New iPhone: కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నారా?.. ఇది తెలుసుకోకపోతే జేబుకు చిల్లే! | Apple Event 2026 iPhone Buying Guide: How to Avoid the Costly EMI Trap
ప్రస్తుతం ఖరీదైన స్మార్ట్‌ఫోన్ కొనుగోలు అనేది కేవలం టెక్నాలజీ అవసరానికి పరిమితం కావడం లేదు. ముఖ్యంగా యువతలో కొన్ని ప్రీమియం ఫోన్లు స్టేటస్ సింబల్‌గా మారుతున్నాయి. కొత్త మోడల్ మార్కెట్‌లోకి వచ్చిన వెంటనే దాన్ని సొంతం చేసుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది. ధర ఒక్కసారిగా చెల్లించే స్థోమత లేకపోయినా.. నో కాస్ట్ ఈఎంఐ, క్రెడిట్ కార్డు ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వంటి మార్గాలు అందుబాటులో ఉండటంతో కొనుగోలు నిర్ణయం సులభమవుతోంది. అయితే నెలవారీ వాయిదా చిన్న మొత్తంగానే కనిపించినా…..