Headlines

Trending Song: 40 సంవత్సరాలైనా తగ్గని క్రేజ్.. విధాత తలపున పాటకు అర్థం చెప్పిన సిరివెన్నెల.. | Lyricist Sirivennela Sitarama Sastry Once Said Meaning Of Vidhatha Talapuna Song Lyrics

కళాతపస్వి కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన క్లాసిక్ చిత్రం ‘సిరివెన్నెల’. సర్వదామన్ బెనర్జీ, సుహాసిని, మూన్ మూన్ సేన్ , మీనా ముఖ్య పాత్రల్లో నటించారు. కె.వి. మహదేవన్ అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. హరిప్రసాద్ చౌరాసియా ఫ్లూట్ సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాలోని విధాత తలుపున పాట ఎంత హిట్టైందో చెప్పక్కర్లేదు. గతంలో ఓ ఇంటర్వ్యూలో సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ విధాత తలపున పాటకు అర్థం వెల్లడించారు. పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి…

Read Full News

నేపాల్ వరదల బీభత్సం: 11 బ్యాంకులు, 17 శాఖలు ధ్వంసం.. ఎంత సొమ్ము కొట్టుకుపోయిందంటే? | Nepal Floods Devastate Banking System: 11 Banks and 17 Branches Damaged, Cash Losses Feared

నేపాల్‌లో సంభవించిన వర్షాలు, భయంకరమైన వరదల దాటికి జనజీవనం స్తంభించడమే కాకుండా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. వరద నీరు ముంచెత్తడంతో ఏకంగా 11 బ్యాంకులకు చెందిన 17 శాఖలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరద ఉధృతికి అనేక గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని బ్యాంక్ భవనాలు నీట మునిగాయి. బ్యాంకుల లోపలికి నడుముల్లోతు నీరు చేరడంతో కంప్యూటర్లు, సర్వర్లు, ముఖ్యమైన కాగితాలు తడిసిపోయాయి. అనేక చోట్ల బ్యాంక్ లాకర్లు, క్యాష్ కౌంటర్లు నీటిలో మునిగిపోయాయి. దీనితో…

Read Full News

కుజ, బుధ గ్రహాల కలయిక.. వీరికి పట్టింది బంగారమే | Mars Mercury Conjunction: 3 Zodiacs to Get Rich from Sept 1st with Abundant Wealth

సెప్టెంబర్ 1న కుజ గ్రహం, బుధ గ్రహం రెండూ కలవనున్నాయట. ఇవి రెండూ నిర్ధిష్ట స్థానంలోకి వచ్చినప్పుడు, కొన్ని రాశుల వారికి ప్రయోజనం చేకూరనున్నంట. అయితే ఈ రెండు గ్రహాల కలయిక వలన సెప్టెంబర్ ఒకటి నుంచి మూడు రాశుల వారికి ఆర్థికంగా కొదవే ఉండదంట. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం పదండి.

Read Full News

వద్దన్నా వినరే.. కోరి కష్టాలు తెచ్చుకునే రాశులివే

జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాలు నక్షత్ర సంచారం చేయడం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అయితే ఆగస్టు 31వ తేదీనా శుక్రుడు పూర్వ ఫల్గుణి నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు. ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపుతుంది. దీని వలన కొన్ని రాశుల వారికి అద్భతమైన ప్రయోజనాలు చేకూరితే, మరికొన్ని రాశుల వారు ఎక్కువ నష్టాలు ఎదుర్కోనున్నారు. మరీ ముఖ్యంగా ఆగస్టు31వ తేదీలోనే సూర్యుడు కూడా అదే నక్షత్రంలోకి సంచారం చేయడం వలన వీరికి చాలా ఇబ్బందులు ఎదురు అవుతాయంట. కొన్ని సార్లు…

Read Full News

Nagarjuna : కింగ్ 100లో యంగ్ హీరోయిన్ కన్ఫార్మ్.. అప్పుడు వెంకీతో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు నాగ్ జోడిగా.. | Aishwarya Rajesh Will Joins Nagarjuna King 100, tress Hints Entry via Instagram

టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కింగ్ 100’. నాగార్జున నటిస్తున్న మైలురాయి లాంటి 100వ సినిమా కావడంతో ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త…

