Headlines
IND vs ZIM: 3 మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన.. ఎవరికి హ్యాండిచ్చారో తెలుసా..? | Team india predicted playing 11 changes ind vs zim 3rd t20i

IND vs ZIM: 3 మార్పులతో బరిలోకి శ్రేయాస్ సేన.. ఎవరికి హ్యాండిచ్చారో తెలుసా..? | Team india predicted playing 11 changes ind vs zim 3rd t20i

India vs Zimbabwe 3rd T20I Predicted Playing 11: జింబాబ్వేపై వరుస విజయాలతో సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ఈరోజు జరగబోయే ఆఖరి టి20 మ్యాచ్‌లోనూ విజయం సాధించి వైట్‌వాష్ చేయాలని భావిస్తోంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు ప్లేయింగ్ ఎలెవెంట్‌లో రెండు లేదా మూడు కీలక మార్పులతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. శ్రేయస్ అయ్యర్ మార్క్ లీడర్‌షిప్.. హరారే వేదికగా జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వేపై భారత్ ఏకంగా 90…

Read Full News
EPFO: మీ పీఎఫ్‌ ఖాతాలో రూ.5 లక్షలు ఉంటే ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? | PF Interest money credit in epf accounts epfo sending sms alert see balance check process

EPFO: మీ పీఎఫ్‌ ఖాతాలో రూ.5 లక్షలు ఉంటే ఎంత వడ్డీ వస్తుందో తెలుసా? | PF Interest money credit in epf accounts epfo sending sms alert see balance check process

EPFO: మీ మొబైల్ ఫోన్‌కు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుండి సందేశం వచ్చిందా? ఒకవేళ రాకపోతే, ఇప్పుడే చూసుకోండి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీ చెల్లింపులు వారి పీఎఫ్‌ ఖాతాలలో జమ చేయబడ్డాయని తెలియజేస్తూ, EPFO ​​తన లక్షలాది మంది క్రియాశీలక సభ్యులకు SMS సందేశాలను పంపుతోంది. మీ ఖాతాలో జమ అయిన వడ్డీ చెల్లింపుల వివరాలను తనిఖీ చేయడం చాలా సులభం. 8.25% వడ్డీ రేటు: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్…

Read Full News
AP EAPCET 2026 కౌన్సెలింగ్ ఎట్టకేలకు ప్రారంభం.. వెంటనే వెబ్ ఆప్షన్లు నమోదు చేయండి | AP EAPCET 2026 Counselling: APSCHE Begins EAMCET 2026 Phase 1 Web Option Entry, Seat Allotment on August 6

AP EAPCET 2026 కౌన్సెలింగ్ ఎట్టకేలకు ప్రారంభం.. వెంటనే వెబ్ ఆప్షన్లు నమోదు చేయండి | AP EAPCET 2026 Counselling: APSCHE Begins EAMCET 2026 Phase 1 Web Option Entry, Seat Allotment on August 6

అమరావతి, జులై 26: తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఈఏపీసెట్‌ కౌన్సిలింగ్‌ జులై 25న ప్రారంభం కావల్సి ఉంది. అయితే వెబ్‌ ఐచ్ఛికాల నమోదుకు జులై 25 రాత్రి వరకూ సంబంధిత పోర్టల్‌ ఓపెన్‌ కాలేదు. మొదట ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఉదయం నుంచి వెబ్‌ ఐచ్ఛికాలకు అవకాశం కల్పించాల్సి ఉంది. అయితే అది అందుబాటులోకి రాలేదు. ఫీజుల జీవో విడుదలలో జాప్యం కారణంగానే వెబ్‌ ఐచ్ఛికాల నమోదుకు ఆలస్యమైంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన…

Read Full News
నడవలేని వ్యక్తులు కూడా ఇవి తినగానే గుర్రంలా పరుగులు పెడతారు.. మందుల కంటే డైనమిక్ రెమెడీ

నడవలేని వ్యక్తులు కూడా ఇవి తినగానే గుర్రంలా పరుగులు పెడతారు.. మందుల కంటే డైనమిక్ రెమెడీ

