రోడ్లపై కనిపించే ఈ మొక్క తెలుసా? ఆ రోగానికి బ్రహ్మస్త్రం.. దొరికితే వదలకండి
చాలా మంది పనికి రాని మొక్క అని తీసి పారేసే చెన్నంగి మొక్క ఆయుర్వేదంలో ముఖ్యమైన మూలికగా ఉపయోగపడతుందంట. ఈ మొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య ప్రయోజనాలు. అంతే కాకుండా దీని కషాయం తాగడం వలన అనేక లాభాలు ఉన్నాయంట. అవి ఏవి అంటే? తీసుకుంటున్న ఆహారం జీవన శైలి కారణంగా ఈ మధ్య కాలంలో చాలా మంది మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ ఆకు కషాయం తీసుకుంటే, మలబద్ధకం…