విపరీతంగా జుట్టు రాలుతోందా? డెర్మటాలజిస్ట్ చెప్పిన టాప్ 10 కారణాలు ఇవే!
1. తీవ్ర జ్వరం, ఇన్ఫెక్షన్లు లేదా సర్జరీలు: టైఫాయిడ్, డెంగ్యూ, కోవిడ్ లేదా ఇతర ఇన్ఫెక్షన్లు/చిన్నపాటి సర్జరీలు జరిగిన 2 నుండి 3 నెలల తర్వాత తీవ్రంగా జుట్టు రాలడం మొదలవుతుంది. దీనిని 'టెలోజెన్ ఎఫ్లూవియం' అంటారు. శరీరానికి ఒత్తిడి తగ్గిన తర్వాత సరైన చికిత్సతో ఇది క్రమంగా తగ్గుతుంది. 2. ఐరన్ మరియు ఫెర్రిటిన్ లోపం: ముఖ్యంగా భారతీయ మహిళల్లో శరీరంలో ఐరన్ చాలా తక్కువగా ఉంటుంది. రక్తహీనత, నెలసరి సమస్యల వల్ల ఫెర్రిటిన్ తగ్గినప్పుడు హెయిర్…