Korean Kanakaraju : కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు.. ఓటీటీ డేట్ ఫిక్స్..! స్ట్రీమింగ్ ఎక్కడ, ఎప్పుడంటే | Varun tej Korean Kanakaraju is set to stream on Netflix on September 4
వరుణ్ తేజ్ ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. చాలా కాలంగా హిట్స్ కోసం వరుణ్ తేజ్ సతమతం అవుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ హిట్స్ అందుకోలేకపోతున్నాడు.. ఈ క్రమంలోనే హారర్ కామెడీ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో కొరియన్ కనకరాజు అనే సినిమాతో ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. ఆగస్టు 7న ఈ సినిమా థియేటర్స్‌లోకి వచ్చింది. మంచి బజ్‌తో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అంచనాలకు…