Headlines

PM Kisan: ఈ మూడు పనులు చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు కట్.. కేంద్రం నుంచి మరో అప్డేట్.. వెంటనే చేస్కోండి..

కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా నిలిచేందుకు పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పటినుంచో ఈ స్కీమ్ అమలు చేస్తోండగా.. దేశంలో కోట్లాది మంది రైతులు లబ్ది పొందుతున్నారు. ఈ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతీ ఏడాది రూ.6 వేల ఆర్దిక సాయం పొందవచ్చు. వీటిని మూడు విడతలుగా రూ.2 వేల చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తోంది. ఒక ఆర్ధిక సంవత్సరంలో నాలుగు నెలలకు ఒకసారి వీటిని అందిస్తారు….

Read Full News
పోషకాల వపర్‌హౌస్.. చేపలు సంవత్సరానికి 18 కిలోలు తినాలంట.. మీ లెక్క ఏంటి మరి.. | Should You Eat 18 Kg of Fish Every Year? What WHO Actually Says About Fish Consumption

పోషకాల వపర్‌హౌస్.. చేపలు సంవత్సరానికి 18 కిలోలు తినాలంట.. మీ లెక్క ఏంటి మరి.. | Should You Eat 18 Kg of Fish Every Year? What WHO Actually Says About Fish Consumption

నాన్‌ వెజ్ ప్రియులు ఎక్కువగా మటన్, చికెన్ వైపే మొగ్గు చూపుతుంటారు. కానీ, వీటన్నింటికంటే చేపలు, రొయ్యల్లో అత్యధిక పోషక విలువలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే, మన దేశంలో చేపల వినియోగం చాలా తక్కువగా ఉందని లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నిర్దేశించిన ప్రమాణాల కంటే భారతీయులు సగం మాత్రమే తింటున్నారు. వాస్తవానికి చేపలలో ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి…

Read Full News

Sardar 2: విలన్‌గా విశ్వరూపం చూపిస్తున్న ఎస్.జె. సూర్య | Sardar 2 Trailer Review: Karthi vs SJ Suryah Face Off Promises a High Voltage Spy Thriller video tv9d – Entertainment Videos in Telugu

కార్తి, పీఎస్ మిత్రన్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ సర్దార్‌కు సీక్వెల్ గా వస్తున్న సినిమా ‘సర్దార్ 2’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ఆన్‌లైన్‌లో రిలీజైంది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది..? కార్తి, ఎస్ జే సూర్య యాక్టింగ్ సినిమాను ఏ రేంజ్ కు తీసుకువెళ్లనుంది..? డైరెక్టర్ పీఎస్ మిత్రన్ ఈ స్పై థ్రిల్లర్‌ను ఆడియన్స్‌ను కట్టిపడేసేలా ఎలా డిజైన్ చేశారు? సర్దార్ 2 విషయంలో డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో అయ్యారు మేకర్స్‌….

Read Full News
ఐదుగురు అమ్మాయిలు పుట్టారని మా నాన్న నరకం చూపించాడు.. కొట్టి దెబ్బలపై కారం రాసేవాడు | Actress gayathri gupta sensational comments about her father

ఐదుగురు అమ్మాయిలు పుట్టారని మా నాన్న నరకం చూపించాడు.. కొట్టి దెబ్బలపై కారం రాసేవాడు | Actress gayathri gupta sensational comments about her father

నటి గాయత్రీ గుప్తా.. సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించి మెప్పించిన ఈ అందాల నటి. సినిమాలకంటే వివాదాలతోనే ఎక్కువ పాపులర్ అయ్యింది. ఆ మధ్య న్యూస్ లో ఎక్కువగా ఈమె పేరు వినిపించింది. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో గాయత్రీ గుప్తా మాట్లాడుతూ.. తన జీవితంలోని పలు సున్నితమైన విషయాలను వెల్లడించారు. బాల్యం నుంచి తన తండ్రి వల్ల ఎదుర్కొన్న అమానవీయమైన వేధింపులను ఆమె పంచుకున్నారు. తన తండ్రి రోజూ చీపురు, చెప్పులు, టీవీ వైర్‌తో…

Read Full News
రాయల్ ఎన్​ఫీల్డ్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. పెట్రోల్‌తోపాటు ఆ వెహికల్స్‌పై కంపెనీ ఫోకస్‌ | Royal Enfield Re Balances Strategy: Focus to Remain on Petrol Motorcycles Despite EV Launch!

