చిప్స్ ప్యాకెట్లో ఉండే గాలిలో ఇంత కథ ఉందా.. అందులో అసలేం వాడతారో తెలుసా..? | Why chips packets filled with air nitrogen gas science behind chips packaging
Chips Packet Air Reason: చిప్స్ ప్యాకెట్ విప్పగానే సగానికి పైగా గాలితో నిండి ఉండడం చూస్తుంటాం. ఇది చూసి చాలామంది కంపెనీలు మనల్ని మోసం చేస్తున్నాయని అనుకుంటారు. కానీ, ఆ గాలి మిమ్మల్ని మోసం చేయడానికి కానే కాదు. మనం కరకరలాడే చిప్స్ రుచిగా తినడం వెనుక ఓ అద్భుతమైన సైన్స్ దాగి ఉంది! మోసం కాదు.. చిప్స్‌కు శ్రీరామరక్ష..! మనం షాప్‌లో కొనే చిప్స్ ప్యాకెట్ మన చేతికి అందే ముందు వందల కిలోమీటర్లు…