Read Full News

నక్క తోక తొక్కినట్లే.. ఈ రాశులకు సెప్టెంబర్ నుంచి పండుగే పండుగ

మేష రాశి : వీరికి సూర్యుడి సంచారం వలన చాలా అద్భుతంగా ఉంటుంది. పట్టింది బంగారమే అవుతుంది. సూర్యుడు కన్య రాశిలోకి సంచారం చేయడం వలన పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. అప్పుల బాధల నుంచి బయటపడతారు. కుటుంబంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అన్ని విధాలుగా వీరికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కుంభ రాశి : కుంభ రాశి వారికి సూర్యుడు కన్యా రాశిలోకి సంచారం చేయడం వలన పనుల్లో ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయి. అంతే…

Read Full News

Yeshanagula Song: యూట్యూబ్‌లో ఏశనాగుల సాంగ్ హవా.. నంబర్ 1 ట్రెండింగ్‌గా ది పారడైజ్ పాట.. | Yeshanagula Takes YouTube by Storm, This Song Claims Trending Number One

న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఒదేల కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ భారీ యాక్షన్ డ్రామా నుంచి ఇటీవల విడుదలైన ‘ఏశనాగుల’ (Yeshanagula) పాటకు సోషల్ మీడియాలో విశేషమైన ఆదరణ లభిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ ఈ జానపద/మాస్ సాంగ్ విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో ఇండియా వ్యాప్తంగా నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతూ రికార్డు వ్యూస్ సాధిస్తోంది. రాక్‌స్టార్ అనిరుధ్…

Read Full News

కుడి చేతితోనే దానం, పూజా కార్యక్రమాలు ఎందుకు చేస్తారు? దీని వెనుక ఉన్న రహస్యం ఇదే | Why Do Hindus Prefer the Right Hand for Pooja and Donations? Know the Religious Belief

Worship with Right Hand: భారతీయ మత సంప్రదాయాలలో శరీరంలోని కుడి భాగాన్ని శుభప్రదమైనది, పవిత్రమైనదిగా భావించే ఆనవాయితీ ఉంది. అందుకే పూజలు, దైవారాధనలు, దానధర్మాలు వంటి అనేక శుభకార్యాలను కుడి చేతితో నిర్వహిస్తారు. దేవుడికి పువ్వులు, నీరు, అక్షింతలు, నైవేద్యం సమర్పించడం నుంచి దానం ఇవ్వడం, ప్రసాదం స్వీకరించడం వరకు కుడి చేతికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. దీని వెనుక కేవలం ఆచారం మాత్రమే కాకుండా, ఆధ్యాత్మిక విశ్వాసాలు కూడా ఉన్నాయని సంప్రదాయాలు చెబుతున్నాయి. కుడి…

Read Full News

UPI Payments: యూపీఐ ద్వారా డబ్బులు పంపిస్తున్నారా..? ఈ రెండు తప్పులు చేస్తే భారీగా లాస్ అవుతారు.. ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్.. | Digital Payment Alert: RBI Urges Users to Check These 2 Things Before Sending Money

డిజిటల్ విధానంతో పాటు డబ్బులు పంపించేందుకు యూపీఐ, నెఫ్ట్, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్ లాంటి విధానాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఆర్బీఐ వీటిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటుందని చెప్పవచ్చు. రూల్స్‌లో మార్పులు చేయడం, కొత్త నిబంధనలు తీసుకురావడం వంటివి ఆర్బీఐ చేస్తూ ఉంటుంది.

Read Full News

కోహ్లీ, షారుఖ్, అంబాని.. ఎవర్నీ వదలరు! కానీ సచిన్‌కి నో చెకింగ్! ఎందుకో తెలుసా?

క్రికెట్‌లో విరాట్ కోహ్లీ, సినిమాల్లో షారుఖ్ ఖాన్, బిజినెస్‌లో ముఖేష్ అంబాని ఎంతటి తోపులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మినిమమ్ నాలెడ్జ్ ఉన్నవారికి కూడా వారి గురించి తెలిసే ఉంటుంది. అయితే మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులారిటీ, ఫేమ్, మనీ, ఫ్యాన్స్‌ను సంపాదించుకున్నా.. ఒక్క విషయంలో మాత్రం వీళ్లు అందరిలాగా చేతులు ఎత్తాల్సిందే. అది ఎక్కడో తెలుసా? ఎయిర్‌పోర్ట్ చెకింగ్ పాయింట్‌‌లో. భద్రతా కారణాల ద‌ృశ్య ప్రతి వ్యక్తిని అక్కడ చెక్ చేస్తారు….

Read Full News