Headlines
ఆ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ అయ్యాయి.. ఇప్పటికీ బాధగా ఉంటుంది : హీరో సుమంత్

ఆ రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు మిస్ అయ్యాయి.. ఇప్పటికీ బాధగా ఉంటుంది : హీరో సుమంత్

హీరో సుమంత్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన తాజా చిత్రం న్యూతన్స్ థర్డ్ లా అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినీ కెరీర్, కీలక చిత్రాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. తాను ఒక ఇంట్రోవర్ట్ అని, ఇది కాలక్రమేణా మరింతగా బలపడిందని ఆయన పేర్కొన్నారు. పది, ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తిత్వానికి, ప్రస్తుత తన వ్యక్తిత్వానికి చాలా…

Read Full News

Laptop Charging: ఫోన్‌, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పెట్టి వదిలేస్తున్నారా?.. ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకు పుట్టాల్సిందే..! | Laptop Catches Fire While Charging at Ramanthapur Hostel

Laptop Charging: చెప్పడానికి చిన్న ఘటనలా అనిపించొచ్చు.. కానీ వినడానికి, చూడటానికి మాత్రం ఆందోళన కలిగించే విషయం. మనం రోజూ ఉపయోగించే ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు సహా ఎలక్ట్రానిక్ పరికరాలను ఛార్జింగ్ పెట్టే సమయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రమాదానికి దారితీయొచ్చని హైదరాబాద్‌లో జరిగిన తాజా ఘటన మరోసారి గుర్తుచేసింది. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్‌లో ఉన్న నెస్ట్ హాస్టల్‌లో స్వల్ప అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ల్యాప్‌టాప్ ఛార్జింగ్ సమయంలో అధిక వేడి కారణంగా మంటలు చెలరేగినట్లు అధికారులు తేల్చారు ఛార్జింగ్…

Read Full News

Car AC: ఏసీ ఆన్ చేస్తే కారు మైలేజీ ఎంత తగ్గుతుంది? ఈ లెక్కలు తెలిస్తే షాక్ అవుతారు! | Car AC: How Much Fuel Does a Car Consume in One Hour? Here’s the Impact on Mileage

కారులో ఏసీ వినియోగం సాధారణంగా వేసవిలో ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం వర్షాకాలం, చలికాలంలో కూడా చాలామంది అవసరాన్ని బట్టి ఏసీని ఉపయోగిస్తున్నారు. ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కారులో ఏసీని గంటసేపు నడిపితే ఎంత ఇంధనం ఖర్చవుతుంది? దాని వల్ల మైలేజీ ఎంత తగ్గుతుంది? అనే విషయాలు తెలుసుకోవడం ముఖ్యం. కారులో ఏసీ పనిచేసే సమయంలో ఇంజిన్‌పై అదనపు లోడ్ పడుతుంది. దీంతో సాధారణ డ్రైవింగ్‌తో పోలిస్తే ఇంధన వినియోగం కొంత పెరిగే అవకాశం ఉంటుంది….

Read Full News
ఏకాదశి స్పెషల్.. చిట్టి చిట్టి మురుకులు ఎలా చేయాలంటే?

ఏకాదశి స్పెషల్.. చిట్టి చిట్టి మురుకులు ఎలా చేయాలంటే?

కావాల్సిన పదార్థాలు : అటుకులు, శనగపప్పు, కారం, ఓమ, నవ్వులు, బిచ్యం పిండి, ఉప్పు, నూనె, నీళ్లు. ఈ పదార్థాలతో చిన్న పిల్లలు చాలా ఇష్టంగా తినే చిన్న చిన్న మురుకులు ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా పుట్నాల పప్పు, శనగపప్పు, అటుకులు తీసుకోవాలి. వీటిని మిక్సీ జార్‌లో వేసి మంచిగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత బియ్యం పిండి తీసుకోవాలి. బియ్యం పిండి, ఇది మొత్తం కలిపి మంచిగా కలుపుకోవాలి….

Read Full News

Kothimeera Kobbari Pachadi: కమ్మని కొత్తిమీర కొబ్బరి పచ్చడి.. రుచి చూస్తే వదిలిపెట్టరు! | Kothimeera Kobbari Pachadi Recipe: Andhra Style Fresh Coriander Coconut Chutney in Telugu

కావలసిన పదార్థాలు:  శుభ్రంగా కడిగి తరిగిన  రెండు కట్టల తాజా కొత్తిమీర, అర చెక్క – సన్నగా తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు, 10 నుండి 15 పచ్చిమిరపకాయలు. ఒక చిన్న రెబ్బల చింతపండు, ఒక టీస్పూన్ జీలకర్ర,  4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, తాలింపు దినుసులు, రెండు ఎండుమిర్చి, కరివేపాకు, చిటికెడు ఇంగువ మరియు తాలింపుకు సరిపడా నూనె.

