Headlines
షుగర్ వ్యాధికి అతిపెద్ద శత్రువు ఈ మొక్క.. డయాబెటిస్‌కు చెక్ పెట్టే ప్రకృతి వరప్రసాదం..!

షుగర్ వ్యాధికి అతిపెద్ద శత్రువు ఈ మొక్క.. డయాబెటిస్‌కు చెక్ పెట్టే ప్రకృతి వరప్రసాదం..!

నేటి ఆధునిక జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా మధుమేహం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. జీవితాంతం మందులు వాడాల్సి రావడం వల్ల చాలామంది ప్రత్యామ్నాయ ఆయుర్వేద, ప్రకృతి వైద్య విధానాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో మధుమేహ బాధితులకు ఒక అద్భుతమైన సంజీవనిలా పనిచేసేదే ఇన్సులిన్ మొక్క. ఈ మొక్క ఆకులలో కోరోసోలిక్ యాసిడ్, ఫ్లేవనాయిడ్లు, ప్రోటీన్లు, పలు రకాల యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఈ ఆకులను నమిలి తిన్నప్పుడు,…

Read Full News
హైదరాబాద్ యువ ఇంజనీర్‌కు ప్రపంచ గుర్తింపు.. OpenAIలో కీలక పదవిలో తెలుగోడు..! | Engineering from CBIT, Hyderabad and no IIT, Uday Ruddarraju is now OpenAI CTO

హైదరాబాద్ యువ ఇంజనీర్‌కు ప్రపంచ గుర్తింపు.. OpenAIలో కీలక పదవిలో తెలుగోడు..! | Engineering from CBIT, Hyderabad and no IIT, Uday Ruddarraju is now OpenAI CTO

ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) రంగంలో అగ్రగామిగా నిలిచిన OpenAIలో కీలక బాధ్యతలు నిర్వహించే భారతీయుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఇంజనీర్ ఉదయ్ రుద్రరాజు సంస్థలో CTO – Computeగా బాధ్యతలు చేపట్టడం భారతీయ టెక్ వర్గాల్లో సంచలనంగా మారింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆయన ఐఐటీ, ఐఐఐటీ లేదా ఎన్ఐటీ వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో చదవలేదు. హైదరాబాద్‌లోని చైతన్య భారతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (CBIT) లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్…

Read Full News
కరెంట్ షాక్ కొడితే వెంటనే ఇలా చేయండి.. ప్రాణాలు కాపాడే టిప్స్.. లైట్ తీసుకోవద్దు..

కరెంట్ షాక్ కొడితే వెంటనే ఇలా చేయండి.. ప్రాణాలు కాపాడే టిప్స్.. లైట్ తీసుకోవద్దు..

వర్షాకాలంలో తేమ, నీటి ప్రవాహం కారణంగా ఇళ్లల్లోనూ, బయట కరెంట్ షాక్ గురయ్యే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కంటికి కనిపించని విద్యుత్ ప్రవాహం క్షణాల్లో ప్రాణాలను తీయగలదు. అలాంటి అత్యవసర సమయాల్లో భయాందోళనకు గురికాకుండా సరైన ప్రథమ చికిత్స అందించడం వల్ల బాధితుడి ప్రాణాలను కాపాడవచ్చు. వర్షాకాలంలో ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ప్రథమ చికిత్స నియమాలు మరియు వైద్యుల సూచనలు ఇవే.. విద్యుత్ సరఫరాను నిలిపివేయడం కరెంట్ షాక్‌కు గురైన బాధితుడిని నేరుగా చేతులతో ముట్టుకోవడం…

Read Full News
Thyroid Health: పురుషుల కంటే మహిళల్లోనే థైరాయిడ్ సమస్యలు 8 రెట్లు ఎక్కువ! ఎందుకో తెలుసా? | Thyroid Health Risks and Symptoms in Women details in telugu