రాయల్ ఎన్​ఫీల్డ్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్.. పెట్రోల్‌తోపాటు ఆ వెహికల్స్‌పై కంపెనీ ఫోకస్‌ | Royal Enfield Re Balances Strategy: Focus to Remain on Petrol Motorcycles Despite EV Launch!

ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతున్నప్పటికీ, పెట్రోల్ మోటార్‌సైకిళ్లలో పెట్టుబడులను కొనసాగిస్తామని ఐషర్ మోటార్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ సిద్ధార్థ లాల్ వెల్లడించారు. మార్కెట్లో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త సాంకేతికతను అందిపుచ్చుకుంటూనే, తమ సంప్రదాయ ఉత్పత్తులను కూడా మరింత మెరుగుపరుస్తామని చెప్పారు. పెట్రోల్ బైక్‌లపై మాత్రమే ఆధారపడటం వల్ల భవిష్యత్తులో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని కంపెనీ అంగీకరించింది. అయితే, కొత్త ఉత్పత్తులు, బలమైన బ్రాండ్ ఇమేజ్, యువతను ఆకట్టుకునే డిజైన్లు, ఆధునిక…

Read Full News

అలా ఎలా కొట్టావ్ అన్న.. ఒకే ఓవర్‌లో 39 పరుగులా! ప్రపంచ రికార్డు బద్దలు | Darius Visser Creates T20I World Record with 39 Runs in One Over

క్రికెట్‌లో ఒకే ఓవర్‌లో 39 పరుగులు సాధించడం సాధ్యమేనా? అలా ఎలా.. ఒక ఓవర్‌కు 6 బంతులు. ప్రతి బాల్ సిక్స్ కొట్టినా.. 36 పరుగులు మాత్రమే వస్తాయి. అలా జరిగిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. కానీ ఒక్క ఓవర్‌లో 39 పరుగులు ఎలా సాధ్యం. అయితే ఈ స్టోరీ పూర్తిగా చదివేయండి. సమోవా బ్యాటర్ డారియస్ విస్సర్ అసాధ్యమనుకున్నదాన్ని సుసాధ్యం చేశాడు. వనువాటుతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఈస్ట్ ఏషియా-పసిఫిక్ రీజినల్ క్వాలిఫయర్‌లో ఒకే…

Read Full News
IND vs SL: లక్ష్మణ్ దెబ్బకు గంభీర్ ఔట్..? లంక టూర్‌కు టీమిండియా హెడ్ కోచ్‌గా ఎవరో తెలిసిపోయిందిగా..! | Gautam gambhir confirmed team india head coach sri lanka test series wtc final

IND vs SL: లక్ష్మణ్ దెబ్బకు గంభీర్ ఔట్..? లంక టూర్‌కు టీమిండియా హెడ్ కోచ్‌గా ఎవరో తెలిసిపోయిందిగా..! | Gautam gambhir confirmed team india head coach sri lanka test series wtc final

VVS Laxman vs Gautam Gambhir: శ్రీలంకతో జరగనున్న ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్‌కు టీమిండియా హెడ్ కోచ్ ఎవరన్న సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. జింబాబ్వే టూర్‌లో వీవీఎస్ లక్ష్మణ్ అద్భుత విజయాలు సాధించడంతో గౌతమ్ గంభీర్ స్థానం గల్లంతైందన్న పుకార్లకు బీసీసీఐ పూర్తిగా చెక్ పెట్టింది. కీలకమైన లంక పర్యటనకు పగ్గాలు చేపట్టేది గంభీరేనని, కోచ్ మార్పు వార్తల్లో ఎలాంటి నిజం లేదని కుండబద్దలు కొట్టింది. శ్రీలంక పర్యటన కోసం పదిహేను మంది ఆటగాళ్లతో కూడిన పటిష్టమైన…

