Headlines

బీరకాయ ఫ్రై ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేసి చూడండి.. ముద్ద ముద్దకి టేస్ట్ అదిరిపోతుంది! | Simple and Tasty Beerakaya Kobbari Fry Recipe Ridge Gourd Fry in Telugu

వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకోవడానికి అద్భుతంగా సరిపోయే ఈ కమ్మని బీరకాయ కొబ్బరి వేపుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు: అర కిలో తాజా బీరకాయలు, ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, రెండు ఎండుమిర్చి, రెండు పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ, కచ్చాపచ్చాగా పట్టిన పచ్చి కొబ్బరి తురుము రెండు టేబుల్ స్పూన్లు, కారం, ఉప్పు మరియు నూనె.

Read Full News

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ ట్రెండింగ్ హీరోయిన్.. కరాటేలో బ్లాక్ బెల్ట్ కూడా..

పై ఫొటోలో సర్కిల్ లో కనిపిస్తోన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఆ పాప ఇప్పుడు తెలుగు నాట ఫేమస్ హీరోయిన్. అలాగనీ పెద్ద సంఖ్యలో సినిమాలేమీ చేయలేదు. 2022లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల తార ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి ఒక ఐదారు సినిమాలు మాత్రమే చేసింది. అయితేనేం ఓ స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది. సినిమాల్లో తన క్యూట్ యాక్టింగ్, ఎక్స్ ప్రెషన్స్ తో కట్టి పడేసే ఈ…

Read Full News
ప్రకృతికి డేంజర్ బెల్స్..! జీవవైవిధ్యానికి భారీ ముప్పు.. అంతరించే ప్రమాదంలో 400 జాతులు!

ప్రకృతికి డేంజర్ బెల్స్..! జీవవైవిధ్యానికి భారీ ముప్పు.. అంతరించే ప్రమాదంలో 400 జాతులు!

ఎన్నో సంవత్సరాలుగా భయపడుతున్న అత్యంత ప్రమాదకరమైన H5N1 ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ఫ్లూ) వైరస్‌తో పెద్ద ముప్పు పొంచి ఉంది. అరుదైన పశుపక్షాదులు అంతరించిపోయే ముప్పు ఏర్పడింది. బర్డ్‌ప్లూ అస్ట్రేలియాలో తీవ్ర ప్రభావం చూపుతోంది. అడవి, సముద్ర పక్షుల్లో వైరస్ నిర్ధారణ కావడంతో పాటు, తాజాగా విడుదలైన ఫెడరల్ ప్రమాద అంచనా నివేదిక ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్ కారణంగా ఆస్ట్రేలియాకు చెందిన దాదాపు 400 స్థానిక పక్షి, క్షీరద జాతులు అత్యంత తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నట్లు…

Read Full News

బాగా పండిన అరటిపండ్లను పారేస్తున్నారా..? ఈ అద్భుతమైన ఐడియాలతో టేస్టీగా రీయూజ్ చేయండి! | Don’t Throw Away Overripe Bananas! Turn Them into These Delicious Treats

సాధారణంగా ఇంట్లో అరటిపండ్లు తెచ్చిన కొన్ని రోజులకే వాటి తొక్కపై నల్లటి మచ్చలు రావడం ప్రారంభిస్తాయి. పండ్లు ఎక్కువగా పండిపోవడంతో చాలామంది అవి పాడైపోయాయని అనుకుని డస్ట్‌బిన్‌లో పారేస్తుంటారు. కానీ, నిజానికి నల్లటి మచ్చలు ఉన్న అరటిపండ్లు మరింత రుచిగా, తీపిగా ఉండటమే కాకుండా వాటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా పెరుగుతాయి. ఇటువంటి పండ్లను వంటగదిలో పారేయకుండా ఎలా రీయూజ్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం. బనానా బ్రెడ్, కేకులు : బాగా పండిన అరటిపండ్లు కేకులు, బ్రెడ్ తయారీకి…

