Headlines
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

స్వప్న శాస్త్రం ప్రకారం, అరటి పండు చాలా పవిత్రమైనది. అయితే ఇది కలలో కనిపించడం చాలా మంచిది అని చెబుతున్నారు పండితులు. కలలో అరటి పండు కనిపించడం అంటే, గురువు ఫలం అంట. దీని వలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయంట. ముఖ్యంగా ఇది లక్ష్మీదేవి రాకను, సంతానాభివృద్ధిని సూచిస్తుందంట. అందువలన కలలో అరటి పండు కనిపించడం చాలా శుభ ప్రదం. కలలో మీరు అరటి పండ్ల గెలను గనుక చూసినట్లు అయితే, అది లక్ష్మీదేవి రాకను…

Read Full News
OTT Movie: శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్ సిరీస్.. ట్రైలర్ రిలీజ్ చేసిన చిరంజీవి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | Chiranjeevi Launched Trailer of Srikanth Objection My Lord Notary Parasuram Chapter 1 Unveiled

వినూత్న‌మైన కంటెంట్‌తో అన్నీ వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తూ అంద‌రి హృద‌యాల్లో త‌న‌దైన స్ధానాన్ని ద‌క్కించుకున్న మోస్ట్ పాపుల‌ర్ ఒటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5 నుంచి మ‌రో ఒరిజిన‌ల్ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అదే ‘అబ్జెక్ష‌న్ మై లార్డ్‌’. శ్రీకాంత్, అన‌న్య శ‌ర్మ‌, ముఖేష్ రుషి, స్నేహాల్‌, స‌మీర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా న‌టించారు. ‘నోటరీ పరశురాం’ ట్యాగ్ లైన్‌. ఈ సిరీస్ ట్రైల‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేశారు. సంతోష్ అయ్య‌ప్ప‌న్ ద‌ర్శ‌క‌త్వంలో డ్రీమ్ హౌస్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్…

Read Full News
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు! | Saturn Sade Sati 2026: These 3 Zodiac Signs Need to Be Extra Careful This Year

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు! | Saturn Sade Sati 2026: These 3 Zodiac Signs Need to Be Extra Careful This Year

జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని న్యాయాధిపతిగా, కర్మఫల ప్రదాతగా భావిస్తారు. వ్యక్తి చేసిన మంచి–చెడు కర్మలను బట్టి తగిన ఫలితాలను ప్రసాదించేది శనిదేవుడేనని విశ్వసిస్తారు. నవగ్రహాల్లో అత్యంత నెమ్మదిగా సంచరించే గ్రహమైన శని, ఒక్కో రాశిలో సుమారు రెండున్నర సంవత్సరాలు గడుపుతాడు. అందువల్ల ఆయన ప్రభావం కూడా దీర్ఘకాలం ఉంటుంది. జన్మచంద్ర రాశికి ముందు రాశి, జన్మరాశి, తరువాతి రాశిలో శని సంచరించే మొత్తం ఏడున్నర సంవత్సరాల కాలాన్ని శని సడేసాతిగా పిలుస్తారు. ఈ సమయంలో వ్యక్తి…

Read Full News
Anurag Jain: కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం | Central government apoints IAS Anurag jain as Niti aayog CEO

Anurag Jain: కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం | Central government apoints IAS Anurag jain as Niti aayog CEO

Anurag Jain: కేంద్ర ప్రభుత్వం 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అనురాగ్ జైన్‌ను నీతి ఆయోగ్ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించింది. జైన్‌ను రెండేళ్ల కాలానికి నియమించారు. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం.. మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనురాగ్ జైన్‌ను నీతి ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా నియమించేందుకు కేబినెట్ నియామకాల కమిటీ (ఏసీసీ) ఆమోదం తెలిపింది. జైన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచే ఈ నియామకం అమల్లోకి…

Read Full News
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వం, సంపద, ఐశ్వర్యం..! | Lighting a Lamp on a Betel Leaf: Spiritual Beliefs, Benefits and Ritual Significance

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వం, సంపద, ఐశ్వర్యం..! | Lighting a Lamp on a Betel Leaf: Spiritual Beliefs, Benefits and Ritual Significance

భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో ప్రతి పూజా సామగ్రికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. వాటిలో ‘తమలపాకు’ అత్యంత పవిత్రమైనదిగా భావించబడుతుంది. వివాహాలు, వ్రతాలు, హోమాలు, దేవతారాధనలు వంటి శుభకార్యాల్లో తమలపాకును విరివిగా ఉపయోగిస్తారు. అదే విధంగా, తమలపాకుపై దీపం వెలిగించి పూజించడం కూడా అనేక ప్రాంతాల్లో పాటించే సంప్రదాయం. ఈ ఆచారం వల్ల ఇంట్లో శుభశక్తులు పెరిగి, సుఖశాంతులు నెలకొంటాయని భక్తులు విశ్వసిస్తారు. అయితే, ఈ విశ్వాసాలు ఆధ్యాత్మిక సంప్రదాయాలు, ప్రజల నమ్మకాలపై ఆధారపడినవే. తమలపాకుపై దీపాన్ని ఎలా…

Read Full News
Viral Video: బాలుడితో కలిసి కార్టూన్లు చూసిన పాము..? ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న వీడియో..! | Child boy watching cartoons with snake on mobile phone on bed , shocking video goes viral

