Headlines

OTT Movie: 20 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా.. ‘బలగం’ లాంటి ఎమోషనల్ మూవీ.. అసలు మిస్ అవ్వద్దు | Akkineni Nagarjuna’s Pallaburusu Movie Is Streaming Now On Amazon Prime Video OTT

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు రానున్నాయి. వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు, లోకేశ్ కనగరాజ్ డీసీ, మాధవన్ జీడీఎన్, ఉన్మాదం, గాంధారి వంటి సినిమాలతో పాటు జగమే సంగీతం, ద కోర్ట్ లాంటి వెబ్ సిరీసులు కూడా స్ట్రీమింగ్ కు రానున్నాయి. అయితే వీటి కంటే ముందే ఓ తెలుగు సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అది కూడా ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే డిజిటల్…

Read Full News

Telangana: జస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చాలు.. మీకు హెచ్ఐవీ రిస్క్ ఉందా..? లేదా? ఇట్టే తెలుసుకోవచ్చు..

హెచ్‌ఐవీపై అవగాహన పెంచడంతో పాటు వ్యాధి ఉన్నా బయటకు వచ్చి పరీక్షలు చేయించుకోని వారిని గుర్తించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో సుమారు 1.50 లక్షల మంది వరకు హెచ్‌ఐవీ బాధితులు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వీరిలో దాదాపు 1.30 లక్షల మంది ఇప్పటికే ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే మరో 20 వేల మందికి చికిత్స అందుతోందా? లేదా? అన్నది స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో మిగిలిన వారిని…

Read Full News

Onion Prices: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఉల్లిపాయల ధరలు.. ఒకేసారి డబుల్.. ప్రస్తుతం కిలో ఎంతంటే..? | Onion Price Hike: Why Are Onion Rates Rising Across India, check latest rates in hyderabad and vijayawada

సామాన్యులకు బ్యాడ్‌న్యూస్. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. కూరగాయలతో పాటు సరుకుల ధరలు పెరుగుతుండటంతో సామాన్యులపై మరింత భారం పడుతోంది. రోజువారీ కూలీ చేసుకుని జీవితం కొనసాగించేవారు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల టమాట ధరలు పెరగ్గా.. ఇప్పుడు ఉల్లిపాయల ధరలు గత కొద్దిరోజులుగా మండిపోతున్నాయి. ఒకవైపు చక్కెర ధరలు పెరుగుతున్న క్రమంలో ఇప్పుడు ఉల్లి కూడా తోడైంది. గత కొద్ది రోజుల్లో ఉల్లి ధరలు గణనీయంగా పెరిగి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వంటిట్లో అవసరమైన అత్యంత…

Read Full News

తండ్రిని పట్టించుకోని కొడుకులకు కోర్టు షాక్.. అదిరిపోయే తీర్పు ఇదే! | Parental neglect property cancelled court ruling elderly

ఇటీవల కాలంలో చాలా మంది తమ తల్లిదండ్రులను పోషించడాన్ని పెద్ద భారంగా ఫీల్ అవుతున్నారు. వారు సంపాదించిన ఆస్తి మాత్రం కావాలి. కానీ వారిని పోషించడం మాత్రం కష్టంగా భావిస్తున్నారు. సంపాదించిన ఆస్తి మొత్తాన్ని ఇద్దరు కుమారులు పేరున రాసిన ఒక తండ్రి.. వారు పట్టించుకోకపోవడంతో కోర్టును ఆశ్రయించాడు. దీంతో కథ మొత్తం అడ్డం తిరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. కడప జిల్లా ప్రొద్దుటూరులోని బొల్లవరానికి చెందిన 88 సంవత్సరాల వృద్ధుడు బండి ఆత్మకూరు రామిరెడ్డికి చెందిన…

Read Full News

చెర్రీలా కనిపిస్తుంది.. కానీ చెర్రీ కాదా? .. దానికి కోటింగ్ వేసి.. | Cherry like fruits made from processed vakkaya allegations raise food safety concerns

చూడటానికి అచ్చం చెర్రీ పండులానే ఉంది. ఎర్రగా.. మెరుస్తూ.. చూడగానే కొనాలనిపించేలా ఆకట్టుకుంటోంది. కానీ కోసి చూస్తే మాత్రం అసలు విషయం బయటపడుతుందనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెర్రీ పేరుతో వాక్కాయను ఉడకబెట్టి, దానికి ఎరుపు రంగు, కోటింగ్ వేసి చెర్రీలా తయారు చేసి అమ్ముతున్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో మార్కెట్‌లో కనిపించే చెర్రీ నిజమైనదేనా? లేక ఇలా ప్రాసెస్ చేసిన వాక్కాయనా? అనే సందేహం వినియోగదారుల్లో మొదలైంది. సాధారణంగా చెర్రీ చిన్నగా,…

Read Full News

గన్ కొని లైసెన్స్ తీసుకోవాలా? లైసెన్స్ వచ్చిన తర్వాత గన్ కొనాలా? రూల్స్ ఇవే.. | Gun License in India: Eligibility, Application Process, Documents and Second Hand Gun Rules

