Headlines

వరలక్ష్మీ వ్రతం చేశారు…అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

విశాఖపట్నం, గాజువాకలో జరిగిన ఒక సంఘటన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా భక్తుల అప్రమత్తతకు నిదర్శనంగా నిలిచింది. పండగ పూట అమ్మవారికి భక్తిశ్రద్ధలతో అలంకరించిన బంగారు ఆభరణాలను ఒక కుటుంబం పొరపాటున డ్రైనేజీలో పడేసింది. ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి: విశాఖపట్నం, గాజువాకలోని శ్రీనగర్‌కు చెందిన ఉడుముల రమేష్, దివ్య దంపతులు వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారికి ఎనిమిది తులాల బంగారు ఆభరణాలను అలంకరించారు. పూజానంతరం రమేష్ కొన్ని నగలను తీసివేశారు. అయితే, పూల మధ్యలో ఉండిపోయిన…

Read Full News

Credit Card: క్రెడిట్ కార్డులు వాడేవారికి కొత్త రూల్.. పండుగ చేసుకునే వార్త చెప్పిన ఆర్బీఐ.. బిల్లు లేట్ అయినా.. | Credit Card Users Get Big Relief: RBI New Rules on Late Fees, Penalties and Card Closure

ఇప్పట్లో ఎక్కువమంది దగ్గర క్రెడిట్ కార్డులు తరచుగా కనిపిస్తున్నాయి. కొంతమంది ఒకటి కంటే ఎక్కువ కార్డులను కూడా ఉపయోగిస్తున్నారు. కొంతమంది వీటితో ఆఫర్లు, డిస్కౌంట్స్ ఉపయోగించి డబ్బులు ఆదా చేసుకుంటే.. మరికొంతమంది విచ్చలవిడిగా వాడి బిల్లులు కట్టలేక నష్టపోతున్నారు. బిల్లు టైమ్‌కి కట్టకపోతే భారీగా పెనాల్టీలు, ఆలస్యపు ఫీజులు పడతాయి. దీంతో మీరు మరింత అప్పుల్లోకి వెళతారు. దీంతో క్రెడిట్ కార్డులు ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇటీవల క్రెడిట్ కార్డు బిల్లులకు సంబంధించి ఆర్బీఐ…

Read Full News

ఆ స్టార్ హీరో సినిమా కోసం చాలా కష్టపడ్డాం.. కానీ అక్కడే దెబ్బకొట్టింది : ఎస్‌కేఎన్ | Tollywood producer SKN Interesting comments about Prabhas Raja saab

రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన రాజాసాబ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత, ప్రముఖ పీఆర్వో ఎస్కేఎన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో రాజా సాబ్ సినిమా పరాజయం, దాని వెనుక ఉన్న కొన్ని పరిణామాలపై క్లారిటీ ఇచ్చారు. రాజా సాబ్ సినిమా నుంచి తొలగించిన కొన్ని కీలక సన్నివేశాలు, ముఖ్యంగా తాత గెటప్ సంబంధించిన సన్నివేశాలు అభిమానులను తప్పుదోవ పట్టించి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక చిత్రం…

Read Full News

Ancestors Photos: పూర్వీకుల ఫొటో ఇంట్లో ఎక్కడ పెట్టాలి? వాస్తు చెప్పే అసలు విషయం ఇదే! | Can You Keep Ancestors’ Photos in Home Temple? Details in Telugu

పూర్వీకులను గౌరవించేందుకు వారి ఫొటోలను సరైన ప్రదేశంలో ఉంచడం మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తుంటారు. అలాగే ఫొటోలను మెట్ల కింద, బాత్రూమ్ సమీపంలో లేదా ఇతర అనుచిత ప్రదేశాల్లో ఉంచకూడదని చెబుతారు. అయితే ఇవన్నీ వాస్తు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు సంబంధించిన సూచనలు మాత్రమే. పూర్వీకుల ఫొటోను ఒక నిర్దిష్ట దిశలో ఉంచడం వల్ల ఇంట్లో అదృష్టం లేదా ప్రతికూల శక్తిపై ప్రభావం ఉంటుందని నిరూపించే శాస్త్రీయ ఆధారాలు లేవు. 1. పూజా మందిరంలో పితృదేవతల ఫొటో పెట్టవచ్చా?…

Read Full News

Indiramma Houses: ఈ బుడ్డోడు చేసిన పనితో కుటుంబానికి జాక్‌పాట్.. ఆహా.. లక్కీ హ్యాండ్ అంటే వీడిది కదా.. | Indiramma Housing Lottery: Child Picks Lucky Draw Token, His Own Family Wins Flat in Hyderabad

హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్‌లో ప్లాట్ల కేటాయింపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం లక్కీ డ్రా ద్వారా లబ్దిదారులను ఎంపిక చేస్తోంది. ఆగస్ట్ 28వ తేదీ నుంచి ఈ డ్రా ప్రారంభమవ్వగా.. ఒక ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో మైలార్ దేవుపల్లిలోని లక్ష్మీగూడలో ఒక బాలుడితో లక్కీ డ్రా తీయించగా.. ఆశ్చర్యకర ఘటన జరిగింది. లక్కీ డ్రా తీసిన పిల్లవాడి కుటుంబానికి ఇల్లు దక్కింది. దీంతో అక్కడ ఉన్నవారందరూ దీనిని చూసి ఆశ్చర్యపోయారు. ఈ విషయాన్ని గృహనిర్మాణశాఖ…

Read Full News

Weight Loss Tips: డైట్ చేయకుండానే బరువు తగ్గొచ్చా? ఈ చిన్న మార్పులు చేస్తే చాలు! | How To Lose Weight Without Strict Diet Details in Telugu

