Headlines

బంజారాల పెళ్లి ఎలా జరుగుతుంది? మూడు రోజుల వేడుక.. ప్రత్యేకమైన ఆచారాలు | Banjara Wedding Traditions in Telangana and Andhra Pradesh: Lambadi Marriage Rituals Explained

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో బంజారా లేదా లంబాడీ సమాజానికి ప్రత్యేకమైన వివాహ సంప్రదాయాలు ఉన్నాయి. ప్రాంతం, కుటుంబం, తండా, శాఖను బట్టి ఆచారాల్లో కొంత తేడా కనిపించినప్పటికీ.. వివాహం కేవలం వధూవరుల కార్యక్రమంగా కాకుండా కుటుంబాలు, తండా పెద్దలు, బంధువుల భాగస్వామ్యంతో జరిగే సామూహిక వేడుకగా ఉంటుంది. ప్రస్తుతం ఆధునిక ప్రభావంతో కొన్ని సంప్రదాయాలు మారుతున్నప్పటికీ, అనేక ప్రాంతాల్లో పాత ఆచారాలు కొనసాగుతున్నాయి. ముందుగా గోత్రం, కుటుంబాల పరిశీలన బంజారా సమాజంలో వివాహం విషయంలో గోత్రానికి ప్రత్యేక ప్రాధాన్యత…

Read Full News

Allari Naresh: ఆ టైంలో నాన్న ఎంత నరకం అనుభవించారో కళ్లారా చూశా.. తండ్రి ఈవీవీని గుర్తు చేసుకున్న అల్లరి నరేష్ | Allari Naresh Remembers His Father EVV Satyanarayana At Ramba Oorvasi Menaka Pre Release Event

అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ సినిమా ‘రంభ ఊర్వశి మేనక’. చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ కామెడీ ఎంటర్ టైనర్ లో సురభి హీరోయిన్ గా నటించింది. అలాగే రాశి సింగ్, విష్ణుప్రియ, ప్రిషా సింగ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, గ్లింప్స్, ట్రైలర్ సినీ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాకు రిలీజ్ ముందే పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. ఇక అన్ని…

Read Full News

Philips Mobile: ఫిలిప్స్ నుంచి 5జీ స్మార్ట్‌ ఫోన్‌.. భారత్‌లో విడుదల.. ఫీచర్స్‌, ధర ఎంతో తెలుసా..? | Philips s7221 5g Smartphone launched india, features, price

Philips Mobile: ఫిలిప్స్ తన మొదటి స్మార్ట్‌ఫోన్ అయిన ఫిలిప్స్ S7221 5Gని భారతదేశంలో విడుదల చేసింది. దీని ధర రూ.20,000, దీనిని అమెజాన్ ఇండియా నుండి కొనుగోలు చేయవచ్చు. ఇందులో శక్తివంతమైన బ్యాటరీ, పెద్ద డిస్‌ప్లే, 64MP కెమెరా ఉన్నాయి. ఫిలిప్స్ భారతదేశంలో ఒక సుప్రసిద్ధ సంస్థ. ఈ బ్రాండ్ ఇప్పటికే భారతదేశంలో గృహోపకరణాలు, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగాలలో విస్తృత శ్రేణి ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఫిలిప్స్ S7221 5G 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్…

Read Full News

UPI Transaction: మీరు పొరపాటున వేరొకరి ఖాతాలోకి డబ్బులు పంపారా? ఇలా చేస్తే రీఫండ్‌ అవుతాయి! | UPI Transaction: Wrong upi payment sent heres how to get your money back

UPI Transaction: ఈ రోజుల్లో డిజిటల్ చెల్లింపులు బాగా పెరిగాయి. కానీ కొన్నిసార్లు, పొరపాటున ఒక వ్యక్తికి పంపిన డబ్బు మరొకరికి వెళ్ళిపోతుంది. అదృష్టం బాగుంటే అవతలి వ్యక్తి ఆ డబ్బును తిరిగి ఇస్తారు. కానీ తరచుగా అలా జరగదు. అయితే, అలా అని అన్ని దారులు మూసుకుపోయినట్లు కాదు. కంగారు పడకండి, పొరపాటును గ్రహించిన వెంటనే కింద ఇచ్చిన సూచనలను పాటించండి. మీ డబ్బు తిరిగి పొందే అవకాశాలు ఖచ్చితంగా పెరుగుతాయి. ఇది కూడా చదవండి: Pregnancy: 9…

Read Full News

Bigg Boss 10 Telugu: ఆఖరు నిమిషంలో ట్విస్ట్.. బిగ్ బాస్‏లోకి టాలీవుడ్ తోపు విలన్.. ఇక రచ్చే.. | Bigg Boss 10 Telugu Tollywood Villain Temper Vamsi Likely Enter In Bigg Boss House

తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో ‘బిగ్ బాస్’. ఇప్పటివరకు తెలుగులో తొమ్మిది సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు దశావతారం పేరుతో బిగ్ బాస్ తెలుగు 10 రాబోతుంది. ఇప్పుడు ఈ షో ప్రారంభానికి వేళయింది. మరికొన్ని రోజుల్లో ఈ గ్రాండ్ షో షురూ కానుండటంతో, ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టబోయే సెలబ్రిటీలు, కంటెస్టెంట్లు ఎవరనే దానిపై సర్వత్రా తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇప్పటికే సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ…

Read Full News

Video: మ్యాజిక్ బాల్‌తో మెంటలెక్కించిన టీమిండియా ఛీ కొట్టిన ప్లేయర్.. వీడియో చూస్తే..! | Team india spin bowler yuzvendra chahal video goes viral after ben stokes wicket in county championship heroics

Yuzvendra Chahal Magic Ball Video: టీమిండియా లెగ్‌స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆకట్టుకుంటున్నాడు. నార్తాంప్టన్‌షైర్ తరపున డర్హమ్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టి తన టీంను ఆధిక్యంలోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. చాహల్ తన బౌలింగ్‌తో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కి దిమ్మతిరిగే షాకిచ్చాడు. మ్యాచ్ మొత్తంలో ఈ వికెట్ హైలెట్‌గా నిలిచింది. ఆఫ్‌సైడ్‌ నుంచి దూసుకొచ్చిన బంతి అనూహ్యంగా మలుపు తిరిగి స్టోక్స్ బ్యాట్‌ను దాటుకుని నేరుగా…

Read Full News

Jabardasth Pavithra: హైదరాబాద్‌లో 8 నెలలు ఎలాంటి పని దొరకలేదు.. ఆమెనే నాకు అండగా నిలిచింది: జబర్దస్త్ పవిత్ర | Jabardasth Actress Paagal Pavithra Gets Emotional While Remembering His Life Struggles

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో పాగల్ పవిత్ర ఒకరు. అందులో తన కామెడీ టైమింగ్ తో బుల్లితెర ఆడియెన్స్ కు బాగానే చేరువైందీ అందాల తార. జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఫ్యామిలీ స్టార్స్ వంటి టీవీ షోస్, రియాలిటీ షోల్లోనూ సందడి చేస్తోంది పవిత్ర. అలాగే అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ కనిపిస్తోంది. ఇలా ప్రస్తుతం టీవీ షోస్, సినిమాలతో తీరిక లేకుండా తీరికి లేకుండా బిజీ బిజీగా ఉంటోన్న…

Read Full News

గాఢ నిద్రలో ఉలిక్కిపాటు.. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సులో మంటలు..! | Private Bus Catches Fire on NH 44: Hyderabad Bengaluru Route, Driver’s Quick Action Saves Lives

అనంతపురం: హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. పెద్దవడుగూరు మండలం మిడుతూరు సమీపంలో NH-44పై ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో మంటలు వ్యాపిస్తున్న సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. TG 13T 1985 నంబర్‌ గల ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపు ప్రయాణిస్తోంది. మిడుతూరు సమీపంలోకి చేరుకున్న సమయంలో…

Read Full News

గాఢ నిద్రలో ఉలిక్కిపాటు.. హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సులో మంటలు..! | Private Bus Catches Fire on NH 44: Hyderabad Bengaluru Route, Driver’s Quick Action Saves Lives

అనంతపురం: హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అనంతపురం జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. పెద్దవడుగూరు మండలం మిడుతూరు సమీపంలో NH-44పై ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో మంటలు వ్యాపిస్తున్న సమయంలో డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. TG 13T 1985 నంబర్‌ గల ప్రైవేట్ ట్రావెల్స్‌ బస్సు హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపు ప్రయాణిస్తోంది. మిడుతూరు సమీపంలోకి చేరుకున్న సమయంలో…

Read Full News

గెలాక్సీలో నక్షత్రాలు.. భూమిపై చెట్లు.. ఏవి ఎక్కువగా ఉన్నాయి? IAS క్వశ్చన్ కాదు.. కానీ! | Earth Has More Trees Than Stars in the Milky Way: Shocking Numbers Explained

భూమిపై మనం ఊహించలేనన్ని చెట్లు ఉన్నాయని తెలుసు. కానీ ఆ సంఖ్య మనం నివసిస్తున్న మిల్కీ వే గెలాక్సీలోని నక్షత్రాల సంఖ్య కంటే ఎక్కువ అంటే మాత్రం ఆశ్చర్యం కలగకమానదు. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం భూమిపై సుమారు 3.04 ట్రిలియన్ చెట్లు ఉండగా, మన పాలపుంతలో సుమారు 100 నుంచి 400 బిలియన్ నక్షత్రాలు ఉన్నట్లు అంచనా. అంటే కనిష్ఠ అంచనాను తీసుకున్నా భూమిపై చెట్లు నక్షత్రాల కంటే ఎన్నో రెట్లు ఎక్కువ. భూమిపై ఎన్ని చెట్లు…

Read Full News