Headlines
Tollywood: ఒక్క కారణంతో 2 కోట్లు వదిలేసిన స్టార్ హీరోయిన్.. కారణం తెలిసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. | Sai Pallavi Once Rejected 2 Crores Fairness Cream Ad, Check The Reason

Tollywood: ఒక్క కారణంతో 2 కోట్లు వదిలేసిన స్టార్ హీరోయిన్.. కారణం తెలిసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. | Sai Pallavi Once Rejected 2 Crores Fairness Cream Ad, Check The Reason

తెలుగు సినీ ప్రయాణంలో చాలా మంది హీరోయిన్స్ తమ అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకున్నారు. ఒకటి రెండు చిత్రాలతోనే ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశారు. కొందరు తక్కువ సమయంలోనే సినిమాలకు దూరం కాగా.. మరికొందరు సెకండ్ ఇన్నింగ్స్ ద్వారా మరోసారి వెండితెరపై సందడి చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలేస్తున్న ఓ హీరోయిన్ గురించి ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఓవైపు చేతినిండా సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న ఆ అమ్మడు.. ఒక చిన్న కారణంతో…

Read Full News
ఐప్యాడ్ మినీలో భారీ మార్పులు: మార్కెట్లోకి వస్తున్న కొత్త యాపిల్ డివైజ్ విశేషాలు | Apple Prepares to Launch New iPad Mini with OLED Display and Powerful Upgrades: What to Expect!

ఐప్యాడ్ మినీలో భారీ మార్పులు: మార్కెట్లోకి వస్తున్న కొత్త యాపిల్ డివైజ్ విశేషాలు | Apple Prepares to Launch New iPad Mini with OLED Display and Powerful Upgrades: What to Expect!

బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం జె510 కోడ్‌నేమ్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ కొత్త ఐప్యాడ్ మినీ మెరుగైన రంగులు, హై కాంట్రాస్ట్, అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించనుంది. ఎంట్రీ-లెవల్ ఐప్యాడ్ మోడల్స్‌తో పాటు రాబోయే ఈ సరికొత్త టెక్నాలజీ డివైజ్ పూర్తి వివరాలను తెలుసుకుందాం. ఓఎల్‌ఈడీ ప్యానెల్ ప్రముఖ యాపిల్ కంపెనీ ప్రొడక్ట్స్‌కు మార్కెట్‌లో ఎప్పుడూ విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఐఫోన్‌లతో పాటు యాపిల్ ఇతర ఉత్పత్తులు కూడా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో టెక్ ప్రియులు ఎంతో…

Read Full News
తలనొప్పిగా ఉందా? టీ, కాఫీ తాగొచ్చా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! | Headache Relief: Should You Drink Tea or Coffee? Know How Caffeine Affects Headaches

తలనొప్పిగా ఉందా? టీ, కాఫీ తాగొచ్చా? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! | Headache Relief: Should You Drink Tea or Coffee? Know How Caffeine Affects Headaches

Headache Relief Telugu: ఈ మధ్యకాలంలో తలనొప్పి చాలామందిని వేధిస్తున్న సాధారణ ఆరోగ్య సమస్యగా మారింది. ఒత్తిడి, నిద్రలేమి, శరీరంలో నీటి కొరత, ఎక్కువసేపు మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్ చూడటం, సమయానికి భోజనం చేయకపోవడం, అసమతుల్య ఆహారం వంటి అనేక కారణాల వల్ల తలనొప్పి రావచ్చు. తలనొప్పి మొదలైన వెంటనే చాలామంది ఒక కప్పు టీ లేదా కాఫీ తాగుతుంటారు. అయితే కెఫీన్ ఉన్న టీ, కాఫీ తాగడం వల్ల తలనొప్పి తగ్గుతుందా? లేక కొందరిలో…

Read Full News
Google Maps: ఇప్పుడు గూగుల్‌ మ్యాప్‌లో హోటల్ బుకింగ్ నుండి ఫుడ్ ఆర్డర్ చేయడం వరకు.. సరికొత్త ఫీచర్స్‌! | Google Maps Expands ‘Ask Maps’ with Exciting Food Ordering, Hotel Search, and Hindi Support in India

