Headlines
ఏకాదశి స్పెషల్.. చిట్టి చిట్టి మురుకులు ఎలా చేయాలంటే?

ఏకాదశి స్పెషల్.. చిట్టి చిట్టి మురుకులు ఎలా చేయాలంటే?

కావాల్సిన పదార్థాలు : అటుకులు, శనగపప్పు, కారం, ఓమ, నవ్వులు, బిచ్యం పిండి, ఉప్పు, నూనె, నీళ్లు. ఈ పదార్థాలతో చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తినే చిన్న చిన్న మురుకులు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా పుట్నాల పప్పు, శనగపప్పు, అటుకులు తీసుకోవాలి. వీటిని మిక్సీ జార్‌లో వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి, ఇది మొత్తం కలిపి మంచిగా కలుపుకోవాలి….

Read Full News
దేవశయని ఏకాదశి.. ఈ 5 వస్తువులు దానం చేస్తే శ్రీమహావిష్ణువు అనుగ్రహం.. అదృష్టం, ఐశ్వర్యం మీ సొంతం! | Devshayani Ekadashi 2026: Donate These 5 Things to Receive Lord Vishnu’s Blessings and Prosperity

దేవశయని ఏకాదశి.. ఈ 5 వస్తువులు దానం చేస్తే శ్రీమహావిష్ణువు అనుగ్రహం.. అదృష్టం, ఐశ్వర్యం మీ సొంతం! | Devshayani Ekadashi 2026: Donate These 5 Things to Receive Lord Vishnu’s Blessings and Prosperity

Devshayani Ekadashi 2026 Telugu: ప్రతి సంవత్సరం ఆషాఢ మాస శుక్ల పక్ష ఏకాదశి రోజున దేవశయని ఏకాదశిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. దృక్ పంచాంగం ప్రకారం, 2026లో దేవశయని ఏకాదశి జూలై 25న వస్తోంది. హిందూ సంప్రదాయంలో అన్ని ఏకాదశులలో ఈ ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఈ రోజున శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి. దీంతో నాలుగు నెలల పాటు కొనసాగే చాతుర్మాసం ప్రారంభమవుతుంది. చాతుర్మాసం జూలై 25 నుంచి నవంబర్…

Read Full News
చర్చల కోసం CJP ప్రతినిధులను 4 సార్లు పిలిచాం: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ | Centre Invites Student Representatives for Talks Anytime, Says Union Minister Jitendra Singh Amid Protest

చర్చల కోసం CJP ప్రతినిధులను 4 సార్లు పిలిచాం: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ | Centre Invites Student Representatives for Talks Anytime, Says Union Minister Jitendra Singh Amid Protest

ఆందోళన చేస్తున్న విద్యార్థి ప్రతినిధులతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. గత 24 గంటల్లో విద్యార్థి ప్రతినిధులకు చర్చల కోసం నాలుగు సార్లు ఆహ్వానం పంపినట్లు ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘ఆందోళన చేస్తున్న విద్యార్థులకు నా వినయపూర్వక విజ్ఞప్తి ఏమిటంటే, మీకు అనుకూలమైన ఏ సమయంలోనైనా, రోజులో ఏ గంటలోనైనా ప్రభుత్వం చర్చలకు సిద్ధంగా ఉంది. ఎంతసేపైనా సమావేశం నిర్వహించేందుకు మాకు…

Read Full News
Viral Video: యముడి నుంచి ఫోన్.. కనెక్ట్ కాకపోవడంతో బతికిపోయిన బైకర్.. వీడియో చూస్తే.. | Viral Video: Biker Miraculous Escape from Fatal Cliff Accident in Kurseong

Viral Video: యముడి నుంచి ఫోన్.. కనెక్ట్ కాకపోవడంతో బతికిపోయిన బైకర్.. వీడియో చూస్తే.. | Viral Video: Biker Miraculous Escape from Fatal Cliff Accident in Kurseong

