/ఫోలేట్), విటమిన్ C, విటమిన్ E సమృద్ధిగా ఉండటంతోపాటు.. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం,…

Read Full News

బంజారాల పెళ్లి ఎలా జరుగుతుంది? మూడు రోజుల వేడుక.. ప్రత్యేకమైన ఆచారాలు | Banjara Wedding Traditions in Telangana and Andhra Pradesh: Lambadi Marriage Rituals Explained

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బంజారా లేదా లంబాడీ సమాజానికి ప్రత్యేకమైన వివాహ సంప్రదాయాలు ఉన్నాయి. ప్రాంతం, కుటుంబం, తండా, శాఖను బట్టి ఆచారాల్లో కొంత తేడా కనిపించినప్పటికీ.. వివాహం కేవలం వధూవరుల కార్యక్రమంగా కాకుండా కుటుంబాలు, తండా పెద్దలు, బంధువుల భాగస్వామ్యంతో జరిగే సామూహిక వేడుకగా ఉంటుంది. ప్రస్తుతం ఆధునిక ప్రభావంతో కొన్ని సంప్రదాయాలు మారుతున్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో పాత ఆచారాలు కొనసాగుతున్నాయి. ముందుగా గోత్రం, కుటుంబాల పరిశీలన బంజారా సమాజంలో వివాహం విషయంలో గోత్రానికి ప్రత్యేక ప్రాధాన్యత…

Read Full News