Headlines

ఆరోగ్యాన్ని కాపాడే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్.. ఏ ఆహారాల్లో లభిస్తుందో తెలుసా?

లైకోపిన్ క్యాన్సర్‌ను నిరోధించడంలో, కణాలను శుభ్రపరచడంలో, DNA మ్యూటేషన్‌ను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, రొమ్ము క్యాన్సర్ వంటి వాటిలో ఇది చికిత్సకు తోడ్పడుతుంది. టమోటాలు, పుచ్చకాయ, బొప్పాయి వంటి సహజ ఆహారాల ద్వారా లైకోపిన్‌ను పుష్కలంగా పొందవచ్చు. ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించి, సహజసిద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చు. మన శరీరంలోని కణాల ఆరోగ్యానికి, ముఖ్యంగా క్యాన్సర్ నివారణకు ఎంతగానో దోహదపడుతుంది. మనం తీసుకునే ఆహారంలో లైకోపిన్ సమృద్ధిగా ఉంటే,…

Read Full News

Tollywood : ఇదెక్కడి సినిమా.. మొత్తం ప్లాప్ అన్నారు.. కానీ బాక్సాఫీస్ షేక్ చేసింది.. ఇండస్ట్రీలోనే సంచలనం..

తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోయిన అత్యుత్తమ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల్లో ‘అన్వేషణ’ ఒకటి. దర్శకుడు వంశీ తెరకెక్కించిన ఈ చిత్రం, విడుదలైన సమయం నుండి నేటి వరకు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తూనే ఉంది. సినీ విశ్లేషకులు చిల్లాగట్టు శ్రీకాంత్ గారు ఈ సినిమా వెనుక ఉన్న అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మంచుపల్లకి, సితార వంటి విజయాల తర్వాత వంశీ గారు ఒక సరికొత్త సస్పెన్స్ థ్రిల్లర్ తీయాలని నిర్ణయించుకున్నారు. కృష్ణ గారి ‘అవే కళ్ళు’ సినిమా…

Read Full News

ప్రాణం మీదకు తెచ్చిన పందెం.. ICUలో గురుకుల విద్యార్థిని! ఏం జరిగిందంటే.. | Dangerous Bet Turns Serious at Srikakulam Gurukulam; Class 10 Student Falls Ill After Drinking Cleaning Liquid, Admitted to ICU

శ్రీకాకుళం, సెప్టెంబర్ 11: శ్రీకాకుళం జిల్లాలోని పెదపాడు పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. అంబేడ్కర్‌ గురుకులంలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు సరదాగా వేసుకున్న పందెం ప్రమాదకరంగా మారింది. ఫ్లోర్‌ క్లీనింగ్‌కు ఉపయోగించే లైజాల్‌ తాగిన ఓ విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బుధవారం రాత్రి స్టడీ అవర్‌ పూర్తయిన తర్వాత ముగ్గురు విద్యార్థినులు తమ గదికి వెళ్తున్న సమయంలో ఫ్లోర్‌ క్లీన్‌ చేసేందుకు ఉపయోగించే లైజాల్‌ డబ్బాను గమనించినట్లు సమాచారం….

Read Full News

Life Lesson: ‘ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు..’ గొప్ప జీవిత పాఠం నేర్పే చిన్న కథ! | Never Judge Someone by Their Choices: This Story Has a Powerful Life Lesson

ఒక రాజ్యాన్ని ఓ తెలివైన రాజు పాలించేవాడు. ఆయన ఆస్థానంలో ఓ మంత్రి ఉండేవాడు. ఆ మంత్రికి ప్రతి సమస్యకు పరిష్కారం తెలుసు. అందుకే రాజు కూడా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంత్రితో తప్పకుండా చర్చించేవాడు. మంత్రి తెలివితేటలను చూసి ఆస్థానంలోని కొంతమంది అధికారులు అసూయపడేవారు. ఒకరోజు రాజు మంత్రితో మాట్లాడుతూ.. ‘మంత్రిగారూ.. మీరు చాలా తెలివైనవారు. కానీ మీ కొడుకు మాత్రం అసలు తెలివి లేని వాడిలా ఉన్నాడు’ అన్నాడు. రాజు మాటలు…

Read Full News

ఏనుగు మెడకు ఇరుక్కున్న ట్రాక్టర్ టైర్.. చివరకు ఏమైందంటే..? | Assam Elephant Rescue: Forest Officials Save Gajaraju from Tire Entanglement in Numaligarh

అస్సాంలోని నుమాలిగఢ్‌లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక గజరాజును అటవీ అధికారులు అత్యంత సమర్థవంతంగా రక్షించి, దానికి పునర్జన్మ ప్రసాదించారు. మెడకు భారీ టైరు ఇరుక్కుపోయి తీవ్ర అవస్థలు పడుతున్న ఒక ఏనుగును గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది, తక్షణమే సహాయక చర్యలు చేపట్టారు. అత్యంత చాకచక్యంగా వ్యవహరించి, నిపుణులైన బృందంతో కలిసి ఏనుగు మెడలోని టైరును సురక్షితంగా తొలగించారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన ఆ మూగజీవం ఆ తర్వాత సంతోషంగా తన గుంపులో తిరిగి…

Read Full News

రాయలసీమలో లిథియం, గాలియం నిక్షేపాలు భారీగా ఉన్నట్లు గుర్తింపు..

