Headlines
ఫ్రిజ్‌లో దాచినా పచ్చిమిర్చి త్వరగా పాడవుతున్నాయా? ఇలా నిల్వ చేస్తే 3 వారాలు తాజాగా ఉంటాయ్‌ | How to Keep Green Chillies Fresh for Weeks: Simple Kitchen Storage Tips

ఫ్రిజ్‌లో దాచినా పచ్చిమిర్చి త్వరగా పాడవుతున్నాయా? ఇలా నిల్వ చేస్తే 3 వారాలు తాజాగా ఉంటాయ్‌ | How to Keep Green Chillies Fresh for Weeks: Simple Kitchen Storage Tips

మార్కెట్ నుంచి తెచ్చిన వెంటనే పచ్చిమిరపకాయలను కడిగి నిల్వ చేయడం చాలామంది చేసే పొరపాటు. మిరపకాయలపై మిగిలిపోయే తేమ వాటిని త్వరగా పాడయ్యేలా చేస్తుంది. అందుకే మిరపకాయలను నిల్వ చేసే ముందు కడగకండి. ఉపయోగించే ముందు మాత్రమే శుభ్రంగా కడగండి. నిల్వ చేయడానికి ముందు అవి పూర్తిగా పొడిగా ఉన్నాయో చూసుకోండి. కాడలను తొలగించి నిల్వ చేయండి. పచ్చిమిరపకాయల కాడలు తేమను ఎక్కువగా గ్రహిస్తాయి. దీనివల్ల మిరపకాయలు త్వరగా మెత్తబడే అవకాశం ఉంటుంది. అందుకే నిల్వ చేసే…

Read Full News

ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో మతిపోగొడుతున్న టాటా.. ధర, ఎక్స్‌ట్రా ఫీచర్లతోనే పిచ్చెక్కిస్తోందిగా | Tata Curvv Series X Launched in India Featuring Extra Features and Starting at Rs 9.99 Lakhs!

ప్రస్తుత స్టాండర్డ్ కర్వ్ స్థానంలో ప్రవేశపెట్టబడిన ఈ నూతన సిరీస్‌లో ఎక్స్ అనగా ఎక్స్‌ట్రా ఫీచర్లను జోడిస్తూ అద్భుతమైన డిజైన్‌తో పాటు ఆకర్షణీయమైన రంగులలో ఈ కారుని ఆవిష్కరించారు. అత్యుత్తమ సాంకేతికతతో పాటు విశాలమైన క్యాబిన్ అనుభూతిని కల్పిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ కారు విశేషాలను తెలుసుకుందాం. ఇన్ఫోటైన్‌మెంట్ విశేషాలు ఈ టాటా కర్వ్ సిరీస్ ఎక్స్ మొత్తం ఆరు వేర్వేరు వేరియంట్లలో లభిస్తుండగా స్మార్ట్ ఎక్స్,…

Read Full News

Pakistan Cricket: పాక్ క్రికెట్‌లో ఏం జరుగుతోంది?.. పీసీబీ అసలు రంగు బయటపెట్టిన మాజీ కెప్టెన్ | Misbah ul haq resigns pcb selection committee foreign vs local coach bias

Pakistan Cricket: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీసుకుంటున్న తొందరపాటు నిర్ణయాలపై ఆ దేశ మాజీ కెప్టెన్, సెలెక్షన్ కమిటీ మాజీ సభ్యుడు మిస్బా ఉల్ హక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బోర్డులో స్థానిక కోచ్‌లకు జరుగుతున్న వివక్షను, అర్థం పర్థం లేని మార్పులను ఎండగడుతూ తన పదవికి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు. పాకిస్థాన్ టీవీ షోలో పాల్గొన్న మిస్బా ఉల్ హక్ పీసీబీ అంతర్గత వ్యవహారాలపై విమర్శల వర్షం కురిపించారు. పాక్ క్రికెట్‌లో…

Read Full News
Pesara Punukulu: బండ్ల మీద దొరికే కరకరలాడే పెసర పునుకులు.. ఈ  సీక్రెట్ టిప్ తో అసలైన  రుచితో మీ సొంతం | Street Style Pesara Punukulu Recipe Telugu Crispy Moong Dal Fritters

Pesara Punukulu: బండ్ల మీద దొరికే కరకరలాడే పెసర పునుకులు.. ఈ  సీక్రెట్ టిప్ తో అసలైన  రుచితో మీ సొంతం | Street Style Pesara Punukulu Recipe Telugu Crispy Moong Dal Fritters

ఈ పెసర పునుకుల తయారీ కోసం ముందుగా ఒక కప్పు పెసరపప్పు, రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి కనీసం 3 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పు నానిన తర్వాత నీళ్లన్నీ వడకట్టి, మిక్సీ జార్‌లో లేదా గ్రైండర్‌లో వేసి 2 అంగుళాల అల్లం ముక్కలు, తగినంత ఉప్పు వేసి వెన్నలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

Read Full News
శాంసంగ్ నుంచి కొత్త గ్యాడ్జెట్లు..! ఫ్లెక్స్‌ టైటానియం ఫోల్డబుల్‌ ఫోన్ సహా మరెన్నో.. వివరాలు ఇవే | Samsung Galaxy Unpacked 2026: Flex Titanium Fold 8, Z Flip 8, and New Smartwatches Launched

శాంసంగ్ నుంచి కొత్త గ్యాడ్జెట్లు..! ఫ్లెక్స్‌ టైటానియం ఫోల్డబుల్‌ ఫోన్ సహా మరెన్నో.. వివరాలు ఇవే | Samsung Galaxy Unpacked 2026: Flex Titanium Fold 8, Z Flip 8, and New Smartwatches Launched