మన దేశంలో తుపాకీని కలిగి ఉండటం చట్టపరంగా పూర్తిగా నిషేధం కాదు. అయితే ఆయుధాన్ని కొనుగోలు చేయాలన్నా, కలిగి ఉండాలన్నా తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే గన్ లైసెన్స్ ఉండాలి. ఆయుధాల చట్టం 1959, ఆయుధాల రూల్స్ 2016 ప్రకారం లైసెన్సింగ్ అధికారులు దరఖాస్తుదారుడి అర్హతలు, అవసరం, పోలీస్ వెరిఫికేషన్ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే అనుమతి మంజూరు చేస్తారు. 21 ఏళ్లు నిండితేనే దరఖాస్తు సాధారణంగా 21 సంవత్సరాలు పూర్తైన వ్యక్తి ఆయుధ లైసెన్స్ కోసం దరఖాస్తు…

Read Full News

నేపాల్‌ విలయంపై చలించిన సోనూ సూద్‌..బాధితులకు అండగా ‘రియల్ హీరో’! | Sonu Sood visits flood hit area in Nepal

నేపాల్‌లో ప్రకృతి సృష్టించిన బీభత్సం ఇంకా కళ్లముందే కనిపిస్తోంది. ఎటు చూసినా శిథిలాలు, దెబ్బతిన్న ఇళ్లు, ఆప్తుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలే దర్శనమిస్తున్నాయి. విపత్తు జరిగి రోజులు గడుస్తున్నా అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోలేదు.  కరోనా లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులను ఆదుకుని ‘రియల్ హీరో’ అనిపించుకున్న నటుడు సోనూ సూద్, ఇప్పుడు నేపాల్ వరద బాధితుల సహాయక చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. నేపాల్‌ను సందర్శించి పరిస్థితులను అంచనా వేశారు. బాధితులకు అండగా నిలవడమే కాకుండా, మనమందరం…

Read Full News

Hibiscus Plant: రూపాయి ఖర్చు లేకుండా ఈ మూడు కలిపితె చాలు.. మందార విరగ పూస్తుంది

మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ ఎరువులు వాడాల్సిన అవసరం లేకుండా, మన వంటింట్లో ప్రతిరోజూ పారబోసే పదార్థాలతోనే మందార మొక్కలకు బలాన్నిచ్చే అమృతం లాంటి ఆర్గానిక్ లిక్విడ్ ఫెర్టిలైజర్‌ను ఎలా తయారు చేసుకోవచ్చో, మొక్క సంరక్షణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం. ముఖ్య చిట్కాలు:  రాలిన ఎండిన ఆకులు, పువ్వులను ఎప్పటికప్పుడు కుండీలోంచి తొలగించాలి. లేకపోతే తేమ పెరిగి ఫంగస్ చేరి వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. తరువాత  మొక్కపై ముదిరిన పెద్ద ఆకులను…

Read Full News

కృష్ణాష్టమి వేళ GHMC సంచలన నిర్ణయం.. ఆ దుకాణాలు బంద్ | Ghmc krishnashtami beef ban hyderabad slaughterhouses closed

శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కృష్ణాష్టమి వేడుకల సందర్భంగా నగర పరిధిలోని అన్ని పశు వధశాలలు, రిటైల్ బీఫ్ విక్రయ దుకాణాలను పూర్తిస్థాయిలో మూసివేయాలని ఆదేశించింది. GHMC చట్టం 1955లోని సెక్షన్ 533(బి) నిబంధనల ప్రకారం పండగ రోజున బీఫ్ విక్రయాలు, కసాయిశాలల నిర్వహణపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు యంత్రాంగం స్పష్టం చేసింది. ఈ బంద్ ఆదేశాలు కఠినంగా అమలు జరిగేలా చూడాలని, మున్సిపల్ సిబ్బందికి పూర్తి…

Read Full News

Telangana: హైదరాబాద్-విజయవాడ హైవేపై వెళ్లేవారికి సూపర్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై టెన్షన్ అవసరం లేదు.. | Big Relief for Hyderabad to Vijayawada Highway Travellers! 100 Bed Govt Hospital to Open

హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రయాణించేవారికి భారీ ఊరట కలగలనుంది. ఈ హైవే ఎన్‌హెచ్-65పై 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని తెలంగాణ సర్కార్ అందుబాటులోకి తీసుకురానుంది. నకిరేకల్ వద్ద నిర్మించిన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని ఈ నెల 5వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రూ.32 కోట్లతో ఈ ఆస్పత్రిని నిర్మించారు. ఇది అందుబాటులోకి రానుండటంతో హైవేపై ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ అవర్‌లోనే బాధితులకు చికిత్స అందించేందుకు సహాయపడునుంది. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వెంటనే చికిత్స అందకపోవడంతో చాలామంది…

Read Full News