Video: కామన్వెల్త్ గేమ్స్‌లో ఊహించని ప్రమాదం.. విన్యాసాలు చేస్తూ నేలకూలిన ఇంగ్లండ్ జిమ్నాస్ట్! | Gabriel langton injury commonwealth games 2026 gymnastics fall video
Gabriel Langton Injury: కామన్వెల్త్ గేమ్స్ పురుషుల టీమ్ ఫైనల్ పోటీలు అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో ఈ ఊహించని ఘటన ఎదురైంది. ఇంగ్లండ్ ప్రాతినిధ్యం వహిస్తున్న 19 ఏళ్ల యువ క్రీడాకారుడు గాబ్రియెల్ లాంగ్టన్ అత్యంత వేగంగా ఆకాశంలో విన్యాసాలు చేస్తూ హైబార్‌ను పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఊహించని విధంగా చేతులు జారిపోవడంతో నేరుగా తల, మెడ భాగాలు నేలను బలంగా తాకేలా కిందపడ్డాడు. అక్కడ ఉన్నవారంతా భయంతో కేకలు వేశారు. రంగంలోకి వైద్య బృందం…..