Read Full News

Itching Remedies: తొడల మధ్య దురద ఆగట్లేదా?.. ఈ చిన్న జాగ్రత్తలు పాటిస్తే వెంటనే రిలీఫ్ పొందొచ్చు! | Jock Itching Home Remedies Details in Telugu

వేసవిలోనే కాకుండా వర్షాకాలంలోనూ చెమట, తేమ కారణంగా గజ్జల ప్రాంతంలో దురద సమస్య ఇబ్బంది పెట్టొచ్చు. బిగుతైన దుస్తులు ధరించడం, ఎక్కువసేపు తడిగా ఉండటం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించకపోవడం వంటి కారణాలతో ఈ ప్రాంతంలో ఫంగస్‌ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే దురద ఉందని వెంటనే ఏదైనా ఇంటి చిట్కా ప్రయోగించడం కంటే చర్మాన్ని పొడిగా, శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. 1. ప్రాంతాన్ని పొడిగా ఉంచండి స్నానం చేసిన తర్వాత గజ్జల ప్రాంతాన్ని మెత్తని టవల్‌తో…

Read Full News

వీరిని కష్టాల నుంచి కాపాడటానికి వస్తున్న కర్మ ప్రదాత.. తిరుగులేని అష్టైశ్వర్యాలు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు చెడుగా ఉంటుంది. అయితే, మంచైనా ప్రతికూల పరిస్థితులైన ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. శుభ గ్రహంగా చెప్పుకునే గురువు, కర్మ ప్రదాత అయినా శని గ్రహాలు ఒకే చోట కలవడంతో నవపంచమ రాజయోగం ఏర్పడనుంది. ఈ శుభ యోగం రెండు రాశుల వారికి మంచిగా ఉండనుంది….

Read Full News
Folk Song: పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్.. యూట్యూబ్‌ను ఊపేస్తోన్న కొత్త సినిమా పాట.. విజువల్స్ అద్దిరిపోయాయ్ | Pallaburusu Movie Kotha Soku Telangana Folk Song Trending Top On You Tube, Watch Lyrical Video

Folk Song: పక్కా తెలంగాణ ఫోక్ సాంగ్.. యూట్యూబ్‌ను ఊపేస్తోన్న కొత్త సినిమా పాట.. విజువల్స్ అద్దిరిపోయాయ్ | Pallaburusu Movie Kotha Soku Telangana Folk Song Trending Top On You Tube, Watch Lyrical Video

ఇటీవల టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా ‘పళ్లబురుసు’. దర్శకుడు ఉదయ్ చౌహాన్ తెరకెక్కించిన ఈ సినిమాలో ‘బలగం’ సుధాకర్ రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్ అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ మూవీ నుంచి ‘కొత్త సోకు’ అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పాటలో…

Read Full News

బ్రహ్మాస్త్రమా? పాశుపతాస్త్రమా? ఏది అత్యంత శక్తివంతమైనది? | Brahmastra vs pashupatastra which is more powerful

పురాణాలు, ఇతిహాసాల్లో దైవాస్త్రాల గురించి ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి. వాటిలో బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం రెండూ అత్యంత శక్తివంతమైన అస్త్రాలుగా ప్రస్తావించబడతాయి. అయితే ఈ రెండింటిలో అసలు ఏది ఎక్కువ శక్తివంతం? అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే… వాటి గురించి చెప్పిన వర్ణనలను పరిశీలించాలి. బ్రహ్మాస్త్రం అంటే ఏమిటి? బ్రహ్మాస్త్రం బ్రహ్మదేవుడికి సంబంధించిన దైవాస్త్రంగా ఇతిహాసాల్లో ప్రస్తావించబడుతుంది. దీనిని ప్రయోగిస్తే అపారమైన విధ్వంసం సంభవిస్తుందని మహాభారతం వంటి గ్రంథాల్లో వర్ణనలు ఉన్నాయి. బ్రహ్మాస్త్రాన్ని సాధారణ ఆయుధంలా ఎవరైనా…

Read Full News
ఒళ్లు గగుర్పొడిచే సీన్.. పామును మింగుతూ షెడ్డులో ఇరుక్కున్న రాచనాగు.. వీడియో చూస్తే.. | King Cobra Gets Stuck While Swallowing Another Snake in Anakapalli, Rescued Safely Watch Racha Nagu Video

ఒళ్లు గగుర్పొడిచే సీన్.. పామును మింగుతూ షెడ్డులో ఇరుక్కున్న రాచనాగు.. వీడియో చూస్తే.. | King Cobra Gets Stuck While Swallowing Another Snake in Anakapalli, Rescued Safely Watch Racha Nagu Video

కింగ్ కోబ్రా అనే ఈ పేరు వినగానే హడలెత్తిపోతాం.. విష సర్పాలు కూడా ఈ భారీ పామును చూసి భయపడతాయి.. కింగ్ కోబ్రా కంటపడితే తాము ఎక్కడ వాటికి ఆహారం అయిపోతామేమోనని తప్పించుకొని పారిపోతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో చిక్కి ఇద్దరు నాగులగు ఆహారంగా మారిపోతాయి. అలాగే.. అనకాపల్లి జిల్లాలో ఓ కింగ్ కోబ్రా ఓ పామును ఆహారంగా చేసుకుంటుంది. పొలాల్లో ఉన్న ఓ రేఖ షెడ్ పైకప్పులో ఇరుక్కుని సేద తీరుతుంది. ఇంతలో రంగంలోకి దిగిన…

Read Full News