బరువు తగ్గడానికి తప్పనిసరిగా ఆకలితో ఉండాల్సిన అవసరం లేదని నిపుణుల సూచనలు చెబుతున్నాయి. తినే పరిమాణంపై నియంత్రణ, ప్రోటీన్ మరియు ఫైబర్ ఉన్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం, నీరు తగినంతగా తాగడం, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం, ఒత్తిడిని తగ్గించడం వంటి చిన్న మార్పులు క్రమంగా మంచి ఫలితాలను ఇవ్వగలవు. అయితే బరువు తగ్గడం వ్యక్తి వయసు, ఆరోగ్య పరిస్థితి, జీవనశైలి వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. 1. ప్లేట్‌లో కూరగాయలకు ఎక్కువ స్థానం ఇవ్వండి భోజనంలో కూరగాయలు,…

Read Full News

Jasmine Benefits: మల్లెపూల పరిమళం వెనుక ఇంత మ్యాజిక్ ఉందా? మీ ఆరోగ్యంపై చూపే ప్రభావం ఇదే! | Jasmine Benefits for Mental Health Details in Telugu

మల్లెపూల వాసనను మానసిక సమస్యలకు నిరూపితమైన చికిత్సగా భావించడం మాత్రం సరికాదు. ఇప్పటివరకు లభించిన పరిశోధనల్లో చాలా వరకు చిన్న సంఖ్యలో పాల్గొనేవారితో, తక్కువ వ్యవధిలో నిర్వహించిన ప్రయోగాలే ఉన్నాయి. అందువల్ల మల్లె సువాసన కొంతమందికి రిలాక్సేషన్‌ను కలిగించవచ్చని చెప్పవచ్చు కానీ ఆందోళన లేదా డిప్రెషన్ వంటి సమస్యలకు వైద్య చికిత్సకు ఇది ప్రత్యామ్నాయం కాదు. 1. ఒత్తిడి తగ్గించడంలో సహాయపడుతుందా? మల్లె సువాసనపై జరిగిన కొన్ని పరిశోధనలు ఇది మానసిక ప్రశాంతతకు దోహదపడే అవకాశం ఉందని…

Read Full News

Income Tax Rules: రాఖీ సందర్భంగా అక్క లేదా చెల్లికి బహుమతులు, డబ్బులు ఇస్తున్నారా.? జాగ్రత్త.. ఈ తప్పు చేస్తే జరిమానా | Raksha Bandhan Gifts Tax Rules: Are Cash, Gold and Property Gifts From Siblings Tax Free

రక్షాబంధన్ అనగానే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల పండుగగా చెప్పవచ్చు. అక్కాచెల్లెళ్లు తమ సోదరులకు రాఖీ కట్టడంతో పాటు స్వీట్లు తినిపించి ఈ పండుగ జరుపుకుంటారు. రాఖీ కట్టిన సందర్భంగా అక్క లేదా చెల్లెలికి తమ సోదరులు గిఫ్ట్‌లు ఇవ్వడం లేదా నగదు రూపంలో బహుమతి ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. కొంతమంది సోదరులు తమ సోదరిపై ప్రేమతో అత్యంత ఖరీదైన బహుమతులు కూడా అందిస్తూ ఉంటారు. అయితే రక్షాబంధన్ సందర్భంగా ఇలా బహుమతుల రూపంలో ఇచ్చే నగదు, గిఫ్ట్స్‌పై…

Read Full News

Moral Story: మనసులోని ద్వేషానికి తాతయ్య చెప్పిన గుణపాఠం.. కుళ్లిన బంగాళాదుంపలు కథ | The Rotten Potato Lesson: A Grandfather’s Powerful Message About Hatred

ఒకరోజు సాయంత్రం ఓ చిన్నారి స్కూల్‌ నుంచి చాలా కోపంగా ఇంటికి వచ్చింది. ముఖంలో బాధ, కళ్లలో కోపం కనిపిస్తున్నాయి. ఆమెను గమనించిన తాతయ్య దగ్గరకు పిలిచి ‘ఏమైంది తల్లీ? ఎందుకంత కోపంగా ఉన్నావు?’ అని అడిగారు. మనవరాలు బాధగా తాతయ్యతో ఇలా చెప్పింది. ‘తాతయ్యా.. నా క్లాస్‌మేట్ ఒక అమ్మాయి అందరి ముందు నన్ను తక్కువ చేసి మాట్లాడింది. నాకు ఆమె అంటే అస్సలు పడదు. ఆమెపై నాకు చాలా కోపంగా ఉంది. ఆమెను చూస్తేనే…

Read Full News

బకెట్ నీళ్లలో ఇది 2 చుక్కలు వేస్తే చాలు.. మీ ఇంటి నేల మొత్తం అద్దంలా మెరిసిపోవాల్సిదే.. | How to Make DIY Natural Floor Cleaner at Home for Sparkling White Tiles

ఇంట్లో వైట్ టైల్స్ ఉంటే ఇల్లు ఎంతో అందంగా, విశాలంగా కనిపిస్తుంది. కానీ ఈ నేలను క్లీన్‌గా ఉంచుకోవడం పెద్ద సవాల్. చిన్న మరక పడినా, దుమ్ము చేరినా లేదా పిల్లలు తిరిగిన పాదముద్రలు పడినా వెంటనే స్పష్టంగా కనిపిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలంలో నేల జిడ్డుగా మారడం, తేమ వల్ల చిన్న చిన్న కీటకాలు, ఈగలు, దోమల బెడద ఎక్కువవడం సర్వసాధారణం. మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ ఫ్లోర్ క్లీనర్ల బదులు, వంటింట్లోని సహజ పదార్థాలతో ఎంతో…

Read Full News