Google Maps: ఇప్పుడు గూగుల్‌ మ్యాప్‌ దారి గుర్తించడానికే కాదు.. మరో కీలక ఫీచర్‌ను తీసుకువస్తోంది. గూగుల్ తన AI ఫీచర్ అయిన ‘ఆస్క్ మ్యాప్స్’ను మునుపెన్నడూ లేనంత స్మార్ట్‌గా తయారు చేసింది. ఇప్పుడు అది మీకు ఒక ప్రదేశం చిరునామాను చెప్పడమే కాకుండా, ఆహారాన్ని ఆర్డర్ చేయడం, హోటల్‌ను కనుగొనడం, యాత్రను ప్లాన్ చేయడం, మీ ప్రాధాన్యతల ఆధారంగా సూచనలు అందించడం వంటి అనేక ఇతర పనులను కూడా మీ కోసం చేస్తుంది. దీని అర్థం…

Read Full News
Hyderabad: లైంగిక నేర బాధితురాలి గోప్యతకై హైకోర్టు న్యాయవాది నాగూర్‌బాబు పోరాటం | High Court Advocate Nagoor Babu Fights to Protect the Survivor’s Privacy

Hyderabad: లైంగిక నేర బాధితురాలి గోప్యతకై హైకోర్టు న్యాయవాది నాగూర్‌బాబు పోరాటం | High Court Advocate Nagoor Babu Fights to Protect the Survivor’s Privacy

Hyderabad: లైంగిక నేర బాధితురాలి గోప్యత, గౌరవాన్ని పరిరక్షించే దిశగా తెలంగాణ హైకోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బాధితురాలి వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేస్తూ ప్రచురితమైన 200కు పైగా డిజిటల్ కంటెంట్‌ను వెంటనే తొలగించాలని యూట్యూబ్, గూగుల్, మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్), ఎక్స్ ( ట్విట్టర్) సంస్థలను ఆదేశించింది.ఈ కేసును హైకోర్టు అడ్వకేట్ నాగూర్‌బాబు ఎన్ వాదించారు. బాధితురాలి ఫొటోలు, వీడియోలు, ఇతర గుర్తింపు వివరాలు సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో కొనసాగుతుండటంతో ఆమె…

Read Full News

Home Loan: హోం లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. ఆ లోన్ ఎవరు చెల్లించాలి? కుటుంబసభ్యులపై బాధ్యత ఉంటుందా..?

సొంత ఇంటి నిర్మాణం లేదా ఫ్లాట్ కొనుగోలు కోసం చాలామంది బ్యాంకుల నుంచి హోం లోన్ తీసుకుంటూ ఉంటారు. సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉండటంతో పాటు మీ ఆస్తులను తాకట్టు పెట్టాల్సి ఉంటుంది. అప్పుడే హోం లోన్‌ను బ్యాంకులు మంజూరు చేస్తాయి. హోమ్ లోన్ చెల్లించేందుకు 20 ఏళ్ల వరకు సమయం పడుతుంది. ఈ కాలపరిమితిలో చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఏమవుతుంది..? ఎవరు కట్టాల్సి ఉంటుంది..? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం….

Read Full News

Electric Car: వామ్మో.. ఏం స్పీడ్‌రా నాయనా.. అదరగొట్టే రేంజ్, 2 సెకన్లలోనే 100 కి.మీ వేగం.. కళ్లు చెదిరే ఫీచర్స్‌!