వర్షంలో తడుస్తూ కొండల మధ్య బైక్ రైడింగ్ చేయడం ప్రతి రైడర్‌కు ఒక కల. కానీ కొద్దిపాటి అజాగ్రత్త, అధిక వేగం ఆ కలను క్షణాల్లో విషాదంగా మార్చేస్తాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ పర్వత ప్రాంతంలో చోటుచేసుకున్న ఓ భయానక బైక్ ప్రమాద వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన వారెవరైనా సరే ఒక్కసారిగా ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. సిలిగురి-డార్జిలింగ్ మధ్య ఎంతో సుందరమైన హిల్ స్టేషన్‌గా పేరుగాంచిన కుర్సియోంగ్ వ్యూ…

Read Full News
ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. బ్యాంకాక్ ప్రయాణికుడి బ్యాగులో కదులుతూ కనిపించిన వింత దృశ్యం..! స్కాన్‌ చేయగా.. | Kolkata Airport Customs Bust Passenger Smuggling 707 Exotic Turtles From Bangkok

ఎయిర్‌పోర్ట్‌లో కలకలం.. బ్యాంకాక్ ప్రయాణికుడి బ్యాగులో కదులుతూ కనిపించిన వింత దృశ్యం..! స్కాన్‌ చేయగా.. | Kolkata Airport Customs Bust Passenger Smuggling 707 Exotic Turtles From Bangkok

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వన్యప్రాణుల అక్రమ రవాణాకు సంబంధించిన ఒక భారీ కేసును కస్టమ్స్ శాఖ పట్టుకుంది. బుధవారం రాత్రి బ్యాంకాక్ నుంచి వచ్చిన ఒక ప్రయాణికుడి నుంచి కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ పెద్ద మొత్తంలో విదేశీ తాబేళ్లను స్వాధీనం చేసుకుంది. సదరు ప్రయాణికుడు విమానాశ్రయం గ్రీన్ ఛానెల్ దాటడానికి యత్నిస్తుండగా అనుమానంతో తనిఖీ చేయగా, అతని వద్ద ఉన్న చెక్-ఇన్ బ్యాగేజ్‌లోని ప్లాస్టిక్ డబ్బాలలో…

Read Full News
బద్దలైన ధోనీ ఆల్‌టైమ్ రికార్డ్.. టీ20 చరిత్రలోనే తోపు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్..! | Shreyas iyer breaks ms dhoni record most consecutive t20i toss wins

బద్దలైన ధోనీ ఆల్‌టైమ్ రికార్డ్.. టీ20 చరిత్రలోనే తోపు కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్..! | Shreyas iyer breaks ms dhoni record most consecutive t20i toss wins

భారత టీ20 కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి శ్రేయస్ అయ్యర్‌కు మైదానంలో ఆశించిన విజయాలు దక్కకపోవచ్చు గానీ, టాస్ విషయంలో మాత్రం అతడి అదృష్టం మైండ్ బ్లాక్ చేస్తోంది. జింబాబ్వేతో గురువారం ప్రారంభమైన మ్యాచ్‌లో అయ్యర్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అయ్యర్‌కు ఇది వరుసగా 8వ టాస్ విజయం కావడం విశేషం. దీంతో ఇప్పటివరకు వరుసగా 7 టాస్‌లు గెలిచి అగ్రస్థానంలో ఉన్న ఎంఎస్ ధోనీ రికార్డును…

Read Full News
Viral Video: వందే భారత్ సత్తా అంటే ఇదీ.. ట్రైన్ ఎక్కి బిత్తరపోయిన విదేశీ భామ.. వీడియో వైరల్.. | Foreign Vlogger Reviews Vande Bharat Sleeper Train Again After 6 Months, Watch Viral Video

Viral Video: వందే భారత్ సత్తా అంటే ఇదీ.. ట్రైన్ ఎక్కి బిత్తరపోయిన విదేశీ భామ.. వీడియో వైరల్.. | Foreign Vlogger Reviews Vande Bharat Sleeper Train Again After 6 Months, Watch Viral Video

