Headlines

Cinema : అందమైన అమ్మాయి అని ఆట పట్టిస్తే తాట తీస్తుంది.. ఓటీటీలో కుర్రాళ్లు తెగ చూస్తున్న సినిమా.. ట్రెండింగ్‏లో టాప్.. | Arjun Sarja Movie Blast Trending Number One In Netflix OTT

ఇటీవల, ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో కొన్ని కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదలయ్యాయి. వీటిలో ఒక సినిమా నంబర్ వన్ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. యాక్షన్, సస్పెన్స్‌తో నిండిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. 2 గంటల 21 నిమిషాల నిడివి గల ఈ సినిమా, రితేష్ దేశ్‌ముఖ్ ‘రాజా శివాజీ’ , అక్షయ్ కుమార్ ‘భూత్ బంగ్లా’ చిత్రాలను కూడా అధిగమించింది. మనం ఇక్కడ మాట్లాడుకుంటున్న సినిమా పేరు ‘బ్లాస్ట్’. ఇది తమిళ భాషలో…

Read Full News

Anand Deverakonda: చెన్నై లవ్ స్టోరీ సినిమాను నేను వైష్ణవి చేయాల్సింది.. కానీ చేయకపోవడానికి కారణం ఇదే.. ఆనంద్ దేవరకొండ… | Anand Deverakonda Opens Up On About Why He and Vaishnavi Chaitanya Missed Chennai Love Story Movie

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ హిట్ పెయిర్ అంటే ఠక్కున గుర్తొచ్చే జంటలలో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ ఒకటి. వీరిద్దరు కలిసి నటించిన బేబీ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో మరో ప్రాజెక్ట్ సైతం ప్రకటించారు. కానీ ఆ తర్వాత అనుహ్యంగా ఆ సినిమా నుంచి ఇద్దరూ తప్పుకున్నారు. అదే చెన్నై లవ్ స్టోరీ. తర్వాత ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియతో తెరకెక్కించగా…..

Read Full News

ఆ సినిమా అప్పులు క్లియర్ కావడానికి ఐదేళ్లు పట్టింది.. కొంతమంది మోసం చేశారు: కృష్ణవంశీ | Director Krishna Vamsi stated that the movie Sindhooram incurred debts

ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ, తన కెరీర్‌లో నిర్మాతల నుండి ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్ల గురించి ఓ  కార్యక్రమంలో భాగంగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. నిర్మాతలతో తాను అనుభవించిన మోసాలను “కోకొల్లలు” అని పేర్కొంటూ, ఇది వారి “ప్రవృత్తి” లేదా “వ్యాపకం” అని ఆయన అభివర్ణించారు. ఆయన దృష్టిలో, “డబ్బు ఇంపార్టెంట్ అనుకోను.” అని అన్నారు కృష్ణవంశీ డబ్బు కంటే సినిమా పూర్తవడమే తనకు ముఖ్యమని వెల్లడించారు. దీనికోసం తాను రాజీపడటానికి సిద్ధంగా ఉంటానని ఆయన తెలిపారు. ఒకానొక…

Read Full News

బుడ్డి ముక్క తిన్నా చాలు.. రక్తం ఫుల్లుగా పడుతుంది.. ఇది విలువైన వజ్రాలతో సమానం..

ఇది వరకు రోజుల్లో మన పెద్ద వాళ్ళు దీనిని బాగా తినేవాళ్లు ఇంట్లో పనులు చేస్తూ కూడా ఈ ముక్కను నోట్లో వేసుకునేవాళ్ళు. ఇది మన శరీరానికి అంత మేలు చేస్తుంది. అంతేకాదు, రక్తం తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. దీనిని కొంచం తీసుకున్నా చాలు ఈ సమస్య తగ్గిపోతుంది. అదేంటో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం.. రక్తం తక్కువగా ఉన్నవాళ్లు వేలకు వేలు మందులకు పెట్టే కన్నా దీనిని రెండు కేజీలు తెచ్చుకుని…

Read Full News

బంగారంలాంటి ఆరోగ్యానికి పంచామృతం పాలు.. 30 రోజులు ఇలా తీసుకున్నారంటే తిరుగులేదు..!

ప్రస్తుత బిజీ జీవనశైలిలో ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడం, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం. మన ఆయుర్వేదంలో పాలు, పసుపు, అల్లం, కుంకుమపువ్వు కలయికను శ్రేష్ఠమైనదిగా భావిస్తారు. సాధారణంగా మన ఇళ్లలో తయారుచేసే ఈ ఆయుర్వేద పానీయం శరీరానికి అమృతంలా పనిచేస్తుంది. రాంచీకి చెందిన ఆయుర్వేద వైద్యుడు వి.కె. పాండే ప్రకారం, ఈ పాలు తాగడం వల్ల జలుబు, దగ్గు నయమవుతాయి. ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. ఇది ముఖానికి కాంతినిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. మలబద్ధకాన్ని దూరం చేస్తుంది….