Read Full News

Viral Video: భలారే భలా.. అడవి పందికే చుక్కలు చూపించిన 14 ఏళ్ల బాలుడు.. ఇదిగో వీడియో! | 14 Year Old Odisha Boy Fights Off Wild Boar in Cuttack; Miraculous Survival Story Goes Viral

14 ఏళ్ల బాలుడు ఏకంగా ఓ అడవి పందితోనే తలబడి తన ప్రాణాలు కాపాడుకున్న ఘటన ఒడిశాలోని కటక్‌ జిల్లాలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో ఆ బాలుడి ధైర్య సహసాలు చూసిన నెటిజన్లు ఆపద ఎదురైనప్పుడు.. సమయస్పూర్తితో వ్యవహరిస్తే.. ఎంతటి ప్రమాదం నుంచైన ఈజీగా తప్పించుకోవచ్చని నిరూపించారని కామెంట్స్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గోపాల్‌పుర్‌ గ్రామానికి చెందిన సుమన్ అనే యువకుడు స్థానికంగా ఉన్న ఓ కాలువ…

Read Full News
ఎన్టీఆర్ ఆపేయమన్నా కృష్ణ వినలేదు..! ఒకే కథ, ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్.. కట్ చేస్తే | Mythological Battle on Screen with Krishna Kurukshetram and NTR Dana Veera Soora Karna

ఎన్టీఆర్ ఆపేయమన్నా కృష్ణ వినలేదు..! ఒకే కథ, ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్.. కట్ చేస్తే | Mythological Battle on Screen with Krishna Kurukshetram and NTR Dana Veera Soora Karna

తెలుగు చిత్రసీమలో ఎన్నటికీ మరిచిపోలేని వివాదాలలో ఒకటి ఎన్టీఆర్ అలాగే సూపర్‌స్టార్ కృష్ణల మధ్య జరిగింది. ఈ వివాదానికి మూలకారణమైన చిత్రాలలో కురుక్షేత్రం ఒకటి. ఎన్టీఆర్‌కు కృష్ణ వీరాభిమాని అయినప్పటికీ, ఒక ప్రత్యేక సందర్భంలో వీరి మధ్య తలెత్తిన విభేదాలు తెలుగు సినీ చరిత్రలో ఒక అధ్యాయంగా నిలిచాయి. ఎన్టీఆర్‌కు పోటీగా కృష్ణ నిర్మించిన చిత్రాలలో కురుక్షేత్రం ప్రముఖమైనది. 1977 జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన కురుక్షేత్రం పౌరాణిక చిత్రాల యుగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని…

Read Full News

Self Growth: మాట విలువ తెలుసుకోండి.. ఒక్క మాట ఎంత నష్టం చేస్తుందో తెలుసా? | Choose Your Words Wisely: A Powerful Story About the Impact of Hurtful Words

కాలు జారితే తీసుకోవచ్చు, కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేం అనేది బాగా ప్రచారంలో ఉన్న ఒక పెద్ద సామెత. ఆలోచించకుండా మాట్లాడితే వచ్చే నష్టాలు, దాన్ని సరిదిద్దుకోవడం ఎంత కష్టమో ఇది తెలియజేస్తుంది. మనం మాట్లాడే మాటలు ఇతరుల మనసుపై చాలా ప్రభావం చూపుతాయి. కోపంలో లేదా ఆలోచించకుండా మాట్లాడిన మాటలు ఎదుటివారిని బాధించవచ్చు. అందుకే నాలుకకు పదునెక్కువ? అంటుంటాము. ఒకరినుద్దేశించి ఏదైనా మాట్లాడే ముందు ఆ మాటలు అవసరమా, అవి ఇతరులను బాధిస్తాయా అని…

Read Full News
Vehicle Insurance: వర్షాకాలంలో కారు దెబ్బతింటే ఇన్సూరెన్స్ వరిస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..? | Vehicle Insurance During Floods: Whats Covered, Whats Not and When Your Claim Can Be Rejected

