Headlines

Epic Movie Audience Review : ఎపిక్ సినిమా పై అడియన్స్ టాక్.. ఆనంద్, వైష్ణవి కాంబో పై ఏమంటున్నారంటే.. | Epic Movie Audience Review In Twitter Starrer Anand Deverakonda and Vaishnavi Chiatanya

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సంచలనం సృష్టించిన సినిమా బేబీ. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన ఈ మూవీ భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ సంపాదించుకున్నారు. ఇక ఇప్పుడు ఎపిక్ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు వచ్చారు. నైంటీస్ ఏ మిడిల్ క్లాస్ బయెపిక్ వెబ్ సిరీస్ తెరకెక్కించిన డైరెక్టర్ ఆదిత్య హాసన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ మూవీ ఈరోజు (సెప్టెంబర్ 11న) థియేటర్లలో రిలీజ్…

Read Full News

ప్రకృతిలోని అద్భుత ఇంజనీర్.. గిజిగాడు పిట్ట! గడ్డి పరకలతో వేలాడే గూడు నిర్మాణం | Baya Weaver Nests: Natures Master Engineers & Their Intricate Homes

ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. వాటిలో పక్షులు నిర్మించే గూళ్లు ప్రత్యేకమైనవి. అయితే గూడు నిర్మాణంలో తనకంటూ ప్రత్యేకమైన నైపుణ్యాన్ని ప్రదర్శించే పక్షి ఏదైనా ఉందంటే.. అది గిజిగాడు పిట్ట. చిన్నదైన ఈ పక్షి గడ్డి పరకలు, మొక్కల తంతువులను ఉపయోగించి నిర్మించే వేలాడే గూడు చూస్తే నిజంగా ఆశ్చర్యపోక తప్పదు. అందుకే గిజిగాడు పిట్టను ప్రకృతిలోని గొప్ప ‘ఇంజనీర్’గా అభివర్ణిస్తుంటారు. ఒక్కో పరకను అల్లి.. అద్భుతమైన గూడు గిజిగాడు పిట్టలు చెట్ల కొమ్మలు, ముఖ్యంగా…

Read Full News

UPI Payments: విదేశాల్లో కూడా యూపీఐ ద్వారా పేమెంట్స్ చేయవచ్చా..? చాలామందికి తెలియని రూల్స్ ఇవే.. ఈ తప్పు చేస్తే.. | UPI International Payments: You Can Now Make UPI Payments in 11 Countries: Check Charges and Activation Process

దేశంలో యూపీఐ ఎంత పాపులర్ అయిందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రోజు రికార్డ్ స్థాయిలో ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. యూపీఐ రాకతో బ్యాంక్ లావాదేవీలు నిర్వహించుకోడం మరింత సులభమైంది. జస్ట్ ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా సెకన్లలోనే నిధులు బదిలీ చేయవచ్చు. అలాగే బ్యాలెన్స్ చెకింగ్, పిన్ సెట్ చేసుకోవడం లాంటి సేవలు ఇందులో పొందవచ్చు.

Read Full News

Trending Song: 40 ఏళ్ల క్రితం నాటి పాట.. ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. మళ్లీ మళ్లీ వింటారు | Hawa Hawa Ae Hawa took storm in India, Know about this 40 year old Pakistani song

1980-90వ దశకంలో సోషల్ మీడియా ఉండేది కాదు. ఎక్కువగా రేడియో, క్యాసెట్ ప్లేయర్లే ప్రధాన వినోద సాధనాలుగా ఉండేవి. అయితే అలాంటి సమయంలోనే ఒక పాట సంచలనం సృష్టిచింది. భాష అర్థం కాని వారు సైతం ఈ పాటకు లేచి నిలబడి డ్యాన్స్ చేసేలా ఉర్రూతలూగించింది. ఈ పాటకున్న ప్రజాదరణ ఎంత గొప్పదంటే, దశాబ్దాలు గడిచినా దాని క్రేజ్ ఇంకా కొనసాగుతోంది. ఇటీవల విడుదలైన ‘ధురందర్’ చిత్రంలో కూడా ఈ పాటను ఉపయోగించారు. అంతకు ముందు బాలకృష్ణ…

Read Full News

SSC నుంచి వరుసగా భారీ ఉద్యోగ నోటిఫికేషన్లు.. 6,155 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు | SSC Releases Multiple Job Notifications 2026: Total 6,155 Central Government Jobs in JE, CHSL, Delhi Police and CAPF

హైదరాబాద్‌, సెప్టెంబర్ 11: స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్‌ (SSC) వరుసగా భారీ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. ఇంటర్మీడియట్‌, డిప్లొమా, డిగ్రీ విద్యార్హతలు కలిగిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించేందుకు ఇది మంచి అవకాశంగా మారింది. జూనియర్‌ ఇంజినీర్‌, కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ (CHSL), దిల్లీ పోలీస్‌, సీఏపీఎఫ్‌ ఎస్‌ఐ తదితర విభాగాల్లో మొత్తం 6,155 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి. జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులు SSC జూనియర్‌ ఇంజినీర్‌ (JE) పరీక్ష-2026…

