Headlines
ఫ్రెషర్స్‌కు Infosys భారీ గుడ్‌న్యూస్‌.. ఒకేసారి డబుల్ ధమాకా! | Infosys Announces Salary Hikes for Employees from October in Three Phases, Plans to Hire 20,000 Freshers This Year

ఫ్రెషర్స్‌కు Infosys భారీ గుడ్‌న్యూస్‌.. ఒకేసారి డబుల్ ధమాకా! | Infosys Announces Salary Hikes for Employees from October in Three Phases, Plans to Hire 20,000 Freshers This Year

హైదరాబాద్‌, జులై 26: ఈ ఏడాది ఇన్ఫోసిస్ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. ఎక్కువ మంది ఉద్యోగులకు అక్టోబర్ నెలలోనే జీతాల పెంపు అమల్లోకి రానుంది. సీనియర్ స్థాయి ఉద్యోగులకు మాత్రం జనవరిలో వేతన సవరణలు వర్తిస్తాయని సలిల్ పరేఖ్ తెలిపారు. మొత్తం ప్రక్రియను మూడు దశల్లో పూర్తి చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే వేతనాల పెంపు శాతం ఎంత అనే విషయాన్ని సంస్థ ఇంకా వెల్లడించలేదు. మరోవైపు ఇన్ఫోసిస్ క్యాంపస్ నియామకాలపై తన నిబద్ధతను కొనసాగిస్తోంది. ప్రస్తుత…

Read Full News
Sayaji Shinde : 3 సంవత్సరాలుగా వాచ్ మెన్ పని.. నా జీవితాన్ని మార్చేసిన డైరెక్టర్ అతడే.. సయాజీ షిండే.. | Actor Sayaji Shinde Shares His Journey From Watchman to Stardom

Sayaji Shinde : 3 సంవత్సరాలుగా వాచ్ మెన్ పని.. నా జీవితాన్ని మార్చేసిన డైరెక్టర్ అతడే.. సయాజీ షిండే.. | Actor Sayaji Shinde Shares His Journey From Watchman to Stardom

తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు సయాజీ షిండే తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలోని ఒడిదొడుకులను, ముఖ్యంగా తన నటనా ప్రయాణానికి ముందు పడిన కష్టాలను వెల్లడించారు. మహారాష్ట్రలోని సతారా జిల్లా, మహాబలేశ్వర్ సమీపంలోని ఒక చిన్న గ్రామంలో రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వ్యవసాయదారులు. నలుగురు అక్కాచెల్లెళ్లు, ఒక సోదరుడు ఉన్న ఆయన కుటుంబంలో, సయాజీ చిన్నప్పటి నుండి కష్టాలను చూస్తూ పెరిగారు. ఏడవ తరగతి వరకు స్వగ్రామంలోనే చదువుకుని, ఆ తర్వాత అక్క గ్రామానికి…

Read Full News
Viral Video: ఏందీరా సామి ఈ వేశాలు..! జర అటు.. ఇటు అయితే.. గుండెల్లో గుబులు పుట్టిస్తున్న బైక్ స్టంట్! | Young couple performs dangerous bike stunt on busy road stunned video goes viral

Viral Video: ఏందీరా సామి ఈ వేశాలు..! జర అటు.. ఇటు అయితే.. గుండెల్లో గుబులు పుట్టిస్తున్న బైక్ స్టంట్! | Young couple performs dangerous bike stunt on busy road stunned video goes viral

సోషల్ మీడియాలో వైరల్ కావాలనే ఉద్దేశంతో కొందరు చేస్తున్న ప్రమాదకరమైన స్టంట్లు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట విపరీతంగా చక్కర్లు కొడుతోంది. బైక్‌పై అతివేగంగా విన్యాసాలు చేస్తూ, వెనుక కూర్చున్న మహిళ ప్రాణాలను సైతం ప్రమాదంలో పడేసిన ఓ వ్యక్తి వీడియో చూసిన నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. @Vibhasumahi అనే ఎక్స్ (ట్విటర్) ఖాతా నుంచి షేర్ అయిన ఈ వీడియోలో ఓ వ్యక్తి బైక్‌ను అత్యంత వేగంగా జిగ్‌జాగ్…

