OTT Movie: డబ్బులు ఇలా కూడా సంపాదించొచ్చా? ఓటీటీలో ‘లక్కీ భాస్కర్’ లాంటి థ్రిల్లర్ మూవీ.. టాప్ ట్రెండింగ్‌లో | Arjun Das Crime Thriller Con City Movie Is Now Trending Top On Netflix OTT
ఈ వారం ఓటీటీల్లో మస్త్ ఎంటర్ టైన్మెంట్ ఉండనుంది. థియేటర్లలో ఒకటి, రెండు సినిమాలు మాత్రమే రిలీజ్ అవుతోండగా ఓటీటీలో మాత్రం పలు ఆసక్తికర సినిమాలు, సిరీస్ లు సందడి చేయనున్నాయి. ఇప్పటికే దీవానా సినిమా ఓటీటీలోకి రాగా రేపు (జులై 30) మరికొన్ని సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్నాయి. గట్టా కుస్తీ 2, చిన్న చిన్న ఆశై, బాలన్ ద బాయ్, లవ్ ఓ లవ్ వంటి డబ్బింగ్ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ కు…