Read Full News
Vastu Tips: లక్ష్మీ కటాక్షం కోసం ఇంట్లో ఈ మొక్కలు పెంచండి.. ఏ దిశలో ఉంచాలో తెలుసా? | Vastu Tips: 6 Auspicious Plants to Grow at Home for Positive Energy, Wealth and Prosperity

Vastu Tips: లక్ష్మీ కటాక్షం కోసం ఇంట్లో ఈ మొక్కలు పెంచండి.. ఏ దిశలో ఉంచాలో తెలుసా? | Vastu Tips: 6 Auspicious Plants to Grow at Home for Positive Energy, Wealth and Prosperity

Home Plant Vastu Tips Telugu: ఇంట్లో పచ్చని మొక్కలు పెంచుకోవడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడటమే కాకుండా, సానుకూల శక్తి, ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. సాంప్రదాయ నమ్మకాల ప్రకారం కొన్ని మొక్కలను ఇంట్లో సరైన దిశలో ఉంచి సంరక్షించడం వల్ల సంపద, ఆరోగ్యం, ప్రశాంతత, అభివృద్ధికి అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే మొక్కలను ఎక్కడ పడితే అక్కడ ఉంచడం కాకుండా.. వాస్తు ప్రకారం వాటికి అనుకూలమైన దిశలను ఎంచుకోవడం ముఖ్యమని నిపుణులు…

Read Full News
ఆడియన్స్ గెట్ రెడీ..! బిగ్ బాస్ అగ్ని ప‌రీక్ష‌ మొదలయ్యేది అప్పుడే.. డేట్ అనౌన్స్ చేసిన క‌ళ్యాణ్ ప‌డాల | Kalyan Padala announces Bigg Boss Agni Pariksha premiere launch on August 15, 2026, on JioHotstar and Star Maa

అంద‌రూ ఎంతో ఉత్కంఠ‌త‌తో ఎదురు చూస్తోన్న బిగ్‌బాస్ 10 తెలుగుకి కౌంట్ డౌన్ అధికారికంగా ప్రారంభ‌మైంది. అందులో భాగంగా బిగ్‌బాస్ ‘అగ్ని ప‌రీక్ష‌’ ఆగస్ట్ 15, 2026 నుంచి ప్రీమియర్ కానున్నట్లు బిగ్‌బాస్ 9 తెలుగు విజేత క‌ళ్యాణ్ ప‌డాల అనౌన్స్ చేశారు. ఈ బిగ్‌బాస్ షో ప్రయాణానికి ముందుమాట‌గా ఈ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం..క‌ల‌లు..ప‌ట్టుద‌ల‌.. మార్పు అనే భావాల‌తో ఒక మ‌ర‌పురాని సంబ‌రంగా నిల‌వ‌నుంది. దీనికి సంబంధించి జియోహాట్‌స్టార్ ఒక స్ఫూర్తిదాయ‌క‌మైన లాంచ్ వీడియో విడుదల చేసింది….

Read Full News
అదృష్టం తెస్తున్న తొలి ఏకాదశి.. వీరి ఇంట సిరి సంపదలే | Toli Ekadashi 2026: 4 Zodiac Signs to Gain Wealth and Success with Vishnu Grace

అదృష్టం తెస్తున్న తొలి ఏకాదశి.. వీరి ఇంట సిరి సంపదలే | Toli Ekadashi 2026: 4 Zodiac Signs to Gain Wealth and Success with Vishnu Grace

కన్యా రాశి : కన్యా రాశి వారికి అధిపతి ఉన్నా విష్ణువు అనుగ్రహం వలన గజకేసరి రాజయోగం, బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని వలన వీరికి అప్పుల బాధలు తొలిగిపోయి, ఆర్థికంగా కలిసి వస్తుంది. ముఖ్యంగా స్టాక్ మార్కెట్, ఐటీ రంగంలో ఉన్నవారు అత్యధిక లాభాలు పొందుతారు. వీరికి అన్నివిధాలుగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి.

Read Full News