Read Full News
Tollywood : ఎడిటింగ్ చేసేటప్పుడే ఆ సినిమా పెద్ద హిట్టు అని తెలిసిపోయింది.. ఇప్పటికీ కుర్రాళ్లు టీవీలకు అతుక్కుపోతుంటారు.. | Veteran Film Editor Marthand K Venkatesh Says About Geetha Govindam movie

Tollywood : ఎడిటింగ్ చేసేటప్పుడే ఆ సినిమా పెద్ద హిట్టు అని తెలిసిపోయింది.. ఇప్పటికీ కుర్రాళ్లు టీవీలకు అతుక్కుపోతుంటారు.. | Veteran Film Editor Marthand K Venkatesh Says About Geetha Govindam movie

సీనియర్ ఎడిటర్ మార్తాండ్ కె వెంకటేష్ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలను, అభిమాన చిత్రాలను, ఎడిటింగ్ ప్రక్రియలోని కీలక విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన దృష్టిలో ఒక సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే కథ, పాత్రల చిత్రణ, భావోద్వేగ అనుసంధానం చాలా ముఖ్యమని వివరించారు. వెంకటేష్‌కి బాగా నచ్చిన చిత్రాలలో పూరి జగన్నాథ్ దర్శకత్వంలోని ఇడియట్ ఒకటి. ఆ చిత్రంలో కథానాయకుడి పాత్ర ఒక అమ్మాయిని ప్రేమించానంటే చెప్పడానికి భయపడినా, కమిషనర్ కూతుర్లకి మొగుళ్లు…

Read Full News
కూరల్లో నిమ్మరసం పిండకుని తింటున్నారా..? అయిదే మీరు ఇది పక్కా తెలుసుకోవాలి..

కూరల్లో నిమ్మరసం పిండకుని తింటున్నారా..? అయిదే మీరు ఇది పక్కా తెలుసుకోవాలి..

మనలో చాలామందికి నాన్ వెజ్ కూరలు లేదా బిర్యానీ తింటున్నప్పుడు పైన కాస్త నిమ్మరసం పిండుకుని తినే అలవాటు ఉంటుంది. ఇది కేవలం రుచిని పెంచడానికే అనుకుంటే పొరపాటే.. రోజూ ఆహారంపై నిమ్మరసం జోడించి తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో అద్భుత ప్రయోజనాలు లభిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ చిన్న అలవాటులో దాగి ఉన్న ప్రయోజనాలు, నిమ్మకాయను ఉపయోగించేటప్పుడు మనం చేసే ఒక పెద్ద తప్పు గురించి చాలా మందికి తెలియదు. ఆహారంపై నిమ్మరసం…

Read Full News
Mahesh Babu: జయకృష్ణ మొదటి సినిమా కోసం ఎగ్జైటింగ్‌గా ఉన్నాం.. ‘శ్రీనివాస మంగాపురం’పై మహేష్ బాబు | Mahesh Babu Extends his best wishes to Jai Krishna and entire team of Srinivasa Mangapuram ahead of release

సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో వస్తున్నాడు. దివంగత రమేష్ బాబు తనయుడు జయకృష్ణ మరో మూడు రోజుల్లో వెండితెరపై కనిపించనున్నాడు. అతను హీరోగా నటించిన మొదటి సినిమా శ్రీనివాస మంగాపురం జులై 30న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఆర్‌ఎక్స్ 100, మంగళవారం వంటి డిఫరెంట్ సినిమాలు తీసిన అజయ్ భూపతి జయకృష్ణ డెబ్యూ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రవీనాటాండన్ కూతరు రషా తడానీ ఈ మూవీలో హీరోయిన్…

Read Full News
Watch: బ్యాంకు మేనేజర్‌ చెంప చెళ్లుమనిపించిన మాజీ సీఎం మనవరాలు.. వైరల్‌గా మారిన వీడియో | Tamil Nadu: Former CM Karunanidhi granddaughter slaps SBI branch manager during argument Video Caught on CCTV

Watch: బ్యాంకు మేనేజర్‌ చెంప చెళ్లుమనిపించిన మాజీ సీఎం మనవరాలు.. వైరల్‌గా మారిన వీడియో | Tamil Nadu: Former CM Karunanidhi granddaughter slaps SBI branch manager during argument Video Caught on CCTV