Thyroid Health: పురుషుల కంటే మహిళల్లోనే థైరాయిడ్ సమస్యలు 8 రెట్లు ఎక్కువ! ఎందుకో తెలుసా? | Thyroid Health Risks and Symptoms in Women details in telugu

ఆధునిక జీవనశైలి, శారీరక ఒత్తిడి , మారిన ఆహారపు అలవాట్ల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వాటిలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న సమస్య థైరాయిడ్. అయితే ఈ వ్యాధి పురుషులతో పోలిస్తే మహిళల్లోనే విపరీతంగా కనిపోస్తోంది. చాలా మంది మహిళలు దీని ప్రారంభ సంకేతాలను కేవలం సాధారణ అలసట లేదా బరువు పెరగడం అని భావించి తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తుంటారు. కానీ థైరాయిడ్ మన శరీరంలోని జీవక్రియలు , హార్మోన్ల సమతుల్యతపై ప్రత్యక్ష ప్రభావాన్ని…

Read Full News
Morepankhi Plant: కేవలం అలంకరణకే కాదు.. నెమలి ఈకల మొక్కలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే అస్సలు వదలరు! | Morepankhi Plant Medicinal Benefits and Care Tips details in telugu

Morepankhi Plant: కేవలం అలంకరణకే కాదు.. నెమలి ఈకల మొక్కలో ఉన్న ఔషధ గుణాలు తెలిస్తే అస్సలు వదలరు! | Morepankhi Plant Medicinal Benefits and Care Tips details in telugu

అలంకరణకు ఉపయోగించే కొన్ని మొక్కల్లో అమూల్యమైన ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అలాంటి వాటిల్లో మోరేపంఖి ఒకటి. ఇది చుట్టుపక్కల వాతావరణాన్ని శుద్ధి చేయడంతో పాటు మానసిక ప్రశాంతతను అందించడంలో ఎంతగానో తోడ్పడుతుంది. దీని వల్ల అనేక లాభాలున్నాయని వృక్ష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేదంలో ప్రత్యేక గుర్తింపు… నెమలి ఈకల మొక్క ఆకులు, దాని నుండి తీసే నూనెను ఆయుర్వేదంలో చాలా పరిమిత పరిమాణంలో వివిధ ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. సాంప్రదాయ వైద్యంలో ఈ నూనెను…

Read Full News
అదృష్టం తెస్తున్న తొలి ఏకాదశి.. వీరి ఇంట సిరి సంపదలే | Toli Ekadashi 2026: 4 Zodiac Signs to Gain Wealth and Success with Vishnu Grace

అదృష్టం తెస్తున్న తొలి ఏకాదశి.. వీరి ఇంట సిరి సంపదలే | Toli Ekadashi 2026: 4 Zodiac Signs to Gain Wealth and Success with Vishnu Grace

కన్యా రాశి : కన్యా రాశి వారికి అధిపతి ఉన్నా విష్ణువు అనుగ్రహం వలన గజకేసరి రాజయోగం, బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన వీరికి అప్పుల బాధలు తొలిగిపోయి, ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్, ఐటీ రంగంలో ఉన్నవారు అత్యధిక లాభాలు పొందుతారు. వీరికి అన్నివిధాలుగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.

Read Full News
Kaju Katli: స్వీట్ షాప్ స్టైల్ కాజు కట్లీ ఇంట్లోనే.. ఒక్క ముక్క తిన్నా వదలకుండా లొట్టలేసుకునే సీక్రెట్ రెసిపీ

Kaju Katli: స్వీట్ షాప్ స్టైల్ కాజు కట్లీ ఇంట్లోనే.. ఒక్క ముక్క తిన్నా వదలకుండా లొట్టలేసుకునే సీక్రెట్ రెసిపీ

