Actor Ali: అలీకి ఏమైంది? కాలికి పెద్ద కట్టుతో స్టార్ కమెడియన్.. వీడియో వైరల్ | Comedian Ali spotted with a large bandage on his leg, Wife Zubeda Explained What Happened, Watch Video
రాజకీయాల కారణంగా చాలా రోజుల పాటు సినిమాలకు దూరమయ్యారు కమెడియన్ అలీ. అయితే కొన్ని రోజుల క్రితమే రాజకీయాలకు పూర్తి స్థాయిలో గుడ్ బై చెప్పేశారాయన. మళ్లీ తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా ఇండస్ట్రీతోనే తన ప్రయాణం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం పలు సినిమాల్లో హాస్య నటుడిగా, సహాయక నటుడిగా చేస్తున్నారు అలీ. అలాగే పలు టీవీ షోల్లోనూ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా అలీకి సంబందించిన ఒక వీడియో నెట్టింట తీవ్ర కలకలం రేపింది….