Comedian Bhadram: కమెడియన్ డాక్టర్ భద్రమ్ ఏపీకి చెందిన ఆ ప్రముఖ రాజకీయ నాయకుడి అల్లుడని తెలుసా? ఫొటోస్ వైరల్ | Somu Veerraju Thanks To Megastar Chiranjeevi For Giving A Key Role To Actor Dr Bhadram In Mega 158 Movie
కమెడియన్, నటుడు భద్రమ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2015లో జ్యోతి లక్ష్మి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తన నటనతో తెలుగు ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారు. ఊహలు గుసగుసలాడే, రౌడీ ఫెలో, సూర్య వర్సస్ సూర్య, భలే భలే మగాడివోడ్, మహానుభావుడు, శతమానం భవతి, లోఫర్, పండగ చేస్కో, ప్రతిరోజు పండగే, ఎక్కడికి పోతావు చిన్నవాడా, చావు కబురు చల్లగా, టక్ జగదీష్, జిన్నా, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి, అనగనగా ఒకరాజు.. ఇలా…