PV Sindhu : కోహ్లీ ఒకే ఒక్క మాట.. సింధు కెరీర్‌ను మలుపు తిప్పిన ఆ రహస్య మంత్రం ఏంటో తెలుసా? | How Virat Kohlis Advice Inspired PV Sindhu to Win the Japan Open 2026 Title
PV Sindhu : క్రీడా రంగంలో ఓటములు, గాయాలు ఎదురైనప్పుడు తిరిగి పాత స్థాయికి చేరుకోవడం ఏ అథ్లెట్‌కైనా సవాలే. భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. రెండేళ్ల పాటు సరైన ఫామ్ లేక, గాయాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో ఆమె సాధించిన జపాన్ ఓపెన్ 2026 విజయం ఒక చారిత్రాత్మక ఘట్టం. ఈ ప్రతిష్టాత్మక టోర్నీని గెలుచుకున్న తొలి భారతీయ క్రీడాకారిణిగా సింధు రికార్డు సృష్టించారు. అయితే ఈ అద్భుత…