Chicken Fry: చుక్క నీళ్లు లేకుండా ఎక్కువ గ్రేవీతో నోరూరించే ‘చికెన్ ఫ్రై’..
కావలసిన పదార్థాలు: ఒక కిలో చికెన్ చిన్న ముక్కలు కొట్టినవి, 3 – సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, ఒకటిన్నర టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, రెండు నుండి మూడు కరివేపాకు రెమ్మలు, 3 స్పూన్ల కారం, అర స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, సరిపడినంత నూనె. స్పెషల్ మసాలా పేస్ట్ కోసం: 10 నుండి 12 పలుకుల జీడిపప్పు, 3 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ మిరియాలు, అర స్పూన్ సోంపు, అర స్పూన్ జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు, 7-8 దాల్చిన చెక్క ముక్క, యాలకులు,…