 దీపావళి, దసరా లాంటి పెద్ద పండగలు వచ్చాయంటే చాలు ఇళ్లలో పిండివంటల సందడి మొదలవుతుంది. చుట్టాలకు, స్నేహితులకు కానుకలుగా ఇవ్వడానికి మరియు ఇంట్లో పిల్లలు ఎంతో ఇష్టంగా తినడానికి అందరూ ఎక్కువగా ఇష్టపడే స్వీట్ 'కాజు కట్లీ'. బయట స్వీట్ షాపుల్లో దీని ధర చాలా ఎక్కువగా ఉంటుంది, అంతేకాకుండా కల్తీ జరిగే అవకాశం కూడా లేకపోలేదు. కానీ ఎలాంటి కెమికల్స్ లేకుండా, కేవలం రెండు మూడు వస్తువులతో, స్వీట్ షాప్ కంటే అద్భుతమైన రుచితో, పర్ఫెక్ట్…

Read Full News
శ్రావణ మాసంలో అద్భుతం.. ఈ రాశుల వారికి పట్టింది బంగారమే | Shravana Masam 2026: 3 Zodiac Signs to Prosper and Find New Jobs with Shiva Blessings

శ్రావణ మాసంలో అద్భుతం.. ఈ రాశుల వారికి పట్టింది బంగారమే | Shravana Masam 2026: 3 Zodiac Signs to Prosper and Find New Jobs with Shiva Blessings

శ్రావణ మాసం శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం అంటారు. ఈ మాసంలో శివుడిని పూజించడం, శివనామస్మరణ చేయడం వలన అన్నివిధాలుగా కలిసి వస్తుంది అంటారు. అయితే శ్రావణ మాసంలో మూడుగ్రహాలు సంచారం చేయనున్నాయి. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Read Full News
మటన్ తిన్నాక ఇలా చేస్తే మీ పని అయిపోయినట్లే.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు..

మటన్ తిన్నాక ఇలా చేస్తే మీ పని అయిపోయినట్లే.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు..

పాల ఉత్పత్తులతో చర్మ రోగాలు: మటన్ లేదా ఇతర మాంసాహార భోజనం ముగిసిన వెంటనే పాలు, పెరుగు, మజ్జిగ లేదా పాయసం వంటివి అస్సలు తీసుకోకూడదు. ఆయుర్వేదం ప్రకారం.. మాంసం, పాలు పరస్పర విరుద్ధమైనవి. ఇవి పొట్టలో కలిస్తే జీర్ణక్రియ పూర్తిగా స్తంభించిపోవడమే కాకుండా లాంగ్ టర్మ్‌లో సోరియాసిస్, ఎగ్జిమా వంటి తీవ్రమైన చర్మ సమస్యలకు లేదా ఫుడ్ పాయిజనింగ్‌కు కారణమవుతాయి. జీర్ణం సులభమవ్వాలంటే మజ్జిగకు బదులు చారు తాగడం శ్రేయస్కరం. తేనెతో వేడి : మటన్…

Read Full News
Sri Satya : తల్లి కోసం నెలకు రూ.2.5 ఖర్చు.. సొంత ఇల్లు లేదు.. బిగ్ బాస్ శ్రీ సత్య జీవితంలో ఇన్ని కన్నీళ్లు ఉన్నాయా.. ? | Telugu Actress Sri Satya on Mothers Health, Property Loss, Parental Responsibility

బుల్లితెర నటి శ్రీ సత్య తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలు, ఆర్థిక పోరాటాలు, తల్లిదండ్రుల పట్ల తన బాధ్యత గురించి తాజాగా వెల్లడించారు. నెలకి రూ.2 లక్షల ఖర్చు, సొంత ఇల్లు లేకపోవడం వంటి విషయాలపై ఆమె స్పష్టంగా మాట్లాడారు. తన తల్లి వైద్య ఖర్చులు, ఆమె సంరక్షణ నిమిత్తం నెలకు సుమారు రూ. 2 నుంచి 2.5 లక్షల వరకు వ్యయం అవుతోందని శ్రీ సత్య తెలిపారు. ఇందులో మందులు, తల్లికి సహాయం చేసే పని…

Read Full News