నీరసం, అలసటతో ఇప్పటికి ఎంతో మంది బాధ పడుతుంటారు అలాంటి వాళ్ళు ఈ గింజలను తింటే కొద్దీ రోజుల్లోనే ఆరోగ్య సమస్యలు సెట్ అయ్యి గుర్రంలాగా పరుగులు తీస్తారు. ఈ గింజలు అంతలా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే, వీటిలో మన బాడీకి కావాల్సిన పోషకాలు కూడా ఎన్నో ఉన్నాయి మరి లేట్ చేయకుండా ఇక్కడ చదివి తెలుసుకుందాం.. అవిసె గింజలలో విటమిన్లు, విటమిన్ ఇ, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇవి ఎముకల ఆరోగ్యానికి కూడా మంచిది….

Read Full News
Guru Purnima: ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే! | Ashadha Purnima 2026: Dos and Don’ts to Follow for Good Fortune and Divine Blessings

Guru Purnima: ఆషాఢ పౌర్ణమి రోజున చేయాల్సిన పనులు.. పొరపాటున కూడా చేయకూడని పనులు ఇవే! | Ashadha Purnima 2026: Dos and Don’ts to Follow for Good Fortune and Divine Blessings

Guru Purnima significance Telugu: హిందూ సంప్రదాయంలో ‘ఆషాఢ పౌర్ణమి’(గురు పౌర్ణమి/వ్యాస పౌర్ణమి) కి విశేషమైన మతపరమైన, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు ఆషాఢ మాసానికి ముగింపు మాత్రమే కాకుండా గురు పౌర్ణమి, కోకిల వ్రతంగా కూడా భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. పురాణాల ప్రకారం, ఈ పవిత్ర రోజున పవిత్ర స్నానం, దైవారాధన, జపం, ధ్యానం, దానధర్మాలు చేయడం ద్వారా పుణ్యఫలాలు లభిస్తాయని, పాపాల నుంచి విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు. మీరు కూడా ఈ సంవత్సరం ఆషాఢ…

Read Full News
వందేభారత్‌ స్లీపర్‌ అదుర్స్‌.. విదేశీ మహిళ ప్రశంసలు | Foreign Traveler Praises Vande Bharat Sleeper’s Cleanliness Six Months After Launch video tv9d

వందేభారత్‌ స్లీపర్‌ అదుర్స్‌.. విదేశీ మహిళ ప్రశంసలు | Foreign Traveler Praises Vande Bharat Sleeper’s Cleanliness Six Months After Launch video tv9d

భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ స్లీపర్ రైళ్ల నిర్వహణ, పరిశుభ్రతపై ఓ విదేశీ ట్రావెలర్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రముఖ ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ అనుష, కామాఖ్య – హౌరా వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభమైన ఆరు నెలల తర్వాత సేవలు ఎలా ఉన్నాయో పరిశీలించేందుకు గౌహతి నుండి కోల్‌కతా వరకు ఒంటరిగా ప్రయాణించారు. ప్రారంభంలో ఉన్న ఆర్భాటం ఆరు నెలల రద్దీ తర్వాత ఉండదని, రైలు మురికిగా తయారవుతుందని తాను భావించినట్లు…

Read Full News
భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇక సూర్యగ్రహణాలు ఏర్పడవా! | Moon Is Slowly Drifting Away from Earth, Scientists Reveal Long Term Impact video tv9d – Technology Videos in Telugu

భూమికి దూరమవుతున్న చంద్రుడు.. ఇక సూర్యగ్రహణాలు ఏర్పడవా! | Moon Is Slowly Drifting Away from Earth, Scientists Reveal Long Term Impact video tv9d – Technology Videos in Telugu

