సింహం vs కింగ్ కోబ్రా.. పోరులో గెలిచే మొనగాడు ఎవరు..? | King Cobra vs Lion: Who Would Win in a Wild Battle, Check Details
జంతు సామ్రాజ్యంలో అడవికి రారాజుగా ఏలే సింహం తన అపారమైన శారీరక బలం, గర్జనతో శత్రువులను వణికిస్తే.. సరీసృపాల ప్రపంచంలోనే అత్యంత పొడవైన, ప్రమాదకరమైన కింగ్ కోబ్రా తన ఒక్క కాటుతో ప్రాణాలు తీసే భయంకరమైన విషంతో విరుచుకుపడుతుంది. ఒకవేళ ఊహించని విధంగా ఈ రెండు అత్యంత భయానక జీవులు ముఖాముఖి తలపడాల్సి వస్తే ఏమవుతుంది? క్రూర మృగాల రాజైన సింహం తన పదునైన పంజాతో కోబ్రాను మట్టికరిపిస్తుందా? లేక ఏనుగును సహితం సెకన్ల వ్యవధిలో చంపగలిగే…