అప్పు చేసి అథ్లెట్‌గా మార్చిన తండ్రి.. కట్‌చేస్తే.. కామన్వెల్త్ గేమ్స్‌లో సత్తా చాటిన ఛత్తీస్‌గఢ్ ఆణిముత్యం..! | Gyaneshwari yadav cwg 2026 silver medal weightlifting story
పేదరికం ఆమె పట్టుదలను ఆపలేకపోయింది. కూతురిని అథ్లెట్‌గా మార్చేందుకు ఓ తండ్రి చేసిన అప్పులు, రాత్రింబవళ్లు పడిన కష్టం ఎట్టకేలకు అద్భుతమైన ఫలితాన్నిచ్చింది. స్కాట్లాండ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో అనూహ్య ప్రదర్శనతో ఛత్తీస్‌గఢ్ ఆణిముత్యం జ్ఞానేశ్వరి యాదవ్ రజత పతకం కొల్లగొట్టి యావత్ దేశం గర్వపడేలా చేసింది. కామన్వెల్త్ గేమ్స్‌లో అద్భుత ప్రదర్శన.. స్కాట్లాండ్‌లోని గ్లాస్గో వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల్లో భారత అథ్లెట్ల హవా అనూహ్యంగా కొనసాగుతోంది. ప్రపంచ…