Credit Card: క్రెడిట్ కార్డ్‌ను రద్దు చేయడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా?
Credit Card: ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డులు అత్యవసర అవసరాలలో ఒకటిగా మారాయి. చాలా మంది తమ ఆర్థిక అవసరాలను ఈ క్రెడిట్ కార్డు ద్వారానే తీర్చుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు అప్పు వద్దని భావించి మీ క్రెడిట్ కార్డును రద్దు చేసుకుంటే తలెత్తే సమస్యల గురించి తెలుసుకోవడం ముఖ్యం. మీరు బ్యాంకు ఖాతాను మూసివేసినప్పుడు మొత్తం క్రెడిట్ పరిమితి తక్షణమే తగ్గిపోతుంది. ఉదాహరణకు, మీరు రూ. 1 లక్ష పరిమితి ఉన్న క్రెడిట్ కార్డును…