తమిళనాడు రాజధాని చెన్నైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఎన్‌ఆర్‌ఐ బ్రాంచ్‌లో చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి మనవరాలు, మాజీ కేంద్ర మంత్రి ఎం.కె. అళగిరి కుమార్తె కయల్విళి, బ్రాంచ్ మేనేజర్‌తో తీవ్ర వాగ్వాదానికి దిగిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటన జూలై 20న చెన్నైలోని అడయార్ ప్రాంతంలో ఉన్న ఎస్‌బీఐ ఎన్‌ఆర్‌ఐ బ్రాంచ్‌లో జరిగినట్లు పోలీసులు తెలిపారు. వైరల్ అవుతున్న…

Read Full News
విమానంలో ఫోన్ ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఎందుకు పెట్టాలి..? పెట్టకపోతే ఏమవుతుందో తెలిస్తే అవాక్కే.. | What Happens If You Dont Put Your Phone on Airplane Mode on a Flight, Check Details

విమానంలో ఫోన్ ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఎందుకు పెట్టాలి..? పెట్టకపోతే ఏమవుతుందో తెలిస్తే అవాక్కే.. | What Happens If You Dont Put Your Phone on Airplane Mode on a Flight, Check Details

విమానంలో ప్రయాణించిన అనుభవం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ విషయం గుర్తుండే ఉంటుంది. ఫ్లైట్ టేకాఫ్ అవ్వడానికి ముందే క్యాబిన్ సిబ్బంది మైకులో “దయచేసి మీ మొబైల్ ఫోన్లను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో ఉంచండి” అని పదే పదే అనౌన్స్ చేస్తుంటారు. అయితే మనలో చాలామందికి ఒక డౌట్ వస్తుంటుంది.. అసలు ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టకపోతే ఏం జరుగుతుంది? విమానం ఏమైనా ప్రమాదానికి గురవుతుందా? లేదా ఏదైనా పెద్ద సాంకేతిక లోపం తలెత్తుతుందా? అని.. దీనికి నిపుణుల…

Read Full News
Bigg Boss Thanuja: కళ్యాణ్, పవన్ సాయి గురించి ట్రోల్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన తనూజ.. | Bigg Boss Fame Tanuja Puttaswamy Gives Strong Counter To Trolls About Kalyan Padala and Pawan Sai

Bigg Boss Thanuja: కళ్యాణ్, పవన్ సాయి గురించి ట్రోల్స్.. గట్టిగా ఇచ్చిపడేసిన తనూజ.. | Bigg Boss Fame Tanuja Puttaswamy Gives Strong Counter To Trolls About Kalyan Padala and Pawan Sai

ముద్ద మందారం సీరియల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది తనూజ పుట్టస్వామి. ఆ తర్వాత చాలా కాలం పాటు సీరియల్స్ కు దూరంగా ఉన్న తనూజ.. ఇటీవల బిగ్ బాస్ సీజన్ 9లో పాల్గొన్న సంగతితెలిసిందే. ఈ షో ద్వారా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఒకానొక సమయంలో విన్నర్ అవుతుందని అంతా అనుకున్నారు. చివరి నిమిషంలో రన్నర్ అయ్యింది. ఇక బిగ్ బాస్ అనంతరం టీవీలో పలు షోలలో సందడి చేస్తుంది…

Read Full News
Watch: కాలేజీ కేర్‌టేకర్‌కు కన్నీళ్లు తెప్పించే పని చేసిన విద్యార్థులు.. భావోద్వేగానికి గురిచేసిన వీడియో వైరల్ | Kerala: college student gifted handmade gift to college caretaker emotional video goes viral

కేరళలోని ఓ డెంటల్ కళాశాలలో విద్యార్థులు చేసిన చిన్న ప్రేమపూర్వక ప్రయత్నం లక్షలాది మంది హృదయాలను తాకుతోంది. కళాశాల కేర్‌టేకర్‌కు విద్యార్థులు ఇచ్చిన ప్రత్యేక బహుమతి ఆయనను భావోద్వేగానికి గురిచేయగా, ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ హృద్యమైన వీడియోను చూసిన నెటిజన్లు విద్యార్థుల ఆప్యాయతను ప్రశంసిస్తూ భావోద్వేగ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ ఘటన కేరళలోని సెయింట్ గ్రెగోరియోస్ డెంటల్ కాలేజీలో చోటుచేసుకుంది. విద్యార్థిని హరిప్రియ హమేష్ తన సహచరులతో కలిసి కళాశాల కేర్‌టేకర్‌…

Read Full News