Vehicle Insurance: వర్షాకాలంలో కారు దెబ్బతింటే ఇన్సూరెన్స్ వరిస్తుందా..? నిపుణులు ఏమంటున్నారంటే..? | Vehicle Insurance During Floods: Whats Covered, Whats Not and When Your Claim Can Be Rejected

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రతి వర్షాకాలంలో వేలాది కార్లు, ద్విచక్ర వాహనాలు వరద నీటితో నిండిన వీధుల్లో చిక్కుకుపోవడం, చెట్లు కూలడం వల్ల దెబ్బతినడం లేదా పెరుగుతున్న నీటిలో మునిగిపోవడం వంటివి చోటుచేసుకుంటున్నాయి. అయితే వెహికల్ ఇన్యూరెన్స్ ఇలాంటి సమయంలో పనిచేస్తుందా..? ఎప్పుడు వర్తిస్తుంది..? ఎలాంటి నష్టాలకు వర్తించదు? అనే సందేహాలు చాలామందిలో ఉంటున్నాయి. వీటికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం. ఈ నష్టాలకు వెహికల్ ఇన్యూరెన్స్ వర్షాకాలంలో కలిగే నష్టాలకు పరిహారం లభిస్తుంది. అయితే వాహనం…

Read Full News
Abhinaya: అందం, అభినయం ఇచ్చిన దేవుడు మాట ఇవ్వలేదు.. ఒక్కో పాత్రకు ప్రాణం పోసింది.. ఈ హీరోయిన్ గురించి తెలిస్తే.. | Actress Abhinaya and Father Anand Comments About Her Film Journey

Abhinaya: అందం, అభినయం ఇచ్చిన దేవుడు మాట ఇవ్వలేదు.. ఒక్కో పాత్రకు ప్రాణం పోసింది.. ఈ హీరోయిన్ గురించి తెలిస్తే.. | Actress Abhinaya and Father Anand Comments About Her Film Journey

నటి అభినయ, ఆమె తండ్రి ఆనంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమ కుటుంబ బంధాలు, అభినయ కెరీర్, ఆమె జీవితం పట్ల ఆశావహ దృక్పథం గురించి వివరంగా పంచుకున్నారు. అభినయ వ్యక్తిత్వంలోని గొప్ప లక్షణం ఏమిటంటే, ఆమె తన లోపాన్ని ఎప్పుడూ ఒక సమస్యగా భావించలేదని, ప్రతి సవాలును ధైర్యంగా ఎదుర్కొంటుందని ఆమె తండ్రి ఆనంద్ తెలిపారు. గర్వం లేకుండా అందరితో కలిసిమెలిసి ఉండటం ఆమె మరో అద్భుతమైన గుణమని అన్నారు. కోపం వంటి విషయాల్లో పెద్దవారు…

Read Full News

Dream Meaning: కలలో ఇవి కనిపిస్తే శుభసూచకమట.. మరి ఏ కలలను అశుభంగా భావిస్తారు? | Dream Meaning: These Dreams Are Considered Auspicious According to Traditional Beliefs

Dream Meaning Telugu: మనలో ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒక సమయంలో కలలు వస్తుంటాయి. కొన్ని కలలు నిద్రలేచిన తర్వాత కూడా చాలా స్పష్టంగా గుర్తుంటాయి. మరికొన్ని మాత్రం కళ్లుతెరిచిన వెంటనే మర్చిపోతాం. అయితే, ఒకే రకమైన కల పదేపదే రావడం లేదా అందులో కనిపించిన ఏదైనా ప్రత్యేకమైన విషయం మనసులో నిలిచిపోతే.. “దీనికి ఏదైనా అర్థం ఉందా?” అనే సందేహం కలగడం సహజం. భారతీయ సంప్రదాయాల్లో కలలను కేవలం నిద్రలో కనిపించే దృశ్యాలుగా మాత్రమే…

Read Full News