Viral Video: బాలుడితో కలిసి కార్టూన్లు చూసిన పాము..? ఒళ్ళు గగుర్పాటుకు గురి చేస్తున్న వీడియో..! | Child boy watching cartoons with snake on mobile phone on bed , shocking video goes viral

సోషల్ మీడియాలో రోజూ ఎన్నో ఆశ్చర్యకరమైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో మాత్రం నెటిజన్లను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓ చిన్నారి మంచంపై హాయిగా మొబైల్‌లో కార్టూన్లు చూస్తుండగా, అతని పక్కనే ఒక పెద్ద పాము ప్రశాంతంగా పడుకుని కనిపించడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ దృశ్యం చూసినవారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో సుమారు 7 నుంచి 8 ఏళ్ల వయస్సు గల బాలుడు తన బెడ్‌రూమ్‌లో…

Read Full News
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం కావచ్చు!

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం కావచ్చు!

రోజంతా తగినంత నిద్ర పోయినా కూడా నీరసంగా, అలసటగా అనిపిస్తుంటే దానిని కేవలం బద్ధకంగా భావించి నిర్లక్ష్యం చేయవద్దు. ఇది శరీరంలోని ముఖ్యమైన పోషకాల లోపానికి లేదా ఆరోగ్య సమస్యలకు సంకేతం కావచ్చు. ముఖ్యంగా ఐరన్ లోపం వల్ల కలిగే రక్తహీనత, విటమిన్ B12, విటమిన్ D లోపాలు శరీరం శక్తిని కోల్పోయేలా చేస్తాయి. వీటితో పాటు థైరాయిడ్ సమస్య, డయాబెటిస్, డీహైడ్రేషన్ వల్ల కూడా రోజంతా అలసట వేధిస్తుంది. సరైన సమయంలో రక్త పరీక్షలు చేయించుకుని,…

Read Full News
RAW NTR: మా సేవలను నిలిపివేస్తున్నాం.. RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన.. | RAW NTR Team Announced Suspends Their Services

RAW NTR: మా సేవలను నిలిపివేస్తున్నాం.. RAW ఎన్టీఆర్ టీమ్ సంచలన ప్రకటన.. | RAW NTR Team Announced Suspends Their Services

RAW ఎన్టీఆర్ సంచలన ప్రకటన చేసింది. కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయిన ఈ టీమ్.. ఇప్పుడు తమ సేవలను నిలిపిస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇందుకు గల కారణాలను వెల్లడించలేదు. కానీ తమ సేవలను నిలిపివేస్తున్నామని.. ఇందులో విజయం సాధించిన వాళ్ళందరికీ మా అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరలవుతుంది. RAW ఎన్టీఆర్ ట్వీట్ : ఇందులో విజయం సాధించిన వాళ్ళందరికీ మా అభినందనలు 🙏🏻 pic.twitter.com/8fCvNuXvkD — RAW NTR…

Read Full News
Video: అర్ధరాత్రి ఘోరం.. తెల్లారేసరికి ఇంటి ముందు 40 మూగ జీవాలు మృతి.. అసలేం జరిగిందంటే?

Video: అర్ధరాత్రి ఘోరం.. తెల్లారేసరికి ఇంటి ముందు 40 మూగ జీవాలు మృతి.. అసలేం జరిగిందంటే?

ఉపాధి కోసం గొర్రెలనే నమ్ముకున్న ఓ కుటుంబం ఈ ఘటనతో రోడ్డున పడింది. చేతికొచ్చిన జీవాలు కళ్ల ముందే ప్రాణాలు కోల్పోవడంతో సుమారు 5 లక్షల దాకా నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గ్రామాల్లో వీధి కుక్కల బెడద తీవ్రమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లాలో ఘోరం జరిగింది. అర్బన్ మండలం మిట్టపల్లి గ్రామంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేశాయి. గొర్రెల మందపై మూకుమ్మడిగా దాడి…

Read Full News
Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన హైపర్ ఆది! ఒక్కో ఎపిసోడ్‌కు ఎంతంటే? | Hyper Aadi grand re entry to Jabardasth, Know his remuneration details per episode

Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ.. రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన హైపర్ ఆది! ఒక్కో ఎపిసోడ్‌కు ఎంతంటే? | Hyper Aadi grand re entry to Jabardasth, Know his remuneration details per episode

ఒకప్పుడు తెలుగు టెలివిజన్ రంగంలో తిరుగులేని కామెడీ షోగా గుర్తింపు తెచ్చుకుంది ‘జబర్దస్త్’. బుల్లితెరపై టాప్ రేటింగ్స్ తో ఈ షో దూసుకుపోయింది. అయితే కాలక్రమేణా ఈ షో రేటింగ్స్ బాగా తగ్గిపోయాయి. ముఖ్యంగా జబర్దస్త్ కు బ్రాండ్ అంబాసిడర్స్ అయిన నాగబాబు, రోజా బయటకు వెళ్లి పోవడం ఈ కామెడీ షోపై ప్రతికూల ప్రభావం చూపించింది. ఆ తర్వాత ఈ షోకు వెన్నెముకగా నిలిచిన సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, వేణు.. ఇలా…

Read Full News