రాయలసీమను రత్నగర్భ అని పిలుస్తారు. ఇప్పటికే ఈ ప్రాంతం సున్నపురాయి, యురేనియం వంటి అనేక ఖనిజాలకు ప్రసిద్ధి. ఇప్పుడు, ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకమైన, భవిష్యత్తు సాంకేతికతకు అవసరమైన లిథియం, గాలియం నిక్షేపాలు భారీగా ఉన్నట్లు కనుగొనబడింది. కడప బేసిన్‌లో 200 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న వేంపల్ల ఫార్మేషన్ పరిధిలో నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఎన్.జి.ఆర్.ఐ) శాస్త్రవేత్తలు ఈ రెండు ఖనిజాలను గుర్తించారు. ఇక్కడి నమూనాలను క్షుణ్ణంగా పరిశీలించగా, గరిష్టంగా టన్నుకు 1000 పీపీఎం…

Read Full News

Bill Payments: వాట్సప్ ద్వారా కరెంట్, వాటర్, గ్యాస్ బిల్లు చెల్లించడం ఎలా..? ఒక్క క్లిక్‌తో క్షణాల్లోనే పేమెంట్.. | WhatsApp Bill Payments: Now Pay Electricity, Gas, Water Bills, Credit Card Dues and Loan EMIs Directly

ఇప్పటివరకు వాట్సప్ అంటే కేవలం ఛాటింగ్ చేసుకోవడం, ఫైల్స్, వీడియోలు పంపించుకోవడమే కాదు.. ఇక నుంచి మీరు ఇదే సోషల్ మీడియా మెస్సేజింగ్ యాప్‌లో యుటిలిటీ బిల్లలను కూడా చెల్లించవచ్చు. ఇప్పటికే వాట్సప్ ద్వారా యూపీఐ పేమెంట్స్ చేసే సౌకర్యం అందుబాటులో ఉండగా.. ఇక నుంచి కరెంట్, గ్యాస్, వాటర్ బిల్లులు లాంటివి కూడా సలువుగా చెల్లించవచ్చు. క్రెడిట్ కార్డు బిల్లులు, లోన్ ఈఎంఐలు చెల్లించడం లాంటివి కూడా నిర్వహించుకోవచ్చు. ఈ మేరకు వాట్సప్ తాజాగా బిల్లుల…

Read Full News

Tollywood : ఏడాదిలో 80 సినిమాలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్.. ఒక్కో సాంగ్ ఇప్పటికీ ట్రెండింగ్.. | From Dubbing Artist to Music Maestro The Legacy of Chakravarthy

తెలుగు చలన చిత్ర సంగీత సామ్రాజ్యానికి పేరుకు తగ్గట్టుగానే చక్రవర్తిలానే ఓ వెలుగు వెలిగారు సంగీత దర్శకుడు చక్రవర్తి. ఆయన తెలుగు సినిమా సంగీతాన్ని దాదాపు ఒకటిన్నర దశాబ్దం పాటు శాసించారు. అగ్ర హీరోల దగ్గర నుంచి వర్ధమాన నటీనటుల వరకు అందరికీ చక్రవర్తి సంగీతమే ఊపిరిగా ఉండేది. ఆయన పాలనలో పాటలు ఊగాయి, పరుగులెత్తాయి, ఉరకలు వేశాయి. దాదాపు 960 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించి తన బాణీలతో దశాబ్దం పైగా ఆంధ్ర దేశాన్ని అలరించారు…

Read Full News

Brahmaji : అన్నం పెట్టిన ఋణం తీర్చుకోవడానికి ఆ డైరెక్టర్ నాతో పెద్ద సినిమా తీశాడు.. నటుడు బ్రహ్మాజీ.. | Brahmaji Shares His Unique Journey and Respectful Friendship with Krishna Vamsi

ప్రముఖ నటుడు బ్రహ్మాజీ దర్శకుడు కృష్ణవంశీతో తనకున్న ప్రత్యేకమైన, సుదీర్ఘ అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో వివరంగా వెల్లడించారు. ఈ ఇంటర్వ్యూలో, వారిద్దరి మధ్య ఉన్న వృత్తిపరమైన, వ్యక్తిగతమైన బంధం లోతును, పరస్పర గౌరవాన్ని బ్రహ్మాజీ ఆవిష్కరించారు. మహానుభావుడు అని కృష్ణవంశీని వర్ణించిన బ్రహ్మాజీ, ఆయన పట్ల తనకున్న అపారమైన గౌరవాన్ని తెలియజేశారు. కృష్ణవంశీని చూస్తే కోపం వస్తుందేమోనన్న భయం తనకు ఉండేదని, ఆయన అంటే తనకు చాలా ఇష్టమని బ్రహ్మాజీ తెలిపారు. నిన్నే పెళ్లాడతా సినిమా సమయంలోనే…

Read Full News

Ganesh Chaturthi: గణేశుడి వాహనం ఎలుక ఎందుకో తెలుసా? అసలు రహస్యం ఇదే! | Why Is a Mouse Lord Ganesha’s Vehicle? The Mythological Story and Spiritual Meaning

Ganesh Vahan Mouse Story Telugu: భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథిని గణేష్ చతుర్థిగా దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. 2026లో గణేష్ చతుర్థి సెప్టెంబర్ 14, సోమవారం నాడు జరగనుంది. ఈ సందర్భంగా భక్తులు గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అయితే గణేశుడి విగ్రహాన్ని చూసిన ప్రతిసారీ మనకు ఒక విషయం తప్పకుండా కనిపిస్తుంది. అదే ఆయన పాదాల దగ్గర ఉండే చిన్న ఎలుక. ఏనుగు తలతో, విశాలమైన రూపంతో, అపారమైన…

Read Full News