RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మల్లి ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? హీరోయిన్‌కు ఏమాత్రం తీసిపోదు.. ఫొటోస్ వైరల్ | RRR Movie Child Actress Malli Alias Twinkle Sharma Stunning Transformation Photos Goes Viral
తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా నటించారు.అలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియా శరణ్, అజయ్ దేవ్ గణ్, సముద్రఖని, రాజీవ్ కనకాల తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. సీతారామరాజు, భీమ్ అనే ఇద్దరు స్వాతంత్ర్య సమరయోధుల కల్పిత నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్…