Gayatri Simhadri: సీరియల్లో విలన్.. నెట్టింట గ్లామర్ అరాచకం.. పెద్ది లుక్స్‌లో గత్తరలేపుతున్న జ్యోత్స్న పాప..
తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణులలో గాయత్రి సింహాద్రి ఒకరు. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ సీరియల్ 'కార్తీక దీపం 2 ' ద్వారా ఈమె విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. తన నటనతో, విలక్షణమైన హావభావాలతో నెగెటివ్ పాత్రలోనైనా సరే ప్రేక్షకుల మనసు దోచుకున్న గాయత్రి, సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోషూట్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సినిమాలు, విభిన్నమైన కాన్సెప్ట్ ఆధారిత…