Read Full News

బీబీఎల్‌లో హిస్టరీలోనే రికార్డ్ డీల్.. ఐపీఎల్ తోపుగాడిపై కోట్ల వర్షం..! | Bbl fin allen melbourne stars record deal

Finn Allen Melbourne Stars: బిగ్ బాష్ లీగ్‌లో (Big Bash League (BBL)) లో సంచలన మార్పు చోటుచేసుకుంది. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్ ఫిన్ అలెన్ను మెెల్‌బోర్న్ స్టార్స్ భారీ మొత్తానికి జట్టులోకి తీసుకుంది. మూడు సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్న ఈ డీల్.. బీబీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన కాంట్రాక్ట్‌గా నిలిచింది. గత సీజన్‌లో పర్థ్ స్కార్చర్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో కీలకంగా నిలిచిన అలెన్ ఇప్పుడు అదే జట్టుకు ప్రత్యర్థిగా బరిలోకి దిగనున్నాడు. తొలి ఏడాదే…

Read Full News

వినాయక చవితి స్పెషల్ పులిహోర.. ఇలా చేస్తే 100 మందికి సరిపోతోంది.. పక్కా కొలతలతో

కావాల్సిన పదార్థాలు: బియ్యం – 8 కిలోలు, కేజిన్నర చింతపండు , పావుకిలో పచ్చిమిర్చి, 250 గ్రాములు ఎండుమిర్చి, 750 గ్రాములు పల్లీలు , 400 గ్రాములు , 250 గ్రాములు మినపప్పు , 150 గ్రాములు ఆవాలు, 150 గ్రాములు జీలకర్ర , 150 గ్రాములు పసుపు , ఒక కట్ట కరివేపాకు , 30 గ్రాములు ఇంగువ , రుచికి సరిపడా ఉప్పు , 1.5 లీటర్ల నువ్వుల నూనె, 250 గ్రాములు నువ్వులు,…

Read Full News

Andhra Pradesh: పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఏపీ ప్రభుత్వం సూపర్ న్యూస్.. ఇంటి వద్దకే వచ్చేస్తారు.. ఎక్కడికి వెళ్లాల్సిన అక్కర్లేదు.. | AP Pension Scheme: Government Gives Big Relief to Elderly and Disabled Applicants, VOAs to Help With Applications

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్‌ పథకం కింద కొత్తగా పింఛన్‌ కోసం దరఖాస్తులను ఏపీ ప్రభుత్వం ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఊరట కల్పించింది. వృద్ధులు, దివ్యాంగులకు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే విషయంలో ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. వీరికి దరఖాస్తులు నింపడంలో వీవోఏలు (యానిమేటర్లు), వీవోవోబీలు సహాయం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే దరఖాస్తులను త్వరగా ఆన్‌లైన్‌లో నమోదు చేయించే బాధ్యత కూడా ప్రభుత్వం వీవోఏలు,…

Read Full News

మార్కెట్‌లోకి దూసుకొచ్చిన జావా బాబర్​ బైక్ ఆల్‌స్టార్స్‌ ఎడిషన్ సీక్రెట్‌ ఏంటో తెలుసా?

సాధారణ మోడళ్లకు పూర్తి భిన్నంగా ప్రత్యేకమైన గ్రాఫిక్స్ మరియు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లతో నూతన బాబర్ మోడల్ అత్యంత ఆకర్షణీయమైన శైలిలో ఆవిష్కరించబడింది. యువతను ప్రత్యేకంగా ఆకట్టుకునే లక్ష్యంతో రూపుదిద్దుకుంటున్న ఈ హ్యాండ్‌సెట్ మార్కెట్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న ఈ బైక్​ విశేషాలు తెలుసుకుందాం. ఐదు రంగుల ఆప్షన్లు ఈ జావా 42 బాబర్ ఆల్ స్టార్స్ ఎడిషన్‌లో ముఖ్యంగా డిజైన్ మార్పులపైనే కంపెనీ దృష్టి పెట్టి ప్రత్యేకమైన గ్రాఫిక్స్ మరియు కొత్త…

Read Full News

Bigg Boss 10 Telugu : రోహిత్ పై నోరు జారిన త్రిగుణ్.. స్టెరాయిడ్స్ బాడీ అంటూ కామెంట్స్.. తిట్టిపోస్తున్న అడియన్స్.. | Bigg Boss 10 Telugu September 10 Episode Updates Trigun Comments On Rohit Body

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ 10 గురువారం రాత్రి జరిగిన ఎపిసోడ్‌ ఆసక్తికరంగా సాగింది. అయితే మొదటి రోజు నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా.. ప్రతి సారి తన నోటికి పని చెబుతూ మరి కెమెరా కళ్లల్లో పడుతున్న ఏకైక కంటెస్టెంట్ త్రిగుణ్. ప్రతిసారి రోహిత్ ను టార్గెట్ చేసి మరీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గురువారం (సెప్టెంబర్ 10న) రాత్రి జరిగిన ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. హౌస్‌లో కంటెస్టెంట్ త్రిగుణ్, రోహిత్‌ల మధ్య…

Read Full News