విలాసవంతమైన కార్ల ప్రియుల కోసం పోర్షే ఒక పెద్ద ఎలక్ట్రిక్ మోడల్‌ను విడుదల చేస్తోంది. ఈ సంస్థ తన ప్రసిద్ధ కైయెన్ ఎస్‌యూవీ ఎలక్ట్రిక్ వెర్షన్ అయిన పోర్షే కైయెన్ ఎలక్ట్రిక్‌ను 2026 సెప్టెంబర్ 30న భారతదేశంలో విడుదల చేస్తోంది. ఈ ఎస్‌యూవీ కేవలం దాని విలాసవంతమైన, ప్రీమియం ఫీచర్లతోనే కాకుండా, దాని శక్తివంతమైన పనితీరుతో కూడా ఇతర ఎలక్ట్రిక్ ఎస్‌యూవీల నుండి ప్రత్యేకంగా నిలుస్తుంది. నివేదికల ప్రకారం, దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.1.76…

Read Full News
Salt Benefits: అరెరే ఉప్పును ఇన్ని రకాలుగా వాడొచ్చా.. ఇది ముందే తెలిస్తే ఎన్ని డబ్బులు మిగిలేవో!

Salt Benefits: అరెరే ఉప్పును ఇన్ని రకాలుగా వాడొచ్చా.. ఇది ముందే తెలిస్తే ఎన్ని డబ్బులు మిగిలేవో!

వంట పాత్రలు: ఉప్పు ఒక క్లీనర్‌గా కూడా చాలా బాగా పనిచేస్తుంది. కిచెన్ పాత్రలకు పట్టిన మొండి నూనె, కాలిన మచ్చలను తొలగించడంలో ఉప్పు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అవును మీ ఇంట్లో మాడిపోయిన లేదా జిడ్డుగా ఉన్న పాత్రలపై కాస్త కల్లుప్పు చల్లి, నిమ్మకాయ తొక్కతో రుద్దితే చాలు క్షణాల్లో ఆ మచ్చలు మాయమైపోతాయి. అలాగే మీ కిచెన్‌లోని సింక్‌ నుంచి దుర్వాసన వస్తుంటే.. మరుగుతున్న నీటిలో ఉప్పు కలిపి సింక్ పైప్‌లో పోయండి. క్షణాల్లో…

Read Full News
అబ్బబ్బా.. ఒక్కసారి ఇలా చేసి చూడండి.. రోజూ ఉదయం ఇదే కావాలంటారు.. | Poha Semolina Vegetable Pancakes: Quick, Healthy Kid Friendly Breakfast Recipe

అబ్బబ్బా.. ఒక్కసారి ఇలా చేసి చూడండి.. రోజూ ఉదయం ఇదే కావాలంటారు.. | Poha Semolina Vegetable Pancakes: Quick, Healthy Kid Friendly Breakfast Recipe

రోజువారీ ఆహారంలో ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూనే, రుచిని కూడా కోరుకునే వారికి అటుకులు, సూజీతో చేసే ఈ వెజిటబుల్ ఊతప్పం ఒక అద్భుతమైన ఎంపిక. ఈ రెసిపీ పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుంటుంది. వారంలో కనీసం మూడు నుంచి నాలుగు రోజులు ఇదే అల్పాహారం చేయమని అడిగేంత రుచికరంగా, నోరూరించేలా ఇది ఉంటుంది. ముఖ్య పదార్థాలు, తయారీ విధానం: ఈ వంటకం కోసం ప్రధానంగా అటుకులు, సూజీ (ఉప్మా రవ్వ), పెరుగు ఉపయోగిస్తారు. ముందుగా,…

Read Full News
Actor Srihari: రియల్ స్టార్ శ్రీహరి చనిపోతారని ఆయనకు ముందే తెలుసా? అందుకే అలా చేశారా?

Actor Srihari: రియల్ స్టార్ శ్రీహరి చనిపోతారని ఆయనకు ముందే తెలుసా? అందుకే అలా చేశారా?

శ్రీహరి.. తెలుగు ఆడియెన్స్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేని పేరు. స్టంట్ మాస్టర్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఆయన ఆ తర్వాత నటుడిగా అంచెలంచెలుగా ఎదిగారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, నిర్మాతగా సత్తా చాటారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా విలన్ పాత్రలతోనే ఫేమస్ అయిన శ్రీహరి ఆ తర్వాత హీరోగానూ సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా పవర్ ఫుల్ పోలీస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్…

Read Full News