Headlines
మెలానియా, బారన్ ట్రంప్‌లను లేపేస్తాం.. ఇరాన్ ‘డెత్ వార్నింగ్’తో అమెరికాలో హై టెన్షన్..! | Melania Trump and Barron Trump targeted Iran, linked video encouraging assassinations says reports

మెలానియా, బారన్ ట్రంప్‌లను లేపేస్తాం.. ఇరాన్ ‘డెత్ వార్నింగ్’తో అమెరికాలో హై టెన్షన్..! | Melania Trump and Barron Trump targeted Iran, linked video encouraging assassinations says reports

అమెరికా–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో టెహ్రాన్ నుంచి వచ్చిన ఒక వీడియో కలకలం రేపుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా భావిస్తున్న ఈ వీడియో సంచలనం సృష్టిస్తోంది. ఇందులో ప్రథమ మహిళ మెలానియా ట్రంప్, ఆమె కుమారుడు బారన్ ట్రంప్‌లకు బెదిరింపులు ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామం అమెరికా భద్రతా వర్గాల్లో ఆందోళనకు దారితీసింది. “వేర్ టు కిల్ మెలానియా” అనే శీర్షికతో ప్రచారం చేసినట్లు చెబుతున్న ఈ వీడియోలో, మెలానియా…

Read Full News
ఇది కదా కావాల్సింది..! ఇరుముడి ట్రైలర్ అదిరిపోయిందిగా.. ఈసారి రవితేజ హిట్ కొట్టడం ఖాయం | Ravi Teja, Priya Bhavani Shankar Irumudi Official Telugu Trailer

ఇది కదా కావాల్సింది..! ఇరుముడి ట్రైలర్ అదిరిపోయిందిగా.. ఈసారి రవితేజ హిట్ కొట్టడం ఖాయం | Ravi Teja, Priya Bhavani Shankar Irumudi Official Telugu Trailer

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఇరుముడి. రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమర్షియల్ హీరో అయినప్పటికీ ఆయన చేసిన ప్రయోగాలు, డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇటీవల రవితేజ నటించిన సినిమాలన్నీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. ఈ ఏడాది సంక్రాంతికి భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడీ సీనియర్ హీరో. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీ ఓ మోస్తరుగా ఆడింది….

Read Full News
Bonalu Song: ఇది కదా బోనాల సాంగ్ అంటే…! వింటుంటేనే పూనకాలు వస్తున్నాయి | This Telangana Bonalu song is Goes viral on YouTube with 94 million views

Bonalu Song: ఇది కదా బోనాల సాంగ్ అంటే…! వింటుంటేనే పూనకాలు వస్తున్నాయి | This Telangana Bonalu song is Goes viral on YouTube with 94 million views

ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న వాటిలో ఫోక్ సాంగ్స్ ముందు వరసలో ఉంటాయి. ఈమధ్య కాలంలో ఫోక్ సాంగ్స్ హవా పెరిగిపోయింది. జానపద గీతాలకు క్రేజ్ ఎప్పుడూ తగ్గదు. ఇప్పటికే చాలా సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కొన్ని సాంగ్ సినిమా సాంగ్స్ కు మించి పాపులర్ అవుతున్నాయి. అంతే కాదు పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవుతున్నాయి. రాను బొంబాయికి రాను సాంగ్, ఓ పిలగా వెంకటేశు సాంగ్స్ ఎంత పెద్ద హిట్…

Read Full News
చిటికెలో రక్తాన్ని పెంచే కొండ ప్రాంతపు నువ్వుల పచ్చడి.. తిన్నవాళ్లు మళ్లీ అడగడం ఖాయం! | 15 Minute Sesame Chutney Recipe This Traditional Hill Style Pachadi Is So Delicious You ll Make It Again and Again

కావలసిన పదార్దాలు : ఒక కప్పు నువ్వుల గింజలు, రుచికి తగినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ పసుపు పొడి , అర టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, మూడు టేబుల్ స్పూన్స్ కారం పొడి, అర టేబుల్ స్పూన్ మెంతులు, ఇంకా సరిపడా వంట నూనెను తీసుకోవాలి. దీనిని సరైన కొలతలతో చేస్తే టేస్ట్ అద్భుతం

Read Full News
నోరూరించే చికెన్ పచ్చడి.. ఇలా పెడితే టేస్ట్ అదుర్సే

నోరూరించే చికెన్ పచ్చడి.. ఇలా పెడితే టేస్ట్ అదుర్సే

కావాల్సిన పదార్థాలు : బోన్ లెస్ చికెన్, వెల్లుల్లి రెబ్బలు కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కారం, గరం మసాలా, నిమ్మకాయలు, ఉప్పు, నూనె, వీలైతే కరివేపాకు. తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా బోన్ లెస్ చికెన్ తీసుకోవాలి. దానిని గోరు వెచ్చటి నీరులో నిమ్మకాయ కలిపి అందులో శుభ్రం చేయాలి. తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకోవాలి. అందులో చికెన్ ముక్కలు వేయాలి. తర్వాత కారం, అల్లం వెల్లుల్లి…

Read Full News

పొలం గట్టున డిప్యూటీ సీఎం.. కూలీలతో ఆత్మీయ పలకరింపు..

ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయన్నపేట శివారుల్లో తన కాన్వాయ్ ఆపి పొలాల్లోకి వెళ్ళారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. హంగూ ఆర్భాటాలకు దూరంగా, నేరుగా పంట పొలాల్లో కూలీ పనులు చేస్తున్న మహిళల వద్దకు వెళ్లారు. మధ్యాహ్న భోజనానికి సిద్ధమవుతూ క్యారేజీలు విప్పుకుంటున్న ఆడబిడ్డల మధ్యకు ఆయన హోదాను పక్కన పెట్టి.. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు మీ ఇళ్లకు అందుతున్నాయా తల్లులారా?” అంటూ…

Read Full News
IRCTC: హైదరాబాద్ నుంచి అండమాన్‌కు 7 రోజుల టూర్.. బరాటాంగ్ సహా 5 అద్భుత ప్రదేశాలు.. ప్యాకేజీ ధర ఎంతంటే? | Andaman Tour Package: 7 Day Andaman Trip from Hyderabad with Baratang, Check Package Cost, Itinerary, Details

IRCTC Andaman Tour Package Telugu: సముద్ర తీరాలు, ప్రకృతి అందాలు, చారిత్రక ప్రదేశాలు, దీవుల సందర్శనతో అండమాన్ టూర్‌ను ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు IRCTC ఓ అద్భుతమైన ప్యాకేజీని అందిస్తోంది. “Amazing Andaman with Baratang Ex Hyderabad” పేరుతో 6 రాత్రులు, 7 రోజుల పాటు కొనసాగే ఈ టూర్‌లో పోర్ట్‌బ్లెయిర్, హేవ్‌లాక్, నీల్ ఐలాండ్, బరాటాంగ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ టూర్‌కు SHA18A ప్యాకేజీ కోడ్‌గా ఉంది. హైదరాబాద్ నుంచి…

Read Full News

Detox Water: డీటాక్స్ వాటర్ తాగితే నిజంగానే పొట్ట తగ్గి, స్కిన్ మెరుస్తుందా ?సోషల్ మీడియా ట్రెండ్స్ వెనుక నిజాలివే!

మన శరీరం సహజంగా ఎలా డీటాక్స్ అవుతుంది? మన శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను బయటకు పంపడానికి ఇప్పటికే లివర్, కిడ్నీలు, ఊపిరితిత్తులు మరియు జీర్ణవ్యవస్థ 24 గంటలూ నిరంతరం పనిచేస్తున్నాయి. కిడ్నీలు రక్తాన్ని ఫిల్టర్ చేసి మూత్రం ద్వారా, ఊపిరితిత్తులు శ్వాస ద్వారా కార్బన్ డయాక్సైడ్‌ను, కాలేయం విష పదార్థాలను ప్రాసెస్ చేసి బయటకు పంపుతాయి. డీటాక్స్ వాటర్ తాగిన వెంటనే టాక్సిన్లు కరిగిపోతాయనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. డీటాక్స్ వాటర్ వల్ల అసలైన ప్రయోజనాలు:…

Read Full News
అమరావతి సమీపంలో 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం.. భక్తులను ఆకట్టుకుంటున్న మహా నిర్మాణం! | 123 Foot Lord Kartikeya Statue Near Amaravati Set to Become a Major Spiritual Landmark

అమరావతి సమీపంలో 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం.. భక్తులను ఆకట్టుకుంటున్న మహా నిర్మాణం! | 123 Foot Lord Kartikeya Statue Near Amaravati Set to Become a Major Spiritual Landmark

త్వరలోనే విగ్రహాంతో పాటు ఆలయాన్ని కూడా నిర్మించి భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. కార్తికేయ విగ్రహానికి అత్యంత సమీపంలో రాజధాని నుండి జాతీయ రహదారికి కనెక్ట్ అయ్యే ఈ 13 రోడ్డు మార్గం వెలుతుంది. ఒకసారి ఈ మార్గం అందుబాటులోకి వస్తే కార్తికేయ విగ్రహానికి కూడా భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ విగ్రహాం భక్తులను, చూపరులను ఆకట్టుకుంటుంది.

Read Full News
Cibil Score: సిబిల్ స్కోర్ Vs క్రెడిట్ స్కోర్.. ఈ రెండూ ఒక్కటి కాదు.. అసలు తేడా ఎక్కడ ఉందంటే..? | Applying for a Loan, Know the Difference Between CIBIL and Credit Score

Cibil Score: సిబిల్ స్కోర్ Vs క్రెడిట్ స్కోర్.. ఈ రెండూ ఒక్కటి కాదు.. అసలు తేడా ఎక్కడ ఉందంటే..? | Applying for a Loan, Know the Difference Between CIBIL and Credit Score

మీరు ఏదైనా బ్యాంక్ లేదా ఆర్ధిక సంస్థ నుంచి లోన్ లేదా క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటుంటే.. ముందుగా గుర్తుకొచ్చేది క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్. ఈ స్కోర్ సరిగ్గా లేదని బ్యాంకులు లోన్లు రిజెక్ట్ చేస్తూ ఉంటాయి. అయితే చాలామంది సిబిల్ స్కోర్ లేదా క్రెడిట్ స్కోర్ రెండూ ఒకటే అని అనుకుంటారు. అయితే ఈ రెండూ ఒక్కటే కాదు. వీటి మధ్య ఒక ముఖ్యమైన తేడా ఉంది. దీని గురించి మీరు…

Read Full News