వందేభారత్ రాకతో భారతీయ రైల్వే ముఖచిత్రమే మారిపోయిందని చెప్పొచ్చు. వేగంతో పాటు సరికొత్త హంగులతో అత్యాధునిక సేవలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే దేశంలోని ప్రముఖ నగరాల మధ్య వందేభారత్ రైళ్లు పరిగెడుతున్నాయి. ఇటీవలే వందేభారత్‌లో స్లీపర్ రైళ్లు సైతం పట్టాలెక్కాయి. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఈ స్లీపర్ రైలు ప్రారంభమై ఆరు నెలలు దాటినా.. దాని నిర్వహణ, పరిశుభ్రత ఏమాత్రం తగ్గలేదని ఓ విదేశీ ట్రావెలర్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రముఖ ట్రావెల్ కంటెంట్ క్రియేటర్ అనుష…

Read Full News
రామాయణం పేట్‏లో పుట్టి.. గజ్వేల్‏లో చదువుకుని.. గవర్నమెంట్ ఉద్యోగం నుంచి సినిమాల వరకు.. ఈ నటుడి బ్యాగ్రౌండ్ తెలుసా.. | Actor Muralidhar Goud talks about His Film Journey and Educational Background starting from Gajwel

తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మురళీధర్ గౌడ్ తన ఆసక్తికరమైన జీవిత ప్రయాణాన్ని ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగం, రిటైర్మెంట్, ఆ తర్వాత నటనలోకి ప్రవేశం గురించి చెప్పుకొచ్చారు. మురళీధర్ గౌడ్ విద్యుత్ శాఖలో సుమారు 30 సంవత్సరాలకు పైగా పనిచేశారు. ఇదివరకు ఏపీఎస్‌ఈబీ, ఆ తర్వాత ఏపీసీపీడీసీఎల్‌, ప్రస్తుతం టీజీఎస్‌పీడీసీఎల్‌గా పేరుపొందిన ఈ సంస్థలోనే ఆయన ఉద్యోగ జీవితాన్ని గడిపారు. హైదరాబాద్‌లోని మింట్ కాంపౌండ్‌లో గల కార్పొరేట్…

Read Full News
Jana Nayagan : ఏం ఐడియా సర్ జీ.. స్క్రీన్ దగ్గరకు ఫ్యాన్స్ రాకుండా థియేటర్ ఓనర్స్ ఏం చేశారో చూడండి.. | Vijay Thalapathy Jana Nayagan movie release barbed wire fencing put in front of screen in theater

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం జన నాయగన్. ఇదివరకే ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనేక అడ్డంకులు, వివాదాలు దాటుకుని ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. డైరెక్టర్ హెచ్ వినోద్ దర్శకత్వం వహించిన ఈ మూవీకి ఉదయం నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్లో ఓనర్స్ చేసిన పని చూసి షాకవుతున్నారు అడియన్స్. ఈ విధంగా పుదుక్కోట్టై జిల్లాలోని అన్ని థియేటర్లలోఈ చిత్రాన్ని…

Read Full News
వైభవ్ సూర్యవంశీ కాదు.. టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ ఇతడే.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..! | Next virat kohli kl rahul vs vaibhav sooryavanshi wasim jaffer comments

వైభవ్ సూర్యవంశీ కాదు.. టీమిండియాకు మరో విరాట్ కోహ్లీ ఇతడే.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..! | Next virat kohli kl rahul vs vaibhav sooryavanshi wasim jaffer comments

Next Virat Kohli in Team India: భారత క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సాధించిన విజయాలు, నెలకొల్పిన ప్రమాణాలు ఆకాశమంత ఎత్తులో ఉన్నాయి. అయితే, ప్రతిభ విషయంలో కోహ్లీకి ఏమాత్రం తీసిపోని ఆటగాడు ఒకరు ఉన్నారని మాజీ టెస్టు దిగ్గజం వసీం జాఫర్ స్పష్టం చేశాడు. ఇటీవల ఒక టీవీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, కేఎల్ రాహుల్ సామర్థ్యాన్ని కొనియాడాడు. సాంకేతికంగా రాహుల్ ఎంతో పటిష్టమైన బ్యాటర్ అని, మైదానంలో అతడి ప్రశాంతత, బంతిని బాదే తీరు…

Read Full News