Read Full News

ప్రోటీన్ పుష్కలంగా ఉండే పవర్‌ఫుల్‌ బ్రేక్‌ఫాస్ట్‌.. శనగ పప్పుతో ఇలా చేస్తే ఒకటికి రెండు ఎక్కువ తింటారు..! | Crispy Chana Dal Dosa Recipe: A Protein Rich and Healthy Breakfast for Weight Loss

రోజూ తినే టిఫిన్లకు భిన్నంగా, ఆరోగ్యకరమైన, క్రిస్పీగా ఉండే టిఫిన్ ఏదైనా చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే శనగపప్పు దోసె సరైన ఎంపిక. ఇది కేవలం నోరూరించే రుచినే కాకుండా, శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి, ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవానుకునే వారికి ఇది సరైన బ్రేక్‌ఫాస్ట్. కావలసిన పదార్థాలు: శనగపప్పు: 1 కప్పు బియ్యం: 1/2 కప్పు ఇవి కూడా చదవండి పచ్చిమిర్చి: 2-3…

Read Full News

హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్.. ఆ మార్గంలో మూసి వరద కష్టాలకు చెక్.. ఇక ప్రయాణం సులభం.. | Moosarambagh High Level Bridge Inauguration Today on Moosi River: Traffic Relief for Amberpet and Nearby Areas

హైదరాబాద్‌ ముసారంబాగ్‌లో ఇక వరద కష్టాలకు ఇక చెక్ పడనుంది.. మూసారంబాగ్ బ్రిడ్జి ఇవ్వా్ల్టి నుంచి పూర్తిగా అందుబాటులోకి రానుంది.. సోమవారం మూసారంబాగ్ వంతెనను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 52 కోట్ల రూపాయలతో 400 మీటర్ల పొడవున బ్రిడ్జి నిర్మించారు. వంతెన వెడల్పు 14.5 మీటర్లు కాగా, పాదచారుల కోసం 3.5 మీటర్ల వెడల్పుతో ఫుట్‌పాత్‌ ఏర్పాటు చేశారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో అంబర్‌పేట్‌–మూసారాంబాగ్‌ మధ్య ఏడాది పొడవునా రాకపోకలకు వీలు కలగనుంది. ముఖ్యంగా…

Read Full News

Team India: టీ20ల్లో ప్రపంచ రికార్డ్‌.. తొలి ప్లేయర్‌గా దీప్తి శర్మ.. అదేంటంటే?

T20I Highest Wicket Taker: భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. థాయ్‌లాండ్‌తో జరిగిన ఆసియా కప్ మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టడంతో ఆమె వికెట్ల సంఖ్య 171కి చేరింది. దీంతో థాయ్‌లాండ్‌కు చెందిన తిపచా పుత్తవాంగ్‌ను అధిగమించి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. మహిళల ఆసియా కప్‌లో భాగంగా ఆదివారం భారత్ – థాయ్‌లాండ్ జట్లు…

Read Full News

EPFO: ఈపీఎఫ్ఓ కొత్త పథకం.. వారికి కూడా ఇప్పటినుంచి పీఎఫ్ సౌకర్యం.. వెంటనే చేరవచ్చు.. | EPFO Employees Enrolment Campaign 2026: Eligible Workers Can Join PF Scheme Until October 31

ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మరింతమందికి పీఎఫ్ సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఎంప్లాయిస్ ఎన్‌రోల్‌మెంట్ క్యాంపెయిన్ 2026 తాజాగా ప్రారంభించింది. గతంలో అర్హత ఉండి నమోదు కాని ఉద్యోగులు ఈ పథకం ద్వారా ఈపీఎఫ్ఓలో ఇప్పుడు చేరవచ్చు. జులై 1 నుంచి దీనిని అమల్లోకి తీసుకొచ్చినట్లు ప్రకటించిన భవిష్య నిధి సంస్థ.. అక్టోబర్ 31వ తేదీ వరకు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. గతంలో మిగిలిపోయిన వారు ఇప్పుడు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. అయితే డిక్లరేషన్ సమయంలో…

Read Full News

ఆఫీస్ క్యాంటీన్ టీకి గుడ్‌బై.. ఇంటి రుచిని ఇచ్చే టీ మసాలా ఇదిగో! | Homemade Tea Masala Recipe: Enjoy the Authentic Taste of Masala Chai Anywhere

ఆఫీసులో పని ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఇంటి శైలిలో ఘుమఘుమలాడే మసాలా టీ తాగాలని ప్రతీ టీ ప్రియుడూ కోరుకుంటారు. కానీ, ఇంట్లో తయారుచేసిన టీ రుచి దుకాణాలలో లేదా ఆఫీస్ క్యాంటీన్లలో అంత సులభంగా లభించదు. కొన్నిసార్లు, ఆ టీ రుచి ఎంత దారుణంగా ఉంటుందంటే అది మీకు సేదతీర్చకపోగా, మీ మూడ్‌ను పాడుచేయగలదు. కాబట్టి, మీరు టీ ప్రియులైతే, లేదా ఒక కప్పు మంచి టీ మీ మనసుకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని…

Read Full News