టెక్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026 ఈవెంట్ లండన్ వేదికగా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని శాంసంగ్ అధికారిక యూట్యూబ్ ఛానెల్, వెబ్‌సైట్ ద్వారా లైవ్‌లో ప్రసారం చేశారు. ఈ ఈవెంట్‌లో శాంసంగ్ పలు సరికొత్త ఫ్లాగ్‌షిప్ డివైజెస్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఫ్లెక్స్ టైటానియం డిస్‌ప్లేతో కొత్త ఫోల్డబుల్స్ ఈసారి ఫోల్డబుల్ స్క్రీన్ల కోసం శాంసంగ్ ప్రత్యేకంగా ‘ఫ్లెక్స్ టైటానియం’ (Flex Titanium) టెక్నాలజీని వినియోగిస్తోంది. స్క్రీన్ కింద టైటానియం…

Read Full News

Telangana: పంది మాసం కోసం భార్య ప్రాణం తీసిన భర్త.. అసలు ఏం జరిగిందంటే? | Nalgonda: Husband Murders Wife Over Food Dispute | Small Fight, Big Tragedy

ఇష్టమైన ఆహారం విషయంలో భార్యభర్తల మధ్య జరిగిన చిన్న వివాదం చివరకు ఒకరి ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా కనగల్ మండలం షాబ్దుల్లాపురం గ్రామానికి చెందిన కారింగు లింగయ్య, లింగమ్మ దంపతులు కూలి నాలి చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా.. వారికి వివాహాలు కావడంతో అత్తారింటికి వెళ్లిపోయారు. దీంతో ఇంట్లో భార్యాభర్తలిద్దరే ఉంటున్నారు. లింగమ్మ కూలి పనులకు వెళ్తూ కుటుంబాన్ని నడిపించడంలో భర్తకు సహకరిస్తోంది. అయితే లింగయ్యకు పంది…

Read Full News

అబ్బో.. బుడ్డోడిలో ఈ లక్షణాలు కూడా ఉన్నాయా? శుబ్‌మన్ సర్దుకోవాల్సిందేనా.. | Vaibhav Sooryavanshi Takes First DRS as Captain and Gets It Right in Duleep Trophy

దులీప్ ట్రోఫీలో 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ కెప్టెన్‌గా ఆకట్టుకున్నాడు. ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్ మధ్య జరుగుతున్న సెమీఫైనల్‌లో రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ గాయం కారణంగా మైదానం వీడటంతో వైభవ్ స్టాండ్‌ఇన్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. సీనియర్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అతడికి ఇదే తొలి నాయకత్వ అవకాశం. కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన కొద్దిసేపటికే వైభవ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈస్ట్ జోన్ బౌలర్ ముకేశ్ కుమార్ వేసిన 40వ ఓవర్‌లో సెంట్రల్…

Read Full News

Nagarjuna : కింగ్ 100లో యంగ్ హీరోయిన్ కన్ఫార్మ్.. అప్పుడు వెంకీతో బ్లాక్ బస్టర్.. ఇప్పుడు నాగ్ జోడిగా.. | Aishwarya Rajesh Will Joins Nagarjuna King 100, tress Hints Entry via Instagram

టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘కింగ్ 100’. నాగార్జున నటిస్తున్న మైలురాయి లాంటి 100వ సినిమా కావడంతో ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి ఏ చిన్న వార్త బయటకు వచ్చినా నెట్టింట తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త…

Read Full News
‘హాజరు తక్కువైతే మళ్లీ చదవాల్సిందే..!’ స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ షార్టేజ్‌ పై హైకోర్టు షాకింగ్‌ తీర్పు.. | Telangana High Court Refuses NALSAR Student Permission for Supplementary Exams

‘హాజరు తక్కువైతే మళ్లీ చదవాల్సిందే..!’ స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ షార్టేజ్‌ పై హైకోర్టు షాకింగ్‌ తీర్పు.. | Telangana High Court Refuses NALSAR Student Permission for Supplementary Exams

హైదరాబాద్, జులై 28: అనారోగ్యం కారణంగా అవసరమైన హాజరు శాతం పూర్తి చేయలేక ప్రధాన పరీక్షలకు అనుమతి కోల్పోయిన ఓ ఎంబీఏ విద్యార్థినికి సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అనుమతివ్వాలని తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. యూనివర్సిటీ నిబంధనలను సానుభూతి పేరుతో పక్కన పెట్టలేమని స్పష్టం చేస్తూ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు విచారన చేపట్టిన జస్టిస్ జువ్వాడి శ్రీదేవి.. హాజరు కొరత కారణంగా సెమిస్టర్ చివరి పరీక్షలకు అనర్హత పొందిన విద్యార్థులు, విశ్వవిద్యాలయ నిబంధనల…

Read Full News

Tomato Pickle: నెల రోజులైనా చెక్కుచెదరని ఇన్‌స్టంట్ టమోటా పచ్చడి.. వేడి అన్నంలో నెయ్యితో తింటే అమృతం! | Instant Tomato Nilva Pachadi Recipe: Andhra Village Style Tomato Pickle in Telugu

పప్పుగుత్తితో లేదా గరిటెతో మెదిపి, తాజా ఆవ-మెంతుల పొడి వేసి నూనెలో మగ్గించే ఈ విలేజ్ స్టైల్ టమోటా పచ్చడి తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: అర కిలో నుండి ముప్పావు కిలో మంచి ఎర్రటి గట్టి టమోటాలు,  నిమ్మకాయ సైజు అంత – పీచు, గింజలు తీసిన చింతపండు, 3 నుండి 4 టేబుల్ స్పూన్ల కారం , అర టీస్పూన్ పసుపు ,  రుచికి సరిపడా ఉప్పు, ఆవాలు, దోరగా వేయించి పొడి చేయడానికి…

Read Full News