Mayank Yadav : జింబాబ్వే టూర్‌లో వైభవ్ కాదు.. టీమిండియాకు అసలైన గుడ్ న్యూస్ మయాంక్ యాదవ్ | Mayank Yadav Emerges as Team Indias Biggest Positive from Zimbabwe Tour
Mayank Yadav : భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. పటిష్టమైన ప్రపంచ ఛాంపియన్ శైలిలో ఆడి టీ20 సిరీస్‌ను 3-0 తేడాతో సొంతం చేసుకుంది. గత నెల రోజుల్లో ఎదురైన రెండు ఊహించని ఓటముల తర్వాత, శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో టీమిండియా మళ్లీ విజయాల బాట పట్టింది. ఈ సిరీస్ విజయంలో 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచుల్లో కలిపి అత్యధికంగా 151 పరుగులు…