పాక్ పని పట్టిన తెలుగమ్మాయి..! 4 ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి ఎన్ని వికెట్లు తీసిందంటే..? | India vs Pakistan Women’s Asia Cup 2026: Telugu Star Sree Charani Takes 3 Wickets for Just 7 Runs
ఉమెన్స్ ఆసియా కప్ 2026లో భాగంగా దుబాయ్‌లో భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా అమ్మాయిలు అదరగొట్టారు. ముఖ్యంగా మన బౌలర్లు పాక్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించారు. కేవలం 55 పరుగులకే పాకిస్థాన్‌ను ఆలౌట్ చేసి పడేశారు. మరి ముఖ్యంగా మన తెలుగమ్మాయి శ్రీచరణి అదరగొట్టింది. తన 4 ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టింది. మొత్తంగా పాకిస్థాన్ బ్యాటర్లు భారత బౌలర్ల ముందు…