చంద్రుడికి-భూమికి మధ్య వియోగం పెరుగుతుందంటున్నారు శాస్త్రవేత్తలు. భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న అనుబంధంలో రాబోయే కాలంలో తీవ్రమైన మార్పులు చోటుచేసుకోనున్నాయని వెల్లడించారు. చంద్రుడు ప్రతి ఏటా భూమి నుంచి దాదాపు 3.83 సెంటీమీటర్ల మేర దూరంగా జరుగుతున్నాడని పరిశోధనల్లో తేలింది. ఇది మనుషుల గోర్లు పెరిగే వేగంతో సమానమైనప్పటికీ, కోట్లాది సంవత్సరాల కాలవ్యవధిలో భూమిపై కాలమానం, వాతావరణం మరియు సముద్ర జీవవ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. 1969-71 మధ్య అపోలో వ్యోమగాములు చంద్రుడిపై…

Read Full News
Cinema : 7 కోట్ల బడ్జెట్.. 4000 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. | This Horror Thriller Movie Obsession Made 7 Crore To 4000 Crore Collections

Cinema : 7 కోట్ల బడ్జెట్.. 4000 కోట్ల కలెక్షన్స్.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా.. | This Horror Thriller Movie Obsession Made 7 Crore To 4000 Crore Collections

కానీ ‘అబ్సెషన్’ చిత్రం ఇండియాలో విడుదలయ్యాక కేవలం మొదటి వారంలోనే దాదాపు రూ. 18.55 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాల్లో 50% పైగా ఆక్యుపెన్సీ నమోదు చేస్తూ, 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన హాలీవుడ్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ఏలాంటి భారీ స్టార్ డమ్ లేకుండా, కేవలం బలమైన కథ, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, సరైన నిడివితో వస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని ‘అబ్సెషన్’ సినిమా మరోసారి నిరూపించింది.

Read Full News
హీరో హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌పై 4 రాష్ట్రాల్లో ప్రత్యేక ఆఫర్..! స్పెషల్‌ ఎడిషన్ ధర తెలిస్తే షాకే | Hero HF Deluxe Canvas Black Price Cut: Now Available Starting at Rs 59,999 in Select States!

హీరో హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌పై 4 రాష్ట్రాల్లో ప్రత్యేక ఆఫర్..! స్పెషల్‌ ఎడిషన్ ధర తెలిస్తే షాకే | Hero HF Deluxe Canvas Black Price Cut: Now Available Starting at Rs 59,999 in Select States!

ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ప్రత్యేక ఆఫర్ ద్వారా ఏకంగా రూ. 7,635 వరకు ధర తగ్గింది. ఎలాంటి ఇంజిన్ మార్పులు లేకుండా లాంచ్ ధర కంటే తక్కువకే లభిస్తున్న ఈ హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ బైక్ విశేషాలను తెలుసుకుందాం! భారీగా తగ్గిన ధర ప్రస్తుత ఆటోమొబైల్ మార్కెట్‌లో అన్ని కంపెనీలు ద్విచక్ర వాహనాల ధరలను వరుసగా పెంచుతుండగా, హీరో మోటోకార్ప్ మాత్రం వినియోగదారులకు ఊహించని శుభవార్త చెప్పింది. తన…

Read Full News
Rudraksha: మీ రుద్రాక్ష అసలైనదేనా? నకిలీదో ఇలా గుర్తించండి.. కొనుగోలు చేసే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు | How to Identify an Original Rudraksha: Easy Ways to Spot a Fake Before Buying

Rudraksha: మీ రుద్రాక్ష అసలైనదేనా? నకిలీదో ఇలా గుర్తించండి.. కొనుగోలు చేసే ముందు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు | How to Identify an Original Rudraksha: Easy Ways to Spot a Fake Before Buying

Rudraksha Identification Telugu: ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో రుద్రాక్షకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. శివుని స్వరూపంగా భావించే రుద్రాక్షను ధరించడం వల్ల ఆధ్యాత్మిక ప్రశాంతత, మానసిక స్థిరత్వం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. శివుని కన్నీటి బిందువుల నుంచే రుద్రాక్ష ఉద్భవించిందని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే దీనిని ధరించిన వారిపై పరమశివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని నమ్మకం. ధ్యానం చేసేవారు, విద్యార్థులు, ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి కోరుకునేవారు రుద్రాక్షను ధరించడం శుభప్రదమని భావిస్తారు. అయితే, ప్రస్తుతం…

Read Full News