ములుగు జిల్లాలో విషాదం.. రాఖీ పండుగకు వచ్చి అన్నదమ్ముల మృతి | Mulugu Tragedy: Two Brothers Drown in Water Pit, Family Left Devastated
ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో జారిపడి ఇద్దరు అన్నదమ్ములు మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు స్థానికులను కలచివేశాయి. స్థానికుల కథనం ప్రకారం.. మంగపేట మండలం కమలాపూర్‌కు చెందిన మాలోతు యాకూబ్, స్వాతి దంపతులకు వినయ్ కిశోర్ (16), రాజేశ్ (14) ఇద్దరు కుమారులు ఉన్నారు. వినయ్ కిశోర్ ఇంటర్, రాజేశ్